పులి త్రేన్పులు 9-11-10.
కరక్కాయ పెచ్చుల పొడి ---- 50 gr
గుంటగలగరాకు పొడి ---- 50 gr
బెల్లంతో కలిపి నూరి నిల్వ చేసుకోవాలి. పది గ్రాముల ముద్దను చప్పరించాలి.
త్రేన్పుల నివారణకు -- చిట్కా 11-12-10.
మిరియాలను నేతిలో వేయించి కొద్దిగా జిలకర కలిపి నూరి నీటితో సేవిస్తే త్రేన్పుల సమస్య నివారింప బడుతుంది.

పులి త్రేన్పులు -- నివారణ --చిట్కా 17-1-11.
గోధుమలను నానబెట్టి, ఎండబెట్టి, వేయించి పొడి చేసి చక్కెర కలిపి ఉండలు చేసి రోజ ఒక ముద్ద తింటూ వుంటే త్రేన్పులు నివారింప బడతాయి.
పుల్లటి త్రేన్పులు --- నివారణ 10-6-11.
కారణాలు :-- స్థూల కాయం, ఆందోళన, రాత్రి పూట ఎక్కువగా మేలుకోవడం, ఆమాశాయంలోని
కొంత భాగం అన్న వాహికలోకి చొచ్చుకొని రావడం మొదలైనవి.
1. నిమ్మ పండ్ల రసం --- ఒక టీ స్పూను
తేనె --- రెండు టీ స్పూన్లు
కలిపి తీసుకోవాలి.
దీనిని రోజుకు మూడు పూటలా రెండు, మూడు రోజులు వాడాలి.
2. పది గ్రాముల గోధుమ పిండిని దోరగా వేయించి దీనికి ఐదు గ్రాముల బెల్లం కలిపి తినాలి.
సూచనలు:-- స్కిన్ టైట్ దుస్తులు ధరించరాదు. కాళ్ళ వైపు మంచం కోళ్ల కింద రాళ్ళు పెట్టి
మంచాన్ని ఎత్తుగా వుంచుకోవాలి.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి