వేవిళ్ళు
గర్భం ధరించిన రోజునుండి ప్రసవించే వరకు వాంతులు కాకుండా ఉండాలంటే
శొంటి ----- 100 gr
సోంపు గింజలు ------ 100 gr
సరస్వతి ఆకు ------ 100 gr (పొడి)
శొంటి, సోంపు గింజలను విడివిడిగా దోరగా వేయించి, జల్లించి, వస్త్రగాయం పట్టాలి.సరస్వతి ఆకుపొడినికూడా వస్త్రగాయం పట్టాలి.అన్నింటిని కలిపి ఒక సీసాలో భద్రపరచుకోవాలి.
ప్రతి రోజు అర స్పూను పొడి, అర స్పూను కలకండ పాలల్లో కలుపుకొని తాగాలి .
ఉపయోగాలు :-- వాంతులు కావు,మలబద్ధకం ఉండదు ,ఆకలి అవుతుంది.
వేవిళ్ళ నివారణ 4-6-10.
వేవిళ్ళు వున్నవాళ్ళు ఒక లవంగాన్ని చప్పరిస్తూ వుంటే తగ్గి పోతాయి లేదా సైంధవ లవణంతో కలిపి కూడాతీసుకోవచ్చు.
మర్రి వూడల నిజ రసం లేక కషాయం తాగితే ఏ మందులకు తగ్గని వేవిళ్ళు తగ్గి పోతాయి. పాలు అభివృద్ధిచెందుతాయి.
19-11-10
పుదీనా రసం
నిమ్మ రసం
తేనె
అన్నింటిని కలిపి చప్పరించి మింగుతూ వుంటే వేవిళ్ళ వలన వచ్చే వాంతులు తగ్గుతాయి.
6-12-10
దానిమ్మ గింజల రసాన్ని తేనె కలిపి తీసుకుంటే తగ్గుతాయి.
7-7-10
మర్రి వూడల స్వరసం గాని, లేదా కషాయం రూపంలో గాని తాగితే వేవిళ్ళు తాగుతాయి.
గర్భిణి స్త్రీల లో వాంతుల సమస్య -- నివారణ 13-1-11.
అతిగా వాంతులైతేనే ప్రమాదం. రెండు, మూడు నెలల వరకు వుంటాయి. ఇవి ఐదు నెలల
వరకు కొనసాగవచ్చు . మరికొంత మందిలో ప్రసవించే వరకు చాలా ఎక్కువగా అవుతుతాయి. ఇవి పిండం మీద ప్రభావం చూపే అవకాశం కలదు. నిర్లక్ష్యం చేయకూడదు.
ఈ సమస్యను నివారించడానికి మాదీఫల రసాయనం బాగా పని చేస్తుంది.
1. నిమ్మ కాయ రసం ప్రధమ చికిత్సగా అతి ప్రధానమైనది. నిమ్మరసాన్ని తేనెతో గాని, ఉప్పుతో గాని సేవిస్తే మంచది.
2. మారేడు పండు గుజ్జు పొడి --- ఒక టీ స్పూను
అన్నం వార్చిన గంజి --- ఒక గ్లాసు
గంజిలో పొడిని కలిపి తాగితే మంచి ఫలితం వుంటుంది.
3. మారేడు పండు గుజ్జు పొడి --- 100 gr
అల్లం పేస్ట్ --- 100 gr
ధనియాల పొడి --- 50 gr
బెల్లం --- తగినంత
అన్నింటిని కల్వంలో వేసి బాగా మెత్తగా నూరి బటాని గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. దీనిని అన్నం యొక్క మొదటి ముద్దలో కలుపుకుని తినాలి. వాంతులు ఎక్కువగా వుంటే మాత్రను నోట్లో వేసుకుని చప్పరిస్తూ వుండాలి.
నియమాలు :-- వికారాన్ని ప్రేరేపించే ( కారం, తీపి, వగరు, చేదు ) పదార్ధాలను నివారించాలి. పుల్లని పదార్ధాలు ఎక్కువగా వాడితే అజీర్ణం చేస్తాయి. కాబట్టి తక్కువగా వాడుకోవాలి.
15-2-11.
దానిమ్మ గింజల రసానికి నిమ్మ రసం కలిపి తాగాలి.
9-3-11
హార్మోన్ల లో తేడాల వలన గర్భిణి సమయంలో వాంతులు, వికారాలు, ఆహార పదార్ధాల పై
విముఖత ఏర్పడతాయి.
అల్లం రసం ---అర స్పూను
నిమ్మ రసం --- ఒక టీ స్పూను
పుదీనా రసం --- ఒక టీ స్పూను
తేనె --- ఒక పెద్ద స్పూను
అన్నింటిని కలిపి తీసుకోవాలి.
2 లవంగాల పొడి --- ఒక గ్రాము
దానిమ్మ రసం --- అర కప్పు
రెండింటిని కలిపి కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగాలి.
3. ఉసిరిక రసం --- ఒక టీ స్పూను
జాజి కాయ పొడి --- చిటికెడు
రెండింటిని కలిపి తీసుకోవాలి.
సూచనలు :-- శరీరానికి సరిపడని అరగని ( నూనె) పదార్ధాలను వాడకూడదు.
వాంతి వచ్చే ఫీలింగ్ ని రానివ్వకూడదు.
తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలను తీసుకోవాలి.
అర గంట తరువాత కూడా తిన్న పదార్ధాల త్రేన్పులు రాకూడదు.
వేవిళ్ళ నివారణకు --- గర్భ మిత్ర 2-9-11.
ఎండుద్రాక్ష ----50 gr
వట్టి వేర్ల చూర్ణం ----50 gr
అతిమధురం చూర్ణం ----50 gr
పంచదార ----50 gr
తేనె ----50 gr ( 5 టీ స్పూన్లు )
అన్నింటిని కలిపి , ముద్దగా దంచి నిల్వ చేసుకోవాలి .
ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం పూటకు 10 గ్రాముల చొప్పున నోట్లో వేసుకొని చప్పరిస్తూ రసాన్ని మింగాలి .
దీనివలన గర్భిణి వేవిళ్ళ వలన కలిగే వాంతులు , మరియు పైత్యం వలన కలిగే వాంతులు కూడా నివారింపబడతాయి .

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి