అజీర్ణము వలన కలిగే వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి నివారణకు 29-11-08.
అమృత రసం
పుదీనా ఆకులు ------- 30
నల్ల ఉప్పు ------- 3 చిటికెలు.
మిరియాల పొడి -------- 3 చిటికెలు
యాలకుల పొడి -------- 1 చిటికెడు
చింతపండు -------- 1 గ్రాము
నీళ్ళు -------- అర గ్లాసు
పైవన్నీ రోట్లోవేసి నీళ్ళు కలుపుతూ నూరి మొత్తం నీళ్ళు కలపాలి. మెత్తగా అయిన తరువాత ఆనీటిని గ్లాసులోకి తీసుకోవాలి. దీనిని వేరే గిన్నెలోకి వడ పోసుకోవాలి.ఈ రసాన్ని చిన్న మంట మీద గోరువెచ్చగా చేసి తాగాలి. ఈ విధంగా మూడు పూటలా తీసుకోవాలి.
అజీర్ణము యొక్క నివారణకు వైశ్వానర చూర్ణము
అజీర్ణము యొక్క నివారణకు వైశ్వానర చూర్ణము
కడుపులో గడ్డ కట్టుకున్న పదార్ధాలను కరిగిస్తుంది.వాంతులు,విరేచనాలు,కడుపులో నొప్పి నివారించ బడతాయి.
అజీర్ణము, ఉదర సమస్యల నివారణకు ---ధన్వంతరి పాచక చూర్ణం 10-5-09.
దోరగా వేయించిన శొంటి పొడి --- 10 gr
" " పిప్పళ్ళ పొడి --- 20 gr
" మిరియాల పొడి --- 30 gr
నాగ కేసరాల పొడి --- 40 gr
ఆకు పత్రి పొడి --- 50 gr
దాల్చిన చెక్క పొడి --- 60 gr
యాలకుల పొడి --- 70 gr
కలకండ పొడి --- 300 gr
తేనె --- తగినంత
అన్ని పొడులను బాగా కలిపి సీసాలో భద్రపరచు కోవాలి.
ఉపయోగించే విధానం:--
చిన్న పిల్లలకు ----- అర పావు టీ స్పూను
10 సం. పిల్లలకు ----- పావు టీ స్పూను
20 సం. పిల్లలకు ----- అర టీ స్పూను
పెద్దలకు ----- ఒక టీ స్పూను
ఉపయోగాలు:-- నాలుకకు రుచి తెలియని వాళ్లకు, అన్నం సహించని వాళ్లకు, పొట్ట ఉబ్బరించిన వాళ్లకు ఇది ఆయా వ్యాధులను పోగొట్టి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.
మరియు మొలలు, మలబద్ధకం , నివారించ బడతాయి. దీనిని వాడితే లావు పొట్ట కరుగుతుంది.
అజీర్నాన్ని హరించే చూర్ణము 23-5-09.
దోరగా వేయించి దంచిన శొంటి పొడి ---- ఒక టీ స్పూను
" " " మిరియాల పొడి ---- ఒక టీ స్పూను
" " " జిలకర పొడి ---- ఒక టీ స్పూను
సైంధవ లవణం ---- ఒక టీ స్పూను
సైంధవ లవణం తప్పనిసరి కాదు, కావాలంటే కలుపుకోవచ్చు.
మూడింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
పిల్లలకు ---- అర టీ స్పూను
పెద్దలకు ---- ఒక టీ స్పూను
1. ఈ పొడిని సమాన మోతాడుతో తేనె కలిపి సేవించవచ్చు.
2. గోరువెచ్చని నీటిలో పొడిని, సైంధవ లవణాన్ని కలుపుకొని తాగవచ్చు.
3. గోరువెచ్చని నీటిలో పొడి, నిమ్మరసం కలుపుకొని తాగవచ్చు.
ఆహారానికి ముందుగాని లేక తరువాత గాని ఒక గంట విరామం తో సేవించ వచ్చు.
"ఇది డాక్టర్ ముదిగొండ శంకర శాస్త్రి గారు తెలియ జేసిన విషయము."
అజీర్ణము-- నివారణ 3-7-09.
మిరియాలు ----100 gr
ఒక మట్టి పాత్రలో మిరియాలను వేసి అవి మునిగేంత వరకు సున్నపు తేటను పోసి రెండున్నర గంటల సేపు నానబెట్టాలి. తరువాత వడకట్టి మిరియాలను ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత దంచి పొడి చెయ్యాలి.
దానిలో కరివేపాకు పొడి కలపాలి. రెండింటిని కల్వంలో పోసి తగినంత నిమ్మరసం పోసి మాత్రకట్టుకు వచ్చే విధంగా నూరాలి. శనగ గింజలంత మాత్రలు కట్టి నీడలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఉదయం, సాయంత్రం రెండేసి మాత్రల చొప్పున వేసుకుంటే ఆహారం బాగా జీర్ణమవుతుంది. వాంతులు కూడా నివారింప బడతాయి.
అజీర్ణ సమస్యలు --- నివారణ 6-7-09.
వ్యాయామం:-- యోగాసనంలో కూర్చొని రెండు మడమలను రెండు చేతులతో అట్టుకొని అటు ఇటు వంగినట్లు కదలాలి. పొట్టను, నడుమును గుండ్రంగా తిప్పాలి. ముందుకు వంగాలి. మల్లి చేతులు వెనుకకు పెట్టుకొని అదే విధంగా చెయ్యాలి. తలను భూమికి ఆనించి చేతులను వెనక కలిపి పైకెత్తి పట్టుకోవాలి.
కఠిన పదార్ధాలను, అతి చల్లని పదార్ధాలను తినకూడదు. ఆహారం వేళకు తినాలి.
కరక్కాయ ---- 100 gr
శొంటి ---- 100 gr
పాత బెల్లం ---- 200 gr
కరక్కాయ పెచ్చులను, శాంతిని విడివిడిగా వేయించి దంచిన పొడులను తీసుకోవాలి. దానికి బెల్లాన్ని కలిపి దంచి సీసాలో భద్ర పరచుకోవాలి.
చిన్న పిల్లలకు ----- బటాణి గింజంత
పెద్దలకు ----- కుంకుడు గింజంత
బెల్లం ఇష్టం లేని వాళ్ళు సైంధవ లవణం కలుపుకోవచ్చు B.P.వున్న వాళ్ళు 20 గ్రాముల సైంధవ లవణం మాత్రమే వాడుకోవాలి.
తాటిబెల్లం అందరు వాడుకోవచ్చు.
అజీర్ణం వలన నోటిపూత, దుర్వాసన వస్తాయి.
దోరగా వేయించిన సోంపు గింజల పొడి ---- 100 gr
" " జిలకర పొడి ---- 50 gr
కలకండ ---- 100 gr
అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఆహారానికి అర గంట ముందు అర టీ స్పూను పొడిని తిని నీళ్ళు తాగాలి.
అజీర్ణ నివారణకు ఉదరలేపనం 30-8-09.
ఇంగువ ----- 20 gr
సైంధవ లవణం ----- 20 gr
శొంటి ----- 20 gr
పిప్పళ్ళు ----- 20 gr
మిరియాలు ----- 20 gr
అన్నింటిని కల్వం లోవేసి తగినంత నీరు కలిపి మెత్తగా లేపనం లాగా నూరాలి.
ఈ లేపనాన్ని నాభి చుట్టూ, నాభి లోపల లేపనం చేసుకొని పడుకోవాలి. ఈ విధంగా రోజుకొకసారి చొప్పునమూడు రోజులు చెయ్యాలి. దీని వలన ఎంతటి దారుణమైన
అజీర్ణ సమస్య అయినా మాయమవుతుంది.

అజీర్ణ సమస్య ----నివారణ 9-7-10.
వస పొడి ---- 20 gr ( ఒక రోజంతా నానబెట్టి ఎండబెట్టి దంచి చేసిన పొడి)
పిప్పళ్ల పొడి ---- 20 gr (దోరగా వేయించాలి )
చిన్న కరక్కాయల పొడి --20 gr ( " )
పొంగించిన ఇంగువ ---- 20 gr
నల్ల ఉప్పు ---- 40 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచాలి.
2, 3 చిటికెల పొడిని ఆహారం తిన్న తరువాత గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.
అజీర్ణం వున్నవాళ్ళు పెరుగు వాడకూడదు. వెన్న తీసిన పలుచని మజ్జిగ వాడాలి.
అజీర్ణము --నివారణ 19-11-10.
పుదీనా = పుతీహ = గంధకము కలిగినది
పుదీనా రసం --- ఒక టీ స్పూన్
అల్లం రసం ---- " ' "
నిమ్మరసం ---- " " "
కలబంద గుజ్జు ---- " " "
జీలకర్ర పొడి ---- " " "
త్రిజాతకాలు ---- " " " ( = దాల్చిన చెక్క, యాలకులు, ఆకుపత్రి 1: 1; 1 )
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
పూటకు ఒక టీ స్పూను చొప్పున మూడు పూటలా తీసుకోవాలి.
అజామోదార్కము లేదా వామ్ము వాటర్ తో అజీర్ణ నివారణ . 4-12-10.
వాము ---అరకిలో
నీళ్ళు --- 3 లీటర్లు
వామును కచ్చా పచ్చాగా దంచాలి. ఒక పెద్ద పాత్రను తీసుకొని దానిలో దంచిన వామును వేసి నీళ్ళు పోసి12 గంటల సేపు నానబెట్టాలి.
వేరే పాత్రను తీసుకొని దానిలో ఇటుక రాయిని బెట్టి అది మునిగే వరకు నీళ్ళు పొయ్యాలి. దానిలో నానబెట్టిన వామును నీళ్ళతో సహా ఆ నీళ్ళలో పోయాలి. ఇటుక రాయి మీద ఒక ఖాళి పాత్రను ఉంచాలి. ఆవిరి వచ్చే వరకు కొంత సేపు ఆగాలి. ఆ తరువాత పెద్ద పాత్ర పై అనగా బయటి పాత్రపై కాన్కేవ్ షేప్ లో వున్నమూతనుతిప్పి అనగా వెల్లికిలా పెట్టాలి. దీనితో వాము నీళ్ళ నుండి వచ్చే ఆవిరి మధ్యలో ఉంచిన ఖాళీ పాత్రలోకి పడుతుంది. మూత తీసి మధ్య గిన్నెలోకి వచ్చిన ఆవిరి నీటిని సేకరించుకోవాలి.
ఇదే వామ్ము వాటర్ లేదా గ్రైప్ వాటర్ అజామోదార్కము అంటారు.
మోతాదు :---
Sstandard Dose ---2 tea spoons ---- to ---5 tea spoons
లేదా సమస్య తీవ్రతను బట్టి వాడుకోవచ్చు.
ఉపయోగములు:-- దీనిని వాడడం వలన అతిసారము వలన వచ్చే అతిసార విరేచానాలను నివారించ వచ్చును.
పిల్లలు అర్ధ తాత్రి లేచి ఎద్చినపుడు ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ యొక్క భయం లేకుండా వెంటనే ఇవ్వవచ్చును.
ఆహారం బాగా జీర్ణమవుతుంది.
నడుమునొప్పి, తుంటి నొప్పి వున్నపుడు దీనిని కడుపులోకి వాడవచ్చును.
గర్భిణి స్త్రీలకు కూడా వాడవచ్చును. ప్రసవానంతరం తల్లులు కూడా వాడవచ్చును.
జీర్ణ శక్తి పెరగడానికి 13-12-10.
ఉల్లి గడ్డను నిప్పుల మీద కాల్చి ఉప్పు కలిపి తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది. నిప్పులు లేని పక్షంలో చిల్లుల గరిట మీద ఉల్లి గడ్డను వుంచి గ్యాస్ మంట మీద పెట్టి కాల్చవచ్చు.
అజీర్ణం -- నివారణ 3-7-10.
అజీర్ణం వున్నవాళ్ళు నీళ్ళు ఎక్కువగా తాగకూడదు. జీర్ణశక్తిని అనుసరించి ఆహారం తీసుకోవాలి.
సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
పుదీనా ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే సులభంగా జీర్ణమవుతుంది.
అజీర్ణపు కడుపునొప్పి ---నివారణ 6-11-10.
త్రేన్పులలో ఎలాంటి వాసన లేకుండా శబ్దం మాత్రమే వుంటే మంచిది. దీని వలన అజీర్ణం లేదని అర్ధం.
బద్ధకపు లక్షణాలు వుంటే అజీర్ణ సమస్య వున్నదని అర్ధం.
అల్సర్, అపెండిసైటిస్, క్లోమగ్రందికి, కాలేయానికి ఇన్ఫెక్షన్ చేరడం వలన కడుపులో నొప్పి రావచ్చు.
ధాతువులలో సరిగా స్రావాలు జరగకపోవడం వలన కడుపులోనోప్పి రావచ్చు.
సర్వ రోగాలకు అజీర్ణము ముఖ్య కారణం.
ఆకలి కావడానికి అగ్ని ముఖ చూర్ణము
ఇంగువ --- 10 gr ( నేతిలో వేయించాలి )
వస ----20 gr
పిప్పళ్ళు ----30 gr ( మజ్జిగ లో నానబెట్టి ఎండబెట్టి పొడి చెయ్యాలి)
శొంటి ----40 gr
వాము ----50 gr
కరక్కాయ ----60 gr
తెల్ల చిత్రమూలం వేర్లు ----70 gr
చెంగల్వ కోష్టు ----80 gr
అన్నింటిని విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి పెట్టుకోవాలి.
ఈ పొడిని పెరుగు తేట తో కలిపి సేవిస్తే చాలా బాగా పని చేస్తుంది. ఒక్కొక్క మూలికను విడివిడిగా కూడా సేవించవచ్చు.
ఈ చూర్ణాన్ని అర గ్రాముతో ప్రారంభించాలి. దీనిని సేవించిన తరువాత ఆకలి ఎక్కువైతే మోతాదు తగ్గించి వాడవచ్చు.
అజీర్ణ నివారణకు చిట్కా 10-11-10.
వాము
నల్ల ఉప్పు
రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని తగినంత నిమ్మ రసం కలిపి నూరి శనగ గింజలంత మాత్రలుతయారు చెయ్యాలి.
రోజుకు రెండు మాత్రలు నీటితో సేవించాలి.
మసాలాలు, ఘాటు పదార్ధాలు తినినప్పుడు, పీల్చినపుడు సమస్య ఏర్పడితే
నివారణకు చిట్కా 18-12-10.
ఒక కప్పు మిరియాల పొదిలో అర టీ స్పూను వేయించిన మిరియాల పొడి కలుపుకొని తాగితే సులభంగా జీర్ణమై సమస్య నివారింప బడుతుంది.
ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోతే నివారణకు చిట్కా 23-12-10.
శొంటి ని మజ్జిగలో నానబెట్టి కల్వంలో నూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఆర బెట్టి నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు ఒక మాత్రను తీసుకుంటూ వుంటే సమస్య నివారింప బడుతుంది.
అజీర్ణము -- నివారణ 17-1-11.

లక్షణాలు :-- ఆహారం తీసుకునే టపుడు నిండినట్లు వుంటుంది. తిన్న తరువాత పొట్ట ఉబ్బరింపు, మంట గా వుండడం ముఖ్య లక్షణాలు. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఆహారపు రుచితో కూడిన త్రేన్పులు కూడా వుంటాయి.
కారణాలు :-- గబగబా తినడం, అధికంగా గటగటా నీళ్ళు తాగడం, ధూమపానం, మధుపానం, బిర్యాని వంటి ఘాటైన పదార్ధాలను తినడం వంటి కారణాల వలన అజీర్ణం ఏర్పడుతుంది.
1. శొంటి పొడి --- అర టీ స్పూను
నీళ్ళు --- ఒక గ్లాసు
రెండింటిని స్టవ్ మీద పెట్టి ఒక కప్పు కషాయం మిగిలే వరకు కాచి రోజుకు రెండు సార్లు తాగాలి.
2. దోరగా వేయించిన కరక్కాయల పొడి --- 1, 3 gr
పంచదార --- 1, 3 gr
రెండింటిని కలిపి ఆహారానికి ముందు ప్రతి రోజు పూటకు ఒక స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకుంటే అజీర్ణం పూర్తిగా నివారింప బడుతుంది.
3. శొంటి ---1, 3 gr
బెల్లం ---1, 3 gr
కలిపి తీసుకోవాలి.
అజీర్ణము వలన కడుపులో నొప్పి నివారణకు చిట్కా 15-4-11.
వాము
సైంధవ లవణం
కలిపి నూరి నీటిలో కలిపితాగితే నొప్పి వెంటనే తగ్గుతుంది.
అజీర్ణ మరియు పైత్య సమస్యల నివారణ 24-6-11 .
భోజనం చేసిన తరువాత కనీసం 100 అడుగులైనా నడవాలి . దీనివలన ఆహారం జీర్ణం అవుతుంది . లేకపోతే
పులిత్రేన్పులు , ఒకరింపులు , వికారం , పైత్యం ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి . దీని నివారణకు
అగస్య లేహ్యాన్ని వాదాలి.
అగస్త్య లేహ్యం
వాము --- 100 gr
పటికబెల్లం --- 100 gr
ఆవునెయ్యి --- 100 gr
వాము
సోంపు
ధనియాలు
శొంటి
పటికబెల్లం ---- నాలుగు రెట్లు
ఆవు నెయ్యి ---- తగినంత
అన్నింటిని విడివిడిగా వేయించి దంచి జల్లించి చూర్ణాలు చేసి కలుపుకోవాలి . అన్నింటిని కలిపి పటికబెల్లం పాకం లో
వేసి నెయ్యి కలిపి కాచాలి . చల్లారిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి .
పూటకు పది గ్రాముల చొప్పున ఆహారానికి ముందు నోట్లో వేసుకొని చప్పరింఛి తినాలి .
దీని వలన నోట్లో నీళ్ళు ఊరడం, పైత్య సంబంధ సమస్యలు నివారింపబడతాయి .
అజీర్ణ నివారణకు --- వైశ్వానర చూర్ణము 29-7-11
సైంధవ లవణం ---- 10 gr
కురసాని వాము చూర్ణం ---- 10 gr
వాము చూర్ణం ---- 10 gr
పిప్పళ్ల చూర్ణం ---- 10 gr
శొంటి చూర్ణం ---- 10 gr
కరక్కాయ పెచ్చుల చూర్ణం ---- 10 gr
అన్నింటి చూర్ణాలను కలిప వస్త్రఘాళితం చేసి భద్రపరచుకోవాలి .
పిల్లలకు --- అర టీ స్పూను
పెద్దలకు --- ఒక టీ స్పూను
ఉదయం సాయంత్రం మజ్జిగలో కలిపి సేవించాలి .
వాడవలసిన సమయాలు :--- అజీర్ణం చేసినపుడు , heavy గా food unతీసుకున్నపుడు , uneasy గా వున్నపుడు
దీనిని వాడితే ఉపయోగకరం .
ఉపయోగాలు :--- దీనివలన పొట్టలోని గ్యాస్ తగ్గి ఉబ్బరింపు తగ్గుతుంది
తీసుకోవలసిన జాగ్రత్తలు :--- ఆహారాన్ని కొద్ది కొద్దిగా తీసుకోవాలి అల్కహాల్ వాడకూడదు అహార నియమాలను
పాటించాలి .భొజనమ్ చేసిన తరువాత ఎక్కువ నీళ్ళు తాగకూడదు .ఒత్తిడి కి లోను కాకూడదు .
అజీర్ణము --- నివారణ 19-8-11.
ముల్లంగిని కడిగి , చాలా సన్నగా ముక్కలు తరిగి ఎండబెట్టాలి . బాగా ఎండిన తరువాత బాణలి లోవేసి స్టవ్
మీద పెట్టి బల్లగా మాడే వరకు వేయించాలి . . తరువాత మెత్తగా దంచి సీసాలో నిల్వ చేసుకోవాలి .
ఆహారానికి అరగంట ముందు మూడు , నాలుగు చిటికెల పొడిని తేనెతో గాని , నీటితో గాని సేవిస్తే అజీర్ణ సమస్యలు
నివారింపబడతాయి
9-9-11.
కారణాలు ;--- ఆహారం పోవడం , కాలేయము సరిగా పని చేయకపోవడం
దోరగా వేయించిన మిరియాల పొడి --- 100 gr
" " శొంటి పొడి --- 100 gr
" " జిలకర పొడి --- 100 gr
సోంపు గింజల పొడి --- 100 gr
నల్ల ఉప్పు పొడి --- 100 gr
వాము పొడి --- 50 gr
[పొంగించిన ఇంగువ పొడి --- 25 gr
మునగచెట్టు బెరడు కషాయం
నిమ్మ రసం
ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కల్వంలో వేయాలి .కషాయం కొద్ది కొద్దిగా పోస్తూ
మెత్తగా నూరాలి .తరువాత నిమ్మరసం కలిపి నూరాలి . తరువాత బటాణి గింజలంత మాత్రలను తయారు చేసి బీడలో
ఆరబెట్టాలి .
పెద్దలకు పూటకు --- ఒక మాత్ర
పిల్లలకు పూటకు --- సగం మాత్ర
కరక్కాయ పొడి --- 50 gr
సైంధవ లవణం --- 50 gr
రెండింటిని బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
అజీర్ణ సమస్య ఏర్పడినపుడు పూటకు ఒక టీ స్పూను చొప్పున రెండు పూటలా భోజనం తరువాత వాడాలి .
ఇది చిన్న పిల్లలలో కఫాన్ని దగ్గును కూడా నివారిస్తుంది .
13-9-11
కరక్కాయల పెచ్చుల పొడి --- 50 gr
దోరగా వేయించి దంచిన పిప్పళ్ల పొడి --- 50 gr
నల్ల ఉప్పు పొడి --- 25 gr
అన్నింటిని బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
చిన్న పిల్లలకు ---- 3 చిటికెలు
పెద్ద పిల్లలకు ---- పావు టీ స్పూను
పెద్దలకు ---- అర టీ స్పూను
ఈ పొడిని పై మోతాదు ప్రకారము నోట్లో వేసుకొని వేడి నీళ్లు తాగాలి .
అనుభవము ( మా నాన్న గారి దగ్గర నేర్చుకున్నాను )
మిరియాల పొడి ---- 50
నల్ల ఉప్పు పొడి ---- 50
కరక్కాయ పెచ్చుల పొడి ---- 5, 6 కాయల పెచ్చులు
అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి
అర స్పూను పొడిని నోట్లో వేసుకొని వేడి నీళ్లు తాగాలి .
ఉపయోగాలు :--- ఎక్కువగా ఆహారం తీసుకోవడం వలన , మసాలా కూరలు తినడం వలన , పొట్టలో నొప్పిగా వున్నపుడు
కరంగా , పుల్లగా తీపులు వస్తున్నప్పుడు ఈ చూర్ణాన్ని వాడి వేడి నీళ్లు తాగితే 15 నిమిషాలలో చాలా ఉపశమనం
కలుగుతుంది .

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి