బ్రాహ్మీ ముహూర్తం

                                                                బ్రాహ్మీ ముహూర్తం 
                                                  
               బ్రాహ్మీ ముహూర్తం---   ప్రాముఖ్యత                                         17-6-10.

             ఉదయం   4 - 30   నుండి  5 -30  వరకు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు.  ఈ సమయం లో నిద్ర లేవడం ఆరోగ్యకరం.

              ఈ  సమయంలో మల విసర్జన జరగాలి. లేకుంటే పెద్ద ప్రేవులలో నిలిచి వుండడం వలన  మరలా పెద్ద ప్రేవుల నుండి రక్తంలో కలుస్తుంది.

ఉషః  పానం :-- ఉదయం మలవిసర్జన తరువాత సాధారణ జలము తాగితే ప్రేవులలో  మిగిలిన  జీర్ణము కాని పదార్ధాలు తొలగింప బడతాయి.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి