పాలు, పెరుగు, మజ్జిగ, మీగడ, వెన్న, నెయ్యి --యొక్క ఉపయోగాలు


                      మజ్జిగ ఉపయోగాలు                                                          17-11-10.

                                    మజ్జిగ పోసిన చోట గరిక కూడా మొలవదు.

1. మజ్జిగలో వేయించిన ఇంగువ పొడి, వేయించిన జిలకర పొడి, సైంధవ లవణం కలిపి నిల్వ చేసుకుని తాగితే     ఆరోగ్యానికి ఎంతో మంచిది.

2. మొలలు :-- మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి.

3. రక్త మొలలు :--   మజ్జిగలో ఉప్పు, వాము పొడి కలిపి తీసుకోవాలి.

3. Irritable Bowl Cyndrome :--   మల విసర్జన చెయ్యాలనిపిస్తుంది కాని రాదు. 
    మజ్జిగలో పిప్పళ్ళను కలిపి వాడాలి ( వర్ధమాన యోగం)   దీని వలన చాల రిలీఫ్ గా వుంటుంది.

4. మూత్రంలో మంట :-- 250 మిల్లి గ్రాముల శుద్ధి చేసిన గంధకాన్ని మజ్జిగలో కలుపుకొని తాగాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి