అన్ని రకాల విష సమస్యలు --- నివారణ 12-2-10.
ఇది కుక్క కాటు, తేలుకాటు, కోతి, మనిషి, మొదలైన వాటి యొక్క విషపు గాట్లను నివారిస్తుంది.
మారేడు వేర్లు
పచ్చి తులసి గింజలు
కానుగ కాయలలోని పప్పు
దేవ దారు చెక్క
శొంటి
పిప్పళ్ళు
మిరియాలు
కరక్కాయల బెరడు
తానియాల బెరడు
ఉసిరిక కాయల బెరడు
మంచి పసుపు
మాని పసుపు
అన్నింటిని సమాన భాగములు తీసుకొని ఏడు సార్లు వడపోసిన ఆవు మూత్రంలో 72 గంటల పాటు నానబెట్టి కల్వంలో వేసి నూరాలి. బాగా మెత్తగా నూరిన తరువాత కుంకుడు గింజలంత మాత్రలు కట్టి నీడలో ఆరబెట్టాలి.
విషపు కాటుకు గురి అయినపుడు ఒక మాత్రను గోరువెచ్చని నీటితో సేవించాలి. అవసరాన్నిబట్టి మూడు పూటలా వాడవచ్చు.
ఒక మాత్రను నూరి గాటుపై పూయాలి.
4-3-10
1.ప్రధమ చికిత్స:-కాటుకు పై భాగంలో గుడ్డతో గట్టిగా కట్టు కట్టాలి. కొత్త బ్లేడు తీసుకొని చాలా జాగ్రత్తగా గాయం మీద చివ్వాలి. నేల మీద గుంట తవ్వి కాలును గాటు వరకు పూడ్చి మట్టి బాగా పూడ్చాలి. గుంట తవ్వి దానిలో మేక పెంటికలను దంచి మట్టి కలిపి గుంటలో పోసి కాలు పెట్టి పూడ్చాలి.
జల చికిత్శ;-- గాయం మీద పైపు తో నీటిని ధారగా పట్టాలి. దీని వలన విషం పైకి ఎక్కకుండా కిందకు దిగుతుంది.
ఆవు మూత్రంలో పసుపు పొడి కలిపి తాగిస్తే ప్రాణాలు నిలువరించ వచ్చు. లేదా స్వమూత్రం లేదా 12, 13 సంవత్సరాల పిల్లల మూత్రం వాడవచ్చు.
కృష్ణ తులసి వేరు చాడి గంధం తీసి నాలుకపై రాస్తే క్షణ మాత్రంలో విషం హరిస్తుంది.
విష ప్రభావం వలన ముఖం నల్లగా మారడం, మచ్చలు ఏర్పడడం జరుగుతుంటాయి.
కృష్ణతులసి వేరు యొక్కగంధాన్ని గాట్లపై, మచ్చలపై పెడితే మాని పోతాయి.
సాన రాయి మీద తులసి రసం వేసి దానిలో మేలైన ఇంగువ ముక్కను చాడి గంధం తీసి గాయం మీద పెడితే వెంటనే విషం హరింప బడుతుంది.
విషపూరితమైన ఆహారాన్ని తీసుకున్నపుడు వాంతి చేయించే విధానము 27-6-11.
ఆవాల పొడిని నీటిలో కలిపి తాగిస్తే వెంటనే వాంతులు అవుతాయి
7-8-11.
పాము , తెలు , బల్లి , ఎలుక మరియు ఏదైనా విషపు పురుగు కుట్టి వాపుగా వున్నపుడు తగ్గడానికి ఇది
ఉపయోగపడుతుంది .
మారేడు ఆకు
లేత వేపాకు
జమ్మి చెట్టు బెరడు
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కల్వంలో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరాలి . దీనిని వాపు మీద
పట్టు వెయ్యాలి . దీని వలన వాపు , నొప్పి , మంట నివారింపబడతాయి

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి