కీటకాలు--సమస్యలు
కందిరీగ కుడితే 18-1-11.
ఉత్తరేణిp ఆకు రసాన్ని పూయాలి లేదా ఆకులను నూరి ముద్దగా పెట్టాలి . దొరకని పక్షంలో ఉల్లిపాయను ముద్దగా నూరి గాయం మీద పెడితే తగ్గుతుంది.
కందిరీగ, తేనెటీగ కుడితే 20-1-11.
వాటి ముల్లు శరీరంలో ఇరుక్కున్నపుడు విపరీతమైన నొప్పి, వాపు, ఎరుపుదనం, ఉష్ణం
వుంటుంది. షాక్ కొట్టినట్లుగా అవుతుంది.
నాడి, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
నాడి, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
ఉప్పును పెనం మీద వేడి చేసి గుడ్డలో వేసి కాపడం పెట్టాలి.
తేనెటీగ కుడితే నిమ్మ రసం పూయాలి
కందిరీర కుడితే వెనిగర్ పూయాలి.
తేనెటీగ కుట్టి ముఖం వాచితే నివారణకు 11-6-11.
తేనెటీగ కుట్టిన చోట ఉత్తరేణి ఆకును నూరి పెడితే మంట, వాపు తగ్గుతాయి.
ఉత్తరేణి ఆకుతో కుక్కకాటు, తేలుకాటు, పాముకాటు కూడా నివారింపబడతాయి.
మర్రి వూడల కొనలు ---- 100 gr
వేప చిగుల్ల కొనలు ---- 100 gr
జమ్మి బెరడు చూర్ణం ---- 100 gr
అన్నింటిని కలిపి మెత్తగా, గుజ్జుగా నూరి బలపాల లాగా చేసి ఎండబెట్టాలి. బాగా ఎండిన
తరువాత భద్రపరచుకోవాలి. గంధపు సాన మీద ఒక నీటిబొట్టు ను వేసి దీనితో చాది గంధం
తీసి గాటు మీద పూయాలి.