తేనె, పంచదార, బెల్లం, పటికబెల్లం
బెల్లం 6-1-11.
పంచదార కంటే బెల్లం మంచిది . చక్కర హైలీ రిఫైండ్ ( Highly Refind )
బెల్లంలో పోషక విలువలు ఎక్కువ. శుశ్రుత సంహిత లో బెల్లాన్ని గురించి చెప్పబడినది.
బెల్లం వాత నొప్పులను, గ్యాస్ ను తగ్గిస్తుంది. రక్తాన్ని పెంచుతుంది. మూత్రాన్ని జారీ చేస్తుంది.
పురాణ గుణం = పాతబెల్లం
పాతబెల్లం ఆరోగ్యకరం, త్రిదోష హరం.
కఫనివారణకు :-- బెల్లాన్ని అల్లం తో కలిపి తీసుకోవాలి
పైత్య నివారణకు :--
బెల్లం + కరక్కాయ
వాత నివారణకు :--
బెల్లం +
దద్దుర్లు :--
బెల్లం --- 5 gr
అల్లం --- చిన్న ముక్క
నీరు సున్నం ---100 gr
రెండింటిని బాగా పిసికి దెబ్బ తగిలిన చోట పట్టు వేస్తే తెల్లారే సరికి నొప్పి, వాపు తగ్గుతాయి.
విటమిన్ల లోపం, రక్త హీనత :--
బెల్లం --- 5 gr
కొబ్బరి --- 5 gr
బాదం పప్పులు --- 4, 5
అరటి పండు --- ఒకటి
అన్నింటిని కలిపి తింటే విటమిన్ల లోపం, రక్త హీనత నివారింప బడతాయి. ఈ విధంగా ప్రతి రోజు చేయాలి.
తేనె 26-2-11.
1. మొటిమలు :--
తేనె --- ఒక టీ స్పూను
దాల్చిన చెక్క పొడి --- ఒక గ్రాము
ప్రతి రోజు రాత్రి పూట పూస్తుంటే ఒక వారంలో తగ్గిపోతాయి.
2. కాలిన గాయాలు:--
తేనె --- 10 gr
పసుపు --- 5 gr
కలిపి పై పూతగా పూయాలి. మచ్చ పడకుండా, ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా తగ్గుతాయి.
3. పెదవుల పగుళ్ళు :--
తేనె --- ఒక టీ స్పూను
మీగడ --- అర టీ స్పూను
రోజ్ వాటర్ --- నాలుగైదు చుక్కలు
అన్నింటిని కలిపి పూయాలి.

కలిపి తినాలి.
మెట్లు దిగేటపుడు కాలు స్లిప్ అయి వాపు, నొప్పి వుంటే :--
బెల్లం ---100 gr మెట్లు దిగేటపుడు కాలు స్లిప్ అయి వాపు, నొప్పి వుంటే :--
నీరు సున్నం ---100 gr
రెండింటిని బాగా పిసికి దెబ్బ తగిలిన చోట పట్టు వేస్తే తెల్లారే సరికి నొప్పి, వాపు తగ్గుతాయి.
విటమిన్ల లోపం, రక్త హీనత :--
బెల్లం --- 5 gr
కొబ్బరి --- 5 gr
బాదం పప్పులు --- 4, 5
అరటి పండు --- ఒకటి
అన్నింటిని కలిపి తింటే విటమిన్ల లోపం, రక్త హీనత నివారింప బడతాయి. ఈ విధంగా ప్రతి రోజు చేయాలి.
తేనె 26-2-11.
1. మొటిమలు :--
తేనె --- ఒక టీ స్పూను
దాల్చిన చెక్క పొడి --- ఒక గ్రాము
ప్రతి రోజు రాత్రి పూట పూస్తుంటే ఒక వారంలో తగ్గిపోతాయి.
2. కాలిన గాయాలు:--
తేనె --- 10 gr
పసుపు --- 5 gr
కలిపి పై పూతగా పూయాలి. మచ్చ పడకుండా, ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా తగ్గుతాయి.
3. పెదవుల పగుళ్ళు :--
తేనె --- ఒక టీ స్పూను
మీగడ --- అర టీ స్పూను
రోజ్ వాటర్ --- నాలుగైదు చుక్కలు
అన్నింటిని కలిపి పూయాలి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి