వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి
తులసి ఆకుల రసం -------- 1 కిలో (కడిగి ,దంచి రసం తీసి వడకట్టాలి )
కలకండ -------- 1/4 కిలో
కలకండను నలగగొట్టి తులసి రసం లో వెయ్యాలి. స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద క్రమంగా మరిగించాలి. పాకం తీగ లాగా రావాలి,ముదరకూడదు.చల్లారిన తరువాత గాజు సీసాలో భద్రపరచాలి.
పిల్లలకు పావు కప్పు పాకం అర గ్లాసు నీటిలో వేసి కలిపి ఇవ్వాలి/
ఇది పిల్లల యొక్క వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతుంది
వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి --శతావరి లడ్లు 28-12-08.
వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి --శతావరి లడ్లు 28-12-08.
శతావరి వేర్లను (పిల్లి తేగలు) కడిగి ఆరబెట్టి దంచి పొడి చెయ్యాలి.
శతావరి పొడి ------- 20 gr
కలకండ పొడి ------- 20 gr
ఒక పాత్ర లో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి.బాగా మరిగించాలి. నీళ్లన్నీ ఇంకి పోయి కోవాలా తయారవ్వాలి. దీనిలో శతావరి పొడిని, కలకండ పొడిని వెయ్యాలి.చాలా చిన్న మంట మీద మాడి పోకుండా కలుపుతూవుండాలి.గట్టిగా తయారైన తరువాత ఒక పళ్ళెం లోకి తీసుకొని 10 గ్రాముల చొప్పున లడ్లు తయారు చేసుకోవాలి.గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరచుకోవాలి.
వివాహం కాబోయే యువతీ యువకులకు ప్రతి రోజు ఉదయం,సాయంత్రం ఒక్కొక్క లడ్డు చొప్పున 6 నెలలు తినిపించాలి.
వృద్ధులు సేవిస్తే యవ్వన చాయలు కనిపించి అపారమైన శక్తి వస్తుంది.
పిల్లలకు చిన్నప్పటి నుండి తినిపిస్తే ఊపిరితిత్తులలో, గొంతులో, తలలో వ్హేరిన కఫం తొలగించబడుతుంది.పిల్లలకు ధారణ శక్తి జ్ఞాపకశక్తి పెరుగుతుంది తేజస్సు, దృఢత్వం పెరుగుతహుంది.
ఈ లడ్లను గర్భవతులైన స్త్రీలు తింటే మంచి, ఆరోగ్యవంతమైన బిడ్డలు పుడతారు.

ఈ లడ్లు తినడం వలన రక్తం లేని వాళ్లకు రక్త వృద్ధి కలుగుతుంది, కళ్ళసమస్యలు నివారింప బడతాయి.,
ఊబకాయులు సన్నబడతారు
వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి --- నారసింహ పానీయం 9-5-09.
ఉసిరిక పొడి ---- పావు టీ స్పూను
తుంగ గడ్డల పొడి ---- పావు టీ స్పూను
దో.వే. ధనియాల పొడి ---- పావు టీ స్పూను
త్రిఫల చూర్ణం ---- పావు టీ స్పూను
నెయ్యి ---- ఒకటి లేక రెండు స్పూన్లు
చెరకు రసం ---- ఒక గ్లాసు
పైన చెప్పబడిన చూర్ణాలన్నింటిని చెరకు రసంలో కలుపుకొని తాగాలి.
ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం శుద్ధి చేయబడుతుంది.
చెరకు రసం దొరకక పోతే పాత బెల్లపు నీళ్ళలో కలుపుకొని తాగవచ్చు.
చిట్కా 20-9-10.
రాత్రి పూట మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం వాటిని నమిలి తిని ఆ నీళ్ళు తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
చిట్కా 15-12-10.
తులసి గింజల చూర్ణాన్ని తేనెతో గాని, నేతితోగాని ప్రతి రోజు సేవిస్తూ వుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి మరియు బలానికి 27-6-11.
విదారి కంద చూర్ణము --- 100 gr
అశ్వగంధ చూర్ణము --- 100 gr
శతావరి చూర్ణము ---- 100 gr
మెంతుల చూర్ణము ---- 50 gr
కౌంచ బీజాల చూర్ణము ---- 50 gr
పటికబెల్లం ---- 200 gr
అన్ని చూర్ణాలను బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
ప్రతి రోజు ఉదయం , సాయంత్రం పూటకు ఒక్కొక్క టీ స్పూను చొప్పున పాలలో కలుపుకొని తాగాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి