సంపూర్ణ ఆరోగానికి ఆహార ఔషధం 17-2-09.
ఉసిరిక పొడి ----------- 100 gr
దోరగా వేయించిన నల్ల నువ్వుల పొడి ---- 100 gr
పుష్యమి నక్షత్రం నాటి గుంటగలగర సమూల చూర్ణం ---- 100 gr
కలకండ ----- 400 gr
ఆవునెయ్యి ----- 100 gr
తేనె ----- 200 gr
అన్నింటిని కలిపి రోట్లో వేసి దంచిఅతే లేహ్యం తయారవుతుంది
ప్రతి రోజు రాత్రి 10 గ్రాముల ముద్దను చప్పరించి తిని పాలు తాగాలి. ఉదయం పరగడుపున కూడా సేవించాలి
దీనిని సేవించడం వలన కళ్ళు మంచి కాంతివంతంగా అవుతాయి, పళ్ళు గట్టిపడతాయి. శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యవంతమవుతాయి.
సంపూర్ణఆరోగ్యానికి అశ్వగంధ పాకం 10-3-09.
అశ్వగంధ దుంపలు ----- ఒక కిలో
దుంపలను కడిగి ఎండబెట్టాలి. ముక్కలుగా నలగగొట్టి పాత్రలో వెయ్యాలి. మట్టి పాత్రైతే మంచిది . ఆవు పాలు తగినన్ని పోసి నిదానంగా కాచాలి పాలు మొత్తం ముక్కలలో ఇగిరి పోవాలి. మాడ కూడదు. ముక్కలను తీసి బాగా పెళ పెళ లాడే ఎండలో పెట్టాలి. కుండ కడిగి మళ్లీ ముక్కలలో పాలు పోసి కాచాలి . ఈ విధంగా ఏడు సార్లు పాలు పోసి కాచి ఏడుసార్లు ఎండబెట్టాలి
. తరువాత పూర్తిగా బాగా ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి.
ఆ పొడికి సమానంగా కలకండ పొడిని కలపాలి. షుగర్ వున్న వాళ్ళు తాటిబెల్లం కలపాలి.
దీనిని గాజు పాత్రలో నిల్వ చెయ్యాలి. విడిగా వాడుకోవడానికి చిన్న సీసాలోకి తీసుకోవాలి.
భార్యా భార్తలిరువురు ఒక టీ స్పూను పొడిని పాలల్లో కలుపుకొని తాగాలి. పాలు గిట్టకుంటే లేదా
నచ్చకుంటే నీటిలో కలుపుకొని తాగవచ్చు. లేదా ఒట్టి చూర్ణాన్ని గాని లేదా చూర్ణం లో తేనె కలిపి
గాని సేవించవచ్చు.
పెళ్ళికి ముందు ఒక సంవత్సరం నుండి వాడితే పెళ్ళైన తరువాత మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు.
AIDS రోగులు దీనిని వాడితే ఆరోగ్యవంతులవుతారు.

సంపూర్ణ ఆరోగ్యానికి త్రిఫలాది చూర్ణము 18-6-10.
ఇది సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగ పడుతుంది.
కరక్కాయ బెరడు పొడి ---100 gr
తానికాయ బెరడు పొడి ---200 gr
ఉసిరికాయ బెరడు పొడి -- 400 gr
1 ; 2 ; 4
అన్నింటిని బా గా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
చూర్ణం ---- 5 gr
నెయ్యి ---- 5 gr
తేనె ---- 2 టీ స్పూన్లు
కలిపి ప్రతి రోజు తీసుకోవాలి. ఈ విధంగా 3 సంవత్సరాలు సేవిస్తే జీవించినంత కాలం
ఆరోగ్యంగా వుంటారు.
ఆరోగ్యంగా వుంటారు.
శరీరంలో జుట్టు నుండి పాదాల వరకు ఆరోగ్యంగా వుంటాయి.
సంపూర్ణ ఆరోగ్యానికి -- ఆహార నియమాలు 7-7-10.
ఉదయం పూట టిఫిన్ చెయ్యడం అనేది పాశ్చ్యాత్య సాంప్రదాయం, మనదేశంలో తత్పూర్వం ఆ అలవాటు లేదు.
నియమాలు:-- ఉదయం 8 -- 9 గంటల మధ్య ఆహారాన్ని భుజించాలి. మధ్యాహ్నం టిఫిన్ చెయ్యాలి. రాత్రి 8 గంటల భోజనం చెయ్యాలి.
. విద్యార్ధులు, వ్యవసాయదారులు మూడు పూటలా భోజనం చెయ్యాలి. ఇంటిలో
. విద్యార్ధులు, వ్యవసాయదారులు మూడు పూటలా భోజనం చెయ్యాలి. ఇంటిలో
వున్న స్త్రీలు ఉదయం, రాత్రి భోజనం, మధ్యాహ్నం టిఫిన్ చెయ్యాలి.
సంపూర్ణ ఆరోగ్యానికి తులసి తీర్ధం 18-7-10.
ప్రతి రోజు సాయంకాలం 5 గంటల లోపల తులసి ఆకులను చూపుడు వ్రేలు, చిటికెన వేలు
మొక్కకు తగలకుండా మిగిలిన మూడు వేళ్ళతో మాత్రమే తుంచాలి. ఒక రాగి చెంబులో ఒక గ్లాసు
నీళ్ళు పోసి రాత్రి దానిలో తులసి ఆకులను(5 పెద్ద ఆకులు ) వేయాలి. మంచం కింద పీట వేసి పీట మీద చెంబును వుంచి మూత పెట్టాలి ,
మొక్కకు తగలకుండా మిగిలిన మూడు వేళ్ళతో మాత్రమే తుంచాలి. ఒక రాగి చెంబులో ఒక గ్లాసు
నీళ్ళు పోసి రాత్రి దానిలో తులసి ఆకులను(5 పెద్ద ఆకులు ) వేయాలి. మంచం కింద పీట వేసి పీట మీద చెంబును వుంచి మూత పెట్టాలి ,
నిద్రించేటపుడు తలను దక్షిణం వైపు. పాదాలను ఉత్తరంగా ఉంచాలి.
ఉదయం రాగి చెంబులోని నీటిని మూడు స్పూన్లు తులసి తీర్ధం లాగా తాగాలి. ఆ విధంగా కుటుంబ సభ్యులందరూ సేవించాలి.
దీని వలన కాలేయము, ప్లీహము శుద్ధి చేయబడతాయి.
చర్మమునకు నిగారింపు వస్తుంది.
3-12-10
3-12-10
l
ప్రతి రోజు ఒక జామ పండు తింటూ వుంటే ఆరోగ్యంగా వుంటారు.
సంపూర్ణ ఆరోగ్యానికి ఔషధం 15-7-10.
అనారోగ్యంగా ఉండడానికి గల కారణాలు:-- విరుద్ధ ఆహారం భుజించడం, వేళకు భుజించక పోవడం, తలిదండ్రుల వీర్య, అండ కణాలు ఆరోగ్యంగా లేకపోవడం, వంశ పారంపర్య కారణాలు మొదలైన కారణాల వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీనిని నివారించడానికి ఈ క్రింది ఔషధాన్ని వాడుకోవాలి.
అశ్వగంధ చూర్ణము --- 100 gr
అతిమధురం --- 100 gr
శతావరి --- 100 gr
కౌంచ బీజాలు --- 100 gr (దూలగొండి )
జాజికాయ --- 50 gr
జాపత్రి --- 50 gr
పిప్పళ్ళ వేర్లు --- 50 gr
అన్నింటిని విడివిడిగా దంచి పొడి చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి
పై మూలికలను నాణ్యమైన, ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని, ఒక టీ స్పూను తేనె చొప్పున ఉదయం, రాత్రి భోజనం తరువాత తీసుకోవాలి.
దీనిని ఎంతకాలమైనా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వుండవు. వంటల్లో కూడా వాడుకోవచ్చు.
శరీరం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే 28-12-10.

పంచ విధ శౌచాలను సాధించినపుడు పూర్తి ఆరోగ్యాన్ని సాధించినట్లు లెక్క .
సంపూర్ణ యవ్వనానికి ---- లేహ్యం 3-6-11.
అతిమధురం --- 20 gr
నెయ్యి --- 40 gr
తేనె --- 60 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచాలి. దీనిని జీవిత కాలం వాడుకోవచ్చు. ఎక్కువ కాలం
తీసుకున్నపుడు తేనెకు బదులుగా బెల్లపు పాకం వాడుకోవచ్చు. దీనితోబాటు పాలు తాగవచ్చు.