అమీబియాసిస్ --నివారణ 2 -10-10
దాల్చిన చెక్క పొడి ---- 3 gr
ఈ పొడిని తేనెతో గాని మజ్జిగతో గాని తీసుకుంటే అమీబియాసిస్ త్వరగా తగ్గుతుంది.
జిగట విరేచనాలు లేదా అమీబియాసిస్ ---నివారణ 17-6-11.
1. ఆవాలు
జిలకర
రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి పొడులు చేసి కలిపి సీసాలో భద్రపరచుకోవాలి
పూటకు ఒక గ్రాము చొప్పున రోజుకు మూడు పూటలా మజ్జిగతో సెవించాలి.
2. మారేడు పండు గుజ్జు పొడి
బెల్లం
రెండింటిని సమాన భాగాలుగా థీసుకొవాలి. కలిపి ఒక గ్రాము మోతాదుగా మాత్రలు తయారు చేసుకోవాలి
పూటకు ఒకటి లేక రెండు మాత్రల చొప్పున రోజుకు మూడు సార్లు మజ్జిగతో సేవించాలి .
3. మామిడి టెంక లోని పప్పును ఎండబెట్టి దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి .
పూటకు ఒక గ్రాము పొడి చొప్పున మూడు పూటలా మజ్జిగ తో సేవించాలి .
4. చిటికెడు జాజికాయ పొడిని తులసి రసం తో కలిపి నాకాలి .
సూచనలు :-- తాలింపు పెట్టని పచ్చళ్ళను వాడకూడదు ( హోటల్ పచ్చళ్ళు) . ఐస్ ముక్కలు కలిపిన
జ్యూస్ లు తాగకూడదు . బయటి బండ్ల మీది ఆహార పదార్ధాలను తినకూడదు . పచ్చి పాలు తాగకూడదు
ఆహారంలో మజ్జిగ, నీరుల్లిపాయలు ఎక్కువగా వాడుకోవాలి . మజ్జిగలో జీలకర్ర పొడిని కలిపి తాగాలి
పచ్చ కర్పూరం పలుకులను వాడాలి .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి