అర చేతులలో పుండ్ల సమస్య --నివారణ 23-1-09.
కాకర కాయల ముక్కలను ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి.
కాకర కాయల పొడి
పసుపు
హారతి కర్పూరం
పొంగించిన వెలిగారం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కల్వం లో వేసి నీటిని కలిపి నూరితే ఆయింట్మెంట్ లా తయారవుతుంది.దీనిని పండ్లకు పూయాలి.
శీకాయ, కుంకుడు కాయ ,మంచి నీటితో కాళ్ళను, చేతులను శుభ్రం చెయ్యాలి. సబ్బులు గిట్టక పోవడం వలన, విష రసాయనాల వలన వచ్చే మచ్చలు నివారింప బడతాయి.
వెలిగారం దొరకక పోయినా పరవాలేదు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి