ఆహార ధాన్యాలు
బార్లీ 5-1-11.
స్థూల కాయం :--
దోరగా వేయించిన బార్లీ పొడి --- ఒక టీ స్పూన్
ఉసిరిక పొడి --- ఒక టీ స్పూన్
రెండింటిని కలిపి తేనెతో గాని, నీతితోగాని తీసుకుంటే స్థూల కాయం తగ్గుతుంది.
బార్లీ శరీరంలోని నీటిని తగ్గిస్తుంది. ఉసిరిక అకాల వార్ధక్యాన్ని నివారిస్తుంది.
మూత్రాదిక్యత :-- ( ప్రమేహం)
బార్లీ పొడి ---- ఒక టీ స్పూన్
తేనె ---- ఒక టీ స్పూన్
ఉసిరిక పొడి ---- ఒక టీ స్పూన్
కలిపి తీసుకుంటే అన్ని రకాల మూత్ర సమస్యలు నివారింప బడతాయి.
దృష్టి లోపాలు :--
బార్లీ
త్రిఫలాలు
నీటిలో వేసి కాచి కషాయం తయారు చేసి ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి తీసుకోవాలి.
బోదకాలు :--
బార్లీ గింజల కషాయం --- అర కప్పు
తేనె
కరక్కాయ పొడి
కలిపి తీసుకోవాలి. పై పూతకు ఆవ గింజల పొడిని ముద్దగా నూరి పూయాలి.
గోధుమలు 23-1-11.
శారీరక పోషణకు టానిక్ లాగా పనిచేస్తుంది.
వృద్ధుల యొక్క దీర్ఘ కాలిక రోగాల నివారణకు :--
1. గోధుమలను ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టాలి. తరువాత నీళ్ళు వంచేసి శుభ్రమైన గుడ్డలో
వేసి మూటకట్టి గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. 24 గంటలు ఈ విధంగా ఉంచితే మొలకలు వస్తాయి.
తరువాత వాటిని ఆరబెట్టి తరువాత గట్టిపడే వరకు వేయించాలి. తరువాత పిండి పట్టించాలి.
ఒకటి, రెండు టీ స్పూన్ల పొడిని నీటిలో కలిపి చక్కర కలిపి తాగితే వృద్ధులకు దీర్ఘ కాలిక రోగాల నుండి నివారణ కలుగుతుంది.
సెగ గడ్డలు --
ఒక స్పూను గోధుమ పిండిని నీళ్ళు కలిపి పెనం మీద వేసి వేడి చేయాలి. ఒక పలుచని గుడ్డను తీసుకుని దానికి ఒక వైపు పసుపు కలిపిన ఆవ నూనెను పూయాలి. రెండవ వైపు ఉడికించిన గోధుమ పిండిని కలిపి సెగ గడ్డ మీద వేసి అంటించి ఒక రోజంతా ఉంచితే పగులుతుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి