మజ్జిగ ఉపయోగాలు 17-11-10.
మజ్జిగ పోసిన చోట గరిక కూడా మొలవదు.
1. మజ్జిగలో వేయించిన ఇంగువ పొడి, వేయించిన జిలకర పొడి, సైంధవ లవణం కలిపి నిల్వ చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
2. మొలలు :-- మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి.
3. రక్త మొలలు :-- మజ్జిగలో ఉప్పు, వాము పొడి కలిపి తీసుకోవాలి.
3. Irritable Bowl Cyndrome :-- మల విసర్జన చెయ్యాలనిపిస్తుంది కాని రాదు.
మజ్జిగలో పిప్పళ్ళను కలిపి వాడాలి ( వర్ధమాన యోగం) దీని వలన చాల రిలీఫ్ గా వుంటుంది.
4. మూత్రంలో మంట :-- 250 మిల్లి గ్రాముల శుద్ధి చేసిన గంధకాన్ని మజ్జిగలో కలుపుకొని తాగాలి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి