16-9-10
పాలిచ్చే తల్లులను బిడ్డ కొరికినపుడు బంతి పువ్వును పేస్ట్ గా నూరి పూస్తే తగ్గిపోతుంది.
తల్లిపాలు వృద్ధి చెందడానికి 25-9-10.
బార్లీ పిండిని పాలలో కలుపుకొని తాగితే బాలెంత లకు పాలు వృద్ధి చెందుతాయి.
తల్లిపాలు వృద్ధి చెందడానికి 25-9-10.
బార్లీ పిండిని పాలలో కలుపుకొని తాగితే బాలెంత లకు పాలు వృద్ధి చెందుతాయి.
బాలెంత లలో పాల వృద్ధి 26-1-11.
మునగ ఆకును అన్నం తో కలిపి వండి వారానికి మూడు, నాలుగు సార్లు తింటూ వుంటే పాలు
అభివృద్ధి చెందుతాయి.
తల్లి పాలు అభివృద్ధి 24-6-11 .
1. బార్లీ గింజలు ---- 10 gr
పాలు ---- పావు లీటరు
రెండింటిని కలిపి మెత్తగా ఉడికించి పంచదార కలిపి తాగాలి .
2 . దోరగా వేయించిన జిలకర పొడి --- అర టీ స్పూను
ఆవు నెయ్యి --- ఒక టీ స్పూను
రెండింటిని కలిపి తినాలి
3 . శొంటి --- ఒక గ్రాము
బెల్లం --- 4 గ్రాములు
4 . శతావరి చూర్ణాన్ని పాలకు కలుపుకొని తాగితే పాలు బాగా అభివృద్ధి చెందుతాయి .
పై మోతాదు ప్రకారం రెండు , మూడు నెలలు సేవిస్తే మంచి ఫలితం వుంటుంది .
రెండింటిని కలిపి తీసుకోవాలి .
దీనితోపాటు అన్ని ఖనిజ లవణాలు మరియు విటమిన్లు వున్న ఆహారాన్ని తీసుకోవాలి . మంచి పోషకాహారం
కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి .పాలు ఎక్కువగా తాగాలి

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి