హోమం ---ధూపం 11-11-010.
వాయు విడంగాలు
సైంధవ లవణం
ఇంగువ
మహిషాక్షి గుగ్గిలం ( అర గ్రాము )
వస
అన్నింటిని దంచి చూర్నాలు చేసి అన్నింటి నుండి కొద్ది కొద్దిగా తీసుకుని అన్ని గదులలో దూపంవేయాలి.
దీనితో ఇంటిలోని బాక్టీరియా నివారింప బడుతుంది.
దశాంగ ధూపం ---- ఉపయోగాలు 27-5-10.
పిల్లలు అనారోగ్యంగా వున్నపుడు, ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చినప్పుడు , గదిలో తేమ వాతావరణం వున్నపుడు ఇంటిలో వ్యాధులను కలిగించే సూక్ష్మ జీవులు వుండే అవకాశం వుంటుంది. దానిని నివారించదానికి ఈ ధూపం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
అతివిష
వస
శొంటి
మిరియాలు
పిప్పళ్ళు
గజ పిప్పళ్ళు
చిరుబొద్ది
వాయు విదంగాలు
సైంధవ లవణం
ఇంగువ
అన్నింటిని చూర్ణాలు చేసి కలిపి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
పిల్లలు పాలు తాగిన తరువాత ఈ పొడిని తగినంత తీసుకుని నిప్పులపై వేసి ఇల్లంతా పొగను వ్యాపింప చేయాలి.
దీని వలన రకరకాల వ్యాధి కారక బాక్టీరియా నివారింప బడుతుంది.
ఈ విధంగా రోజుకు ఎన్ని సార్లైనా చేయవచ్చు. ముఖ్యంగా ఉదయం పూట వేస్తే మంచిది.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి