చెవి సమస్యలు నివా రణ చర్యలు 9-11-08.
మారేడు పండు గుజ్జు పొడి ------100gr
ఆవు మూత్రం ----- అర లీటరు
మేకపాలు ----- పావు లీటరు
నువ్వుల నూనె ----- పావు లీటరు
ఒక పాత్రలో ఆవు మూత్రాన్ని పోసిస్టవ్ మీద పెట్టాలి . అది మరుగుతుండగా మారేడు పండు గుజ్జు పొడిని వెయ్యాలి .పావు లీటరు మిగిలేవరకు సన్న మంట మీద కాచాలి . దించి వేరే పాత్రలోకి వడ కట్టుకోవాలి .దీనిలో నువ్వుల నూనె, మేకపాలు పోసి బాగా కలియబెట్టి సన్న మంట మీద మరిగించాలి .చివరికి నూనె మాత్రమే మిగలాలి .దీనిని వడకట్టి సీసాలో భద్ర పరచుకోవాలి
జాగ్రత్తలు:- నూనె చెవిలో వేసేటప్పుడుగోరు వెచ్చగా వెయ్యాలి .తైలం చెవిలోకి వెళ్ళేటట్లు చెవిని సున్నితం గా కదిలించాలి .రెండు చూపుడు వెళ్ళాను రెండు చెవులలో పెట్టుకొని బుగ్గలను గాలితో పూరించి వదలాలి ఈ విధంగా 30,40 సార్లు చెయ్యాలి
చెవి చు క్కల మందు - ఆత్రేయ తైలం 15-11-08.
వామ్ము --------10gr
మంచి పసుపు -------10gr.
ముల్లంగి దుంపల రసం -------75gr
నువ్వుల నూనె ------250gr
నువ్వుల నూనెలో పై పదార్ధాలను కలిపి స్టవ్ మీద పెట్టి తైలం మిగిలే వరకు కాచాలి .వడకట్టి సీసాలో .ఉదయం, సాయంత్రం నూనెను కొంచం గోరు వెచ్చగా చెవిలో వెయ్యాలి దీని వలన చెవిలో చీము, నొప్పి తగ్గుతాయి .
చెవి నొప్పికి ఆవిరి పట్టడం :-- రెండు గ్లాసుల నీటిలో రెండుగుప్పేళ్ళ వేపాకు, రెండు స్పూన్ల పసుపు వేసి మరిగించాలి . ఆ ఆవిరిని చెవికి పట్టాలి .తరువాత చెవిని దూది తో శుభ్రంగా తుడవాలి
చెవుడు తగ్గడానికి లక్ష్మి మాత్రలు 7-12-08.
100 gr వేప గింజల పప్పును ఎండబెట్టాలి . నిదానంగా ,మాడిపోకుండా వేయించాలి . తగినన్ననీళ్ళు పోసి మేత్హగా నూరాలి .ముద్దగా అయిన తరువాత శనగ గింజలంత మాత్రలు చేసి నీడలో బాగా ఆర బెట్టాలి తడి పూర్త్జ్హిగా ఆరిపోయి రాయి లాగా గట్టి పడాలి బూజు పడితే వాడకూడదు
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున మంచి నీటితో వేసుకోవాలి దీర్ఘకాలంగా ఉన్నవాళ్ళు 100 రోజులు వాడాలి
దీనితో అమీబియాసిస్ కూడా నివారింప బడుతుంది.
చెవిలో చీము కారడం --నివారణ --వాల్మీకి కర్ణ తైలం 7-2-09.
ఈ సమస్య వున్న వాళ్ళు కఫ సంబంధమైన పదార్ధాలు వాడకూడదు.
నువ్వుల నూనె ---- 250 gr
ముల్లంగి దుంపల రసం ---- 75 gr
వాము ---- 10 gr
దంచిన పసుపు పొడి ---- 10 gr
అన్నింటిని నూనెలో వేసి బాగా కలియ బెట్టి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మరిగించాలి. నీరు ఆవిరై నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి.పొంగు తగ్గే వరకు కలియ బెడుతూ వుండాలి. జాగ్రత్తగా వడ కట్టాలి.గాలికి ఆరబెట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఉపయోగించే విధానం:-- ఒక స్పూను లో రెండు, మూడు చుక్కల నూనె తీసుకొని వేడి చేసి
చెవిలో వేసుకోవాలి
రెండు గుప్పెళ్ళు వేపాకు నలగ గొట్టి, రెండు స్పూన్ల పసుపు, రెండు గ్లాసుల నీళ్ళు పోసి వేడి చేసి
ఆ ఆవిరిని చెవి దగ్గర పెట్టి చెవిలోపలికి వెళ్ళేటట్లు చెయ్యాలి. ఆ ఆవిరిని ముక్కుతో పీల్చాలి.
ఆ ఆవిరిలో గుడ్డను ముంచి చెవి చుట్టూ కాపడం పెట్టాలి. పుల్లకు దూది చుట్టి ఆ నీటిలో ముంచి చెవిని శుభ్రం చెయ్యవచ్చు.
చెవితమ్మెలు పెరగడానికి 19-3-09.
శతావరి వేర్లు ------30gr
అశ్వగంధ దుంపలు ------30gr
ఆముదపు గింజల పప్పు ----30gr
పాలు -----90gr
నువ్వుల నూనె ----90gr
ఒక గిన్నెలో పాలు, నువ్వుల నూనె పోసి బాగా కలియ బెట్టాలి . దానిలో మిగిలిన పదార్ధాలను
కచ్చ పచ్చగా దంచి వెయ్యాలి . పాలు ఇగిరి పోయి ,పదార్ధాలు మాడకుండా ,పొంగు అణిగిపోయిన తరువాత వడ పోసుకోవాలి .సీసాలో నిల్వ చేసుకోవాలి .
ప్రతి రోజు 5,6 చుక్కలు నూనె చేతిలో వేసుకొని దానితో చెవి తమ్మేను సాగదీయాలి దీనివలన
చెవి తమ్మెలు సాగుతాయి
చెవిపోటు నివారణకు నవనాధ సిద్ధ తైలం . 16-5-09.
నలగగొట్టిన వాము ------50 gr
సన్నగా తరిగిన వెల్లుల్లి పాయల ముక్కలు ----50 gr
కల్లుప్పు ------25 gr
నువ్వులనూనె ------250 gr
స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోసి వేడెక్కిన తరువాత పై పదార్ధాలను వెయ్యాలి . చిన్న మంట

మీద పదార్ధాలు మాదే వరకు కాచి వదపోసుకోవాలి .చల్లారిన తరువాత గాజు సీసాలో భద్ర పరచుకోవాలి .
చెవి ఎండి పోయినపుడు , కఫం చేరినపుడు ఈ సమస్య వస్తుంది అప్పుడు నూనెను కొంచెం
వేడి చేసి 4,5 చుక్కలు చెవిలో వెయ్యాలి
వ్యాయామం:-- రెండు చూపుడు వేళ్ళురెండు చెవుల్లో పెట్టుకొని బుగ్గలను పూరించి వదలాలిఉంగరపు వేలును, చిటికేనవేలును రెండు చేతులతో నొక్కాలి .
చెవుడు సమస్య నివారణ 19-5-09
సన్న రాష్ట్రము
తిప్పతీగ
ఆముదం చెట్టు వేళ్ళు
దేవదారు చెక్క
సొంఠి
అన్నింటిని సమాన భాగాలు తీసుకోవాలి విడివిడిగా ఎండబెట్టి ,దంచి, జల్లించి ,కలిపి సీసాలో
భద్ర పరచుకోవాలి .
వయసునుబట్టి చిటికెడు పొడి నుండి 1/2t.s వరకు వాడుకోవాలి పొడిని తేనెతో నాకించాలి
గ్రహణశక్తి లోపించి,రక్తప్రసరణ లోపించి చెవులు మూసుకు పోయిన వారికి చికిత్స
ఆవుమూత్రం ----- 1 గ్లాసు
ఆవు మూత్రాన్ని 7 సార్లు వడపోసి 1/8 ( అర పావు ) గ్లాసు వచ్చే వరకు మరిగించాలి .
గోరు వెచ్చగా 5,6 చుక్కలు చెవిలో వేస్తూవుంటే మూసుకుపోయిన చెవులు తెరుచుకుంటాయి
ముల్లంగి దుంపలు దంచి రసం తీసి ,అదే మోతాదులో నువ్వుల నూనె గాని, ఆవాల నూనేగాని పోసినూనె మిగిలే వరకు కాచాలి ఆ నూనెను చెవుల్లో వేసుకోవాలి
వావిలాకు(నిర్గుండి) రసం ,నువ్వుల నూనె సమాన భాగాలుగా పోసి నూనె మిగిలేవరకు కాచి
వడ పోసుకొని భద్ర పరచుకోవాలి దీనివలన మంచి ఫలితం ఉంటుంది .( నిర్గుండి తైలం )
చెవి సమస్యలు --- నివారణ 22-7-09.
1. 15 రోజులకొకసారి నువ్వుల నూనె గాని , ఆముదం గాని గోరు వెచ్చగా చెవుల్లోవేసుకోవాలి .
వేసిన వెంటనే చల్లబడుతుంది . అర గంట తరువాత స్నానం తల స్నానం చెయ్యాలి .
2. లేత వేపాకులు ------ 10
తేనె ------- 5 gr
రెండింటిని మెత్తగా నలగగొట్టి గుడ్డలో పిండితే వచ్చే రసం చెవిలో వేసుకుంటే చెవిలో చీము కారడం
తగ్గుతుంది
3. గుంటగలగరాకు రసం చెవిలో వేస్తే 2,3 రోజులలో తగ్గుతుంది
4. బంతి ఆకు రసం చెవిలో చీము నివారణకు ప్రశస్తమైనది
5. సబ్జా ఆకుల రసం కూడా వెయ్యవచ్చు .
చెవిపోటు నివారణకు కర్ణ తైలం 18-5-10.
వెల్లుల్లి ---- నాలుగైదు పాయలు
వాము ---- ఒక టీ స్పూను
ఉప్పు లేక సైంధవ లవణం ---పావు టీ స్పూను
నువ్వుల నూనె ---50 gr
అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి వెల్లుల్లి నల్లగా మాడేంత వరకు కాచి వదపోసుకోవాలి.చల్లార్చి సీసాలోనిల్వ చేసుకోవాలి.
3,4 చుక్కల నూనె వేడి చేసి చెవిలో వేస్తే చెవిపోటు చాలా త్వరగా తగ్గుతుంది.
చెవిపోటు, చెవిలో శబ్దాలు -- నివారణకు నిర్గుండి ( వావిలి ) తైలం 23-5-10.
వావిలాకు రసం -------1 గ్లాసు
నువ్వులనూనె -------1 గ్లాసు
రెండింటిని ఒక పాత్రలో పోసి నూనె మాత్రమే మిగిలేటట్లు. కాచి వడపోసి సీసాలో నిల్వ చేసుకోవాలి .
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం చెవిలో 5 చుక్కల చొప్పున వేసుకుంటే చెవిపోటు, చెవిలో శబ్దాలు
నివారింపబదతాయి .
నువ్వుల నూనెలో వెల్లుల్లి ముక్కలను వేసి వేడిచేసి, వెల్లుల్లి తీసివేసి నూనెను గోరువెచ్చగా
చెవిలో వేస్తే చెవిపోటు, చెవిలో శబ్దాలు నివారింప బడతాయి
చెవి నొప్పి నివారణ 2-6-10
3, 4 వెల్లుల్లి పాయలను కొంచం నువ్వుల నూనెలో వేసి వేడి చేసి నూనె గోరు వెచ్చగా ఉన్నపుడే
చెవిలో వెయ్యాలి. దీని వలన చెవి నొప్పి నివారింప బడుతుంది.
చిన్నపిల్లలలో చెవి సమస్యలు 3-7-10.
చిన్నపిల్లలలో చీము కారడానికి కారణం జలుబు చేయడం,జలుబుకు సరైన treatment తీసుకోకపోవడంవలన ustasian tube ( యూస్టేషియన్ ట్యూబ్) లో infection చేరుతుంది
.తీవ్రమైన చెవిపోటు,జ్వరము, ఏమి తినాలని అనిపించకపోవడం
వంటి లక్షణాలు ఉంటాయి ఆ చీము కర్ణభేరికి రంధ్రం చేసుకొని బయటకు వస్తుంది
సముద్ర ఫీనము యొక్కచూర్ణాన్ని నేరుగా చెవిలో వేసి దూది పెట్టి ,ఒక రోజంతా ఉంచాలి .మరుసటి రోజు దూది పుల్ల ను వేడి నీటిలో గాని ,నిర్గుండి తైలం లో గాని ముంచి తుడవాలి ఈ విధంగా కొద్దిరోజులు చేస్తే పూర్తిగా నివారింప బడుతుంది .
సముద్ర ఫీనచూర్ణము :-- cattle fish యొక్క skeleton ను సముద్ర ఫీనము అంటారు .సంద్రపు ఒడ్డున 5,6 అంగుళాల పొడవుతో వుండే తెల్లని పదార్ధం ..అంతే గాని సముద్రపు నురుగు కాదు
జలుబు చేసి చెవి మూసుకుపోవడం వలన నొప్పి వస్తే 1-12-10.
వాము ----అర టీ స్పూను
పాలు ---- అర కప్పు
రెండింటిని బాగా మరిగించి , వడపోసి రెండు చెవుల్లో రెండు చుక్కలు గోరువెచ్చగా వెయ్యాలి .
ఎంతో ఉపశమనం ఉంటుంది .
చెవిపోటు --- నివారణ 9-12-10.
జలుబు చేసినపుడు చెవిపోటు రావడానికి అవకాశం ఉన్నది .చెవిలో infection చేరి మైనం తయారవుతుంది ఇది దవడ కదలిక వలన బయటకు వస్తుంది , కొంత మందిలో రాదు
చెవిలో నొప్పి , చీము కారడం, చెవి చుట్టూ నొప్పి మొదలగు లక్షణాలు ఉంటాయి .
(A) వేడిచేసిన అల్లం రసాన్ని గోరువెచ్చగా రోజుకు 2,3 సార్లు ,drops గా వేస్తుంటే తగ్గిపోతుంది .
వెల్లుల్లి రసం ---
మునగాకు రసం --
ముల్లంగి రసం ---
అన్ని కలిపి గాని ,లేక ఒక్కొక్కటి గాని రసాన్ని వేడి చేసి 2,3 చుక్కలు వెయ్యాలి
శారిబాదివటి మాత్రలు ఉ + రా 1+1 వేడినీటితో వేసుకుంటే చెవిలో బరువుగా అనిపించడం ,
నొప్పి ,చెవుడు నివారింపబడతాయి .
(B) నిమ్మరసం లో ఒకే ఒక్క ఉప్పుకల్లు కరిగించి వేడిచేసి చెవిలో వెయ్యాలి .
(C) కలబంద గుజ్జు రసాన్ని వేడి చేసి నాలుగు చుక్కలు చెవిలో వేస్తే వెంటనే చెవి పోటు తగ్గిపోతుంది .
(D) మునగపట్ట దంచిన రసం వేడిచేసి చెవిలో వేస్తే చెవిపోటు నివారింపబడుతుంది .
(E) మునగబంక కరిగించి 23 చుక్కలు చెవిలో వేస్తే చీము కారడం తగ్గిపోతుంది
(F) ఆవనూనెను పరోక్షంగా వేడిచేసి చెవిలో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది .
చెవుల్లో పురుగులు దూరితే 4-1-11.
గదిలో దీపాలను ఆర్పి టేబుల్ పైన తల వాల్చి పడుకోమని చెప్పాలి చెవికి ఎదురుగా టార్చ్ లైటును ఫోకస్ చెయ్యాలి పురుగు కాంతికి ఆకర్షింపబడి బయటకు వస్తుంది
ఒకవేళ పురుగు రాకపోతే బుల్బు సిరంజితో గాని, కొబ్బరినూనె డబ్బాతో గాని , షాంపూ డబ్బాతో గాని గోరువెచ్చని నీటిని చెవిలోకి పిచికజారి చెయ్యాలి .తరువాత చెవిలో తేమ లేకుండా బాగా శుభ్రంగా తుడవాలి .
వినికిడి శక్తి పెరగడానికి 5-1-11 .
నిర్గుంది లేక వావిలాకు తైలం ప్రతి రోజు 2 చుక్కలు వేసుకుంటూ ఉంటె క్రమేపి వినికిడిశక్తి పెరుగుతుంది .
చెవిలో మైనం పెరుకుపోతే 27-1-11.
రోజుకు రెండుసార్లు గ్లిజరిన్ గాని బేబీఆయిల్ గాని నాలుగు చుక్కలు వెయ్యాలి. వాష్ బేసిన్
దగ్గర నిలబడి చెవిని సాగదీసి రెండవ చేతితో బుల్బ్ సిరంజి తో గోరువెచ్చని నీటిని చెవిలోకి పిచికారి చెయ్యాలి . తరువాత వంచెయ్యాలి .ఈ విధంగా 2,3 సార్లు చేస్తే మైనం అంతా వచేస్తుంది చెవిని బాగా తుడిచి ఆపిల్ వెనిగర్ ను చెవిలో రెండు చుక్కలు వేస్తే మామూలు స్థితికి వస్తుంది .
చెవినొప్పి -- నివారణ 2-3-11.
బాగా చల్లదనం కలిగిన పదార్ధాలు , బాగా వేడిగా ఉన్న పదార్ధాల వలన ,చెవిలో పొక్కుల వలన
చెవిలో నొప్పి వచ్చే అవకాశం ఉంది .
1. నీరుల్లి పాయల రసాన్ని రెండు చుక్కలు రెండు చెవుల్లో వేసుకోవాలి.
2. వెల్లుల్లి గర్భాలు -------- 5
వాము ------- 5 gr
ఉప్పు -------1 gr
నువ్వుల నూనె --------50 gr
వామును రెండు చేతుల మధ్య నలపాలి . అన్నింటిని నూనెలో వేసి ,కాచి , వడకట్టాలి .సీసాలో
భద్ర పరచుకోవాలి . నొప్పి ఉన్నపుడు 2 చుక్కలు వేసుకోవాలి .
3. ఇంగువ -----3 gr
శొంట -----3 gr
ధనియాలు ------3 gr
ఆవనూనె ------50 ml
అన్ని కలిపి కాచి చల్లార్చి , వడకట్టి, నిల్వ చేసుకోవాలి .దీనిని నొప్పి ఉన్నప్పుడు వాడుకోవాలి .
(G) నెయ్యి -----30gr
పచ్చకర్పూరం -----30gr
రెండు కలిపి కరిగించి సీసాలో నిల్వ చేసుకోవాలి .చెవిలో నొప్పి వున్నపుడు రెండు చుక్కలు వెయ్యాలి . దీని వలన నొప్పితగ్గుతుంది .సురక్షితమైనది .
చెవిలో చీము కారడం ---కర్ణ స్రావ హర తైలం 25-6-11.
చెవికి దెబ్బ తగలడం , ఇతర పదార్ధాలు చేరడం, చేవిలోపల గాయం కావడం ఇన్ఫెక్షన్ చేరడం,చెవిలో tumers ఏర్పడడం వంటి కారణాల వలన చెవిలో చీము చేరుతుంది .
పసుపుపొడి ------1 gr
పటికపొడి ------20 gr
కుంకుడు నీళ్ళు -----90 ml
వేపనూనె -----10 ml
ఒక చిన్న గిన్నెలో పసుపుపొడి,పటికపొడి వేసి బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
కుంకుళ్ళపొడిని నీటిలో వేసి కాచి వడ పోయ్యాలి .దీనికి వేపనూనెను కలిపి చెవిని శుభ్రపరచుకోవాలి .
ఈ మిశ్రమాన్ని బుల్బు సిరంజి లోకి తీసుకొని చెవిలోకి పిచికారి చెయ్యాలి . తరువాత drier
( డ్రయ్యర్ )తో చెవిని ఆరబెట్టాలి .తరువాత చెవిలో పొడిని వేసుకోవాలి .దీనితో చెవిలో చీము కారడం తగ్గుతుంది .
చెవికి, తలకు దెబ్బతగిలితే అశ్రద్ధ చెయ్యకూడదు .
చెవిలోకి నీళ్ళు పోతే పక్కకు వంచేయ్యాలి .
చెవిలో మైనాన్ని తొలగించడం --కర్ణబిందు తైలం 2-4-11.
కుంకుళ్ళు ------- 10 gr (గుజ్జు లేక పొడి )
గ్లిసరిన్ -------తగినంత
స్టవ్ మీద పాత్రను పెట్టి దానిలో ఒక కప్పు నీళ్ళు పోసి ,కుంకుడు పొడి వేసి పాకప్పుకువచ్చే
విధంగా మరిగించాలి .చల్లారనిచ్చి వడపోయాలి
2 స్పూన్ల కషాయానికి 2 స్పూన్ల. గ్లిజరిన్ కలిపి బాగా కలియబెట్టాలి .దీనిని చుక్కల మందు సీసాలో పోసుకోవాలి .
మైనం తయారైన చెవిలో కొన్ని చుక్కల మందును వేసి కొంత సేపు వుంచి దూది పెట్టాలి .ఈ విధంగా రోజుకు రెండు సార్లు చొప్పున 4,5 రోజులు చెయ్యాలి .దీంతో మైనం కరుగుతుంది `
రబ్బరు బుల్బు సిరంజి తో నీటిని చెవిలోకి పిచికారి చెయ్యాలి. తలను పక్కకు వంచితే
నీళ్ళు, మైనం రెండు బయటకు వస్తాయి. దూది పుల్లతో చెవిని తుడవాలి.
చెవిలో చీము కారడం ---నివారణ 20-6-11.
పటికనుపొంగించి ఆ పొడిని చెవిలో వేయడం వలన చీము గట్టి పడిబయటకు వస్తుంది.
శారిబాది గుడం
(శారిబాది ) సుగంధపాల వేర్ల చూర్ణం ------100 gr
కరక్కాయల చూర్ణం -----25 gr
పల్లేరు కాయలపొడి ----25 gr
పసుపుపొడి ----25 gr
తులసి ఆకుల పొడి -----25 gr
(గుడం) పాతబెల్లం -----100 gr
అన్ని చూర్ణాలను కలిపి కల్వం లో వేసి బెల్లం కలిపి నూరాలి
ప్రతిరోజు మూడు పూటలా 3 వేళ్ళతో వచ్చినంత వాడితే చెవిలో చీము కారడం తగ్గుతుంది.
జలుబు వలన చెవి పోటు-- నివారణ 1-12-10.
వాము ---అర టీ స్పూను
పాలు ---- అర కప్పు
వామును పాలల్లో వేసి మరిగించి వదపోయాలి. రెండు చెవుల్లో రెండేసి చుక్కల పాలను గోరువెచ్చగా వేయాలి.చల్లగా వేస్తే కళ్ళు తిరుగుతాయి
బల్బ్ సిరంజి
వేడి నీళ్ళు
ఆపిల్ వెనిగర్
రోజుకు రెండు సార్లు చెవిలో రెండేసి చుక్కలు ఆయిల్ వేయాలి. తరువాత వాష్ బేసిన్
దగ్గర నిలబడి చెవిని పైకి లాగి రెండవ చేతితో గోరువెచ్చని నీటితో నింపిన బల్బ్ సిరంజి ద్వారా నీటిని చెవిలోకి పిచికారి చేయాలి. తరువాత వంపెయ్యాలి. ఈ విధంగా రెండు మూడు సార్లు చేస్తే మైనం అంతా బయటకు వచ్చేస్తుంది.
తరువాత చెవిని బాగా తుడిచి ఆపిల్ వెనిగర్ ను చెవిలో వేస్తే చెవి మామూలు స్థితికి వస్తుంది.
చెవిలో మైనాన్ని తొలగించడానికి కర్ణ బిందు తైలం 2-4-11.
కుంకుళ్ళ గుజ్జు లేక పొడి --- 10 gr
గ్లిజరీన్ ---
గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసి కుంకుళ్ళ పొడి వేసి మరిగించి పావు కప్పు కు రానివ్వాలి.
స్టవ్ ఆపి చల్లార్చి వడ పోయాలి.
రెండు స్పూన్ల కషాయానికి రెండు స్పూన్ల గ్లిజరీన్ కలిపి బాగా కలియ బెట్టి సీసాలో పోసుకోవాలి.
దీనిని చుక్కల మందు సీసాలో పోసి ఏ చెవిలో మైనం తయారవుతుంది ఆ చెవిలో కొన్ని
చుక్కల మందు వేసి కొద్ది సేపు వుంచి దూది పెట్టాలి. ఈ విధంగా రోజుకు రెండు సార్లు చేయాలి.
దీనితో మైనం కరుగుతుంది.
రబ్బరు బల్బు సిరంజి తో గోరువెచ్చని నీటిని పీల్చి చెవిలోకి పిచికారి చేయాలి. తలను
పక్కకు వంచితే మైనం, నీళ్ళు రెండు బయటకు వస్తాయి. తరువాత దూది పుల్లతో తడిని
తుడవాలి.
వినికిడి శక్తికి శ్రవణ ఘ్రుతం 21-6-11
ఆవు నెయ్యి ----100 gr
సన్నగా తరిగిన వెల్లుల్లి గర్భాలు ---- 3 , 4
నేతిలో వెల్లుల్లి ముక్కలను వేసి అవి ఎర్రగా అయ్యే వరకు కాచాలి . చల్లారిన తరువాత వడపోసి
సీసాలో పోసి భద్రపరచుకోవాలి .
ఉదయం , సాయంత్రం ఆహారానికి ముందు రెండు చుక్కలను గోరువెచ్చగా చెవిలో వేసుకోవాలి .
దీనితో చెవిలో నోరు , నొప్పి నివారింపబడతాయి .
చెవిలో చీము కారడం -- కర్ణ స్రావ హర తైలం 25-6-11.
కారణాలు :-- చెవికి దెబ్బ తగలడం , ఇతర పదార్ధాలు చేరడం , చేవిలోపల గాయం కావడం , ఇన్ఫెక్షన్ చేరడం
చెవిలో ట్యూమర్స్ ఏర్పడడం మొదలైనవి .
పసుపు పొడి ---- 1 gr
పటిక పొడి --- 20 gr
కుంకుడు నీళ్ళు --- 90 ml ( పొడిని మరిగించి వడకట్టిన నీళ్ళు )
వేప నూనె --- 10 ml
ఒక చిన్న గిన్నెలో పసుపు పొడిని , పటిక పొడిని వేసి బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
కొద్దిగా కుంకుళ్ళ పొడిని నీళ్ళలో వేసి కాచి వదకట్టుకోవాలి . ఆ నీటిలో వేప నూనెను కలపాలి . ఈ రెండింటి
యొక్క మిశ్రమం తో చెవిని శుభ్రం చెసుకొవాలి. బుల్బు సిరంజ్ లోకి కుంకుడు రసాన్ని తీసుకొని చెవిలోకి పిచికారి చేయాలి .
తరువాత ద్రయ్యర్ తో చెవిని ఆరబెట్టాలి . తరువాత చెవిలో పొడిని వెయాలి.
దీనివలన చెవిలో చీము కారడం తగ్గుతుంది .
చెవికి , తలకు దెబ్బ తగిలితే అశ్రద్ధ చేయకూడదు , చెవిలోకి నీళ్ళు చేరితే పక్కకు వంచేయ్యాలి .
చెవిపోటు --- నివారణ 22-8-11.
తుమ్మ పూలు ---- 50 gr
ఆవనూనె ---- 50 gr
ఆవనూనె ను స్టవ్ మీద పెట్టి కాగేటపుడు పూలను వేయాలి . పూలు నల్లగా మాదే వరకు కాచాలి .దించి వడ పోసుకోవాలి
3 , 4 చుక్కలను గోరువెచ్చగా చెవిలో వేసుకుంటే చెవిపోటు సమస్యలు నివారింపబడతాయి . వినికిడి శక్తి పెరుగుతుంది .
దీనితోపాటు ఆకాశ ముద్ర వేయాలి
చెవిలో చీము కారడం --- నివారణకు కర్ణ ఘ్రుతము 22-8-11.
కానుగ గింజలు ---- 20 gr
నెయ్యి ---- 40 gr
ఒక గిన్నె లో నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టి దానిలో కానుగ గింజలను వేసి మరిగించాలి . రంగు మారిన తరువాత
దించి వడ పోయాలి . చల్లార్చి నిల్వ చేసుకోవాలి .
చెవిలో వేసుకొనే ముందు ఈ తైలాన్ని వేడి చేసి గోరువెచ్చగా వేసుకోవాలి .
ఆకాశ ముద్ర వేయాలి .
రెండు చెవులలో రెండు వేళ్ళ ను దూర్చి బుగ్గలను పూరిస్తూ వదులుతూ వుండాలి .
చెవిలో హోరు --- నివారణ 5-9-11.
కారణాలు :---- సాధారణంగా వర్టిగో వలన ఏర్పడుతుంది ( Inbalance of Medulla), ఒత్తిడి , వంశపారంపర్యం , శారీరక
బలహీనత మొదలైనవి .
1. చనుబాలను లేదా ఆపు పాలను గోరువెచ్చగా చెవిలో వేసుకోవాలి . ఈ వుద్గంగా 10, 15 రోజులు చేస్తే తగ్గిపోతుంది .
2. ఆవు నేతిని పరోక్షంగా వేడి చేసి గోరువెచ్చగా చెవిలో వేసుకోవాలి . ఈ విధంగా 40 రోజులు చేసీ ఫలితం ఉంటుంది .
సూచనలు :--- మంచి పోషకాహారం తీసుకోవాలి . విశ్రాంతి అవసరం . కుంగుబాటు లేకుండా చూసుకోవాలి .

13-12-10.
ఉల్లి రసాన్ని వేడి చేసి గోరువెచ్చగా రెండు చుక్కలు చెవిలో వేస్తే నొప్పి నివారింప బడుతుంది.
11-11-10.
ఆవ నూనెలో కొద్దిగా ఇంగువ ముక్క, కొద్దిగా వెల్లుల్లి ముక్క వేసి వేడి చేసి రెండు చుక్కలు
చెవిలో వేస్తే నొప్పి వెంటనే తగ్గుతుంది. ఉల్లి రసాన్ని వేడి చేసి గోరువెచ్చగా రెండు చుక్కలు చెవిలో వేస్తే నొప్పి నివారింప బడుతుంది.
11-11-10.
ఆవ నూనెలో కొద్దిగా ఇంగువ ముక్క, కొద్దిగా వెల్లుల్లి ముక్క వేసి వేడి చేసి రెండు చుక్కలు
చెవిలో మైనం పెరుకుపోతే -- పరిష్కారం 27-1-11.
బేబీ ఆయిల్ ( లేదా ) గ్లిజరిన్
ఐ డ్రాపర్ బల్బ్ సిరంజి
వేడి నీళ్ళు
ఆపిల్ వెనిగర్
రోజుకు రెండు సార్లు చెవిలో రెండేసి చుక్కలు ఆయిల్ వేయాలి. తరువాత వాష్ బేసిన్
దగ్గర నిలబడి చెవిని పైకి లాగి రెండవ చేతితో గోరువెచ్చని నీటితో నింపిన బల్బ్ సిరంజి ద్వారా నీటిని చెవిలోకి పిచికారి చేయాలి. తరువాత వంపెయ్యాలి. ఈ విధంగా రెండు మూడు సార్లు చేస్తే మైనం అంతా బయటకు వచ్చేస్తుంది.
తరువాత చెవిని బాగా తుడిచి ఆపిల్ వెనిగర్ ను చెవిలో వేస్తే చెవి మామూలు స్థితికి వస్తుంది.
చెవిలో మైనాన్ని తొలగించడానికి కర్ణ బిందు తైలం 2-4-11.
కుంకుళ్ళ గుజ్జు లేక పొడి --- 10 gr
గ్లిజరీన్ ---
గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసి కుంకుళ్ళ పొడి వేసి మరిగించి పావు కప్పు కు రానివ్వాలి.
స్టవ్ ఆపి చల్లార్చి వడ పోయాలి.
రెండు స్పూన్ల కషాయానికి రెండు స్పూన్ల గ్లిజరీన్ కలిపి బాగా కలియ బెట్టి సీసాలో పోసుకోవాలి.
దీనిని చుక్కల మందు సీసాలో పోసి ఏ చెవిలో మైనం తయారవుతుంది ఆ చెవిలో కొన్ని
చుక్కల మందు వేసి కొద్ది సేపు వుంచి దూది పెట్టాలి. ఈ విధంగా రోజుకు రెండు సార్లు చేయాలి.
దీనితో మైనం కరుగుతుంది.
రబ్బరు బల్బు సిరంజి తో గోరువెచ్చని నీటిని పీల్చి చెవిలోకి పిచికారి చేయాలి. తలను
పక్కకు వంచితే మైనం, నీళ్ళు రెండు బయటకు వస్తాయి. తరువాత దూది పుల్లతో తడిని
తుడవాలి.
వినికిడి శక్తికి శ్రవణ ఘ్రుతం 21-6-11
ఆవు నెయ్యి ----100 gr
సన్నగా తరిగిన వెల్లుల్లి గర్భాలు ---- 3 , 4
నేతిలో వెల్లుల్లి ముక్కలను వేసి అవి ఎర్రగా అయ్యే వరకు కాచాలి . చల్లారిన తరువాత వడపోసి
సీసాలో పోసి భద్రపరచుకోవాలి .
ఉదయం , సాయంత్రం ఆహారానికి ముందు రెండు చుక్కలను గోరువెచ్చగా చెవిలో వేసుకోవాలి .
దీనితో చెవిలో నోరు , నొప్పి నివారింపబడతాయి .
చెవిలో చీము కారడం -- కర్ణ స్రావ హర తైలం 25-6-11.
కారణాలు :-- చెవికి దెబ్బ తగలడం , ఇతర పదార్ధాలు చేరడం , చేవిలోపల గాయం కావడం , ఇన్ఫెక్షన్ చేరడం
చెవిలో ట్యూమర్స్ ఏర్పడడం మొదలైనవి .
పసుపు పొడి ---- 1 gr
పటిక పొడి --- 20 gr
కుంకుడు నీళ్ళు --- 90 ml ( పొడిని మరిగించి వడకట్టిన నీళ్ళు )
వేప నూనె --- 10 ml
ఒక చిన్న గిన్నెలో పసుపు పొడిని , పటిక పొడిని వేసి బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
కొద్దిగా కుంకుళ్ళ పొడిని నీళ్ళలో వేసి కాచి వదకట్టుకోవాలి . ఆ నీటిలో వేప నూనెను కలపాలి . ఈ రెండింటి
యొక్క మిశ్రమం తో చెవిని శుభ్రం చెసుకొవాలి. బుల్బు సిరంజ్ లోకి కుంకుడు రసాన్ని తీసుకొని చెవిలోకి పిచికారి చేయాలి .
తరువాత ద్రయ్యర్ తో చెవిని ఆరబెట్టాలి . తరువాత చెవిలో పొడిని వెయాలి.
దీనివలన చెవిలో చీము కారడం తగ్గుతుంది .
చెవికి , తలకు దెబ్బ తగిలితే అశ్రద్ధ చేయకూడదు , చెవిలోకి నీళ్ళు చేరితే పక్కకు వంచేయ్యాలి .
చెవిపోటు --- నివారణ 22-8-11.
తుమ్మ పూలు ---- 50 gr
ఆవనూనె ---- 50 gr
ఆవనూనె ను స్టవ్ మీద పెట్టి కాగేటపుడు పూలను వేయాలి . పూలు నల్లగా మాదే వరకు కాచాలి .దించి వడ పోసుకోవాలి
3 , 4 చుక్కలను గోరువెచ్చగా చెవిలో వేసుకుంటే చెవిపోటు సమస్యలు నివారింపబడతాయి . వినికిడి శక్తి పెరుగుతుంది .
దీనితోపాటు ఆకాశ ముద్ర వేయాలి
చెవిలో చీము కారడం --- నివారణకు కర్ణ ఘ్రుతము 22-8-11.
కానుగ గింజలు ---- 20 gr
నెయ్యి ---- 40 gr
ఒక గిన్నె లో నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టి దానిలో కానుగ గింజలను వేసి మరిగించాలి . రంగు మారిన తరువాత
దించి వడ పోయాలి . చల్లార్చి నిల్వ చేసుకోవాలి .
చెవిలో వేసుకొనే ముందు ఈ తైలాన్ని వేడి చేసి గోరువెచ్చగా వేసుకోవాలి .
ఆకాశ ముద్ర వేయాలి .
రెండు చెవులలో రెండు వేళ్ళ ను దూర్చి బుగ్గలను పూరిస్తూ వదులుతూ వుండాలి .
చెవిలో హోరు --- నివారణ 5-9-11.
కారణాలు :---- సాధారణంగా వర్టిగో వలన ఏర్పడుతుంది ( Inbalance of Medulla), ఒత్తిడి , వంశపారంపర్యం , శారీరక
బలహీనత మొదలైనవి .
1. చనుబాలను లేదా ఆపు పాలను గోరువెచ్చగా చెవిలో వేసుకోవాలి . ఈ వుద్గంగా 10, 15 రోజులు చేస్తే తగ్గిపోతుంది .
2. ఆవు నేతిని పరోక్షంగా వేడి చేసి గోరువెచ్చగా చెవిలో వేసుకోవాలి . ఈ విధంగా 40 రోజులు చేసీ ఫలితం ఉంటుంది .
సూచనలు :--- మంచి పోషకాహారం తీసుకోవాలి . విశ్రాంతి అవసరం . కుంగుబాటు లేకుండా చూసుకోవాలి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి