నూనెలు --- ప్రాధాన్యత
లేని పోనీ అనుమానాలతో ఒక ఔషధ పదార్ధాన్ని ఈ రోజులలో వదిలేస్తున్నాము.
కడుపులోకి ఒకటి నుండి మూడు స్పూన్ల ఆముదాన్ని తీసుకోవచ్చు.
సయాటికా:--
ఆముదం --- ఒక టీ స్పూను
పాలు --- ఒక కప్పు
నీళ్ళు --- ఒక గ్లాసు
నీరంతా ఆవిరయ్యే వరకు కాచాలి. దీనిని తాగితే నొప్పి తగ్గుతుంది.
కీళ్ళ నొప్పులు:- Shifting Joint Pain ఆమ వాతము
ప్రతి రోజు రెండు స్పూన్ల ఆముదాన్ని రాత్రి పూట వేడి నీళ్ళ తో కలిపి తాగుతూ వుంటే ఖచ్చితంగా నొప్పులు తగ్గుతాయి ( భావ ప్రకాశిక)
శరీరం బిగుసుకున్నపుడు :-- ఆముదాన్ని శరీరం మీద ధారగా పోయాలి. ( సుశ్రుత సంహిత)
ఆవనూనె 9-2-11.
1. దగ్గు :--
ఆవనూనె --- ఒక టీ స్పూను
బెల్లం పొడి --- ఒక టీ స్పూను
రెండింటిని బాగా కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ మోతాదు తో రోజుకు రెండు సార్లు వాడాలి.
ఈ విధంగా మూడు వారాలు వాడితే చాలా కాలంగా వున్న దగ్గు నివారింపబడుతుంది.
2. పాదాల మంటలు :--
ఆవ నూనె --- ఒక టీ స్పూను
నీళ్ళు --- ఒక టీ స్పూను
రెండింటిని బాగా కలిపి పేస్ట్ లాగా చేసి పాదాలకు పూయాలి. మంటలు తగ్గుతాయి.
ఆముదం 3-1-11.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి