తేలుకాటుకు తేలు విషహరిణి --కాశ్యప గుటికలు 31-1-09.
పటిక ------- 50 gr
ఇంగువ ------- 50 gr
ఉత్తరేణి ఆకుల రసం ------- 50 gr
పటిక, ఇంగువను కల్వంలో వేసి రసం పోస్తూ బాగా మెత్తగా, ముద్దగా నూరాలి. స్పూనుతో బాగా గీకి తియ్యాలి. కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టి కడ్డీల లాగా చుట్టాలి. వాటిని బాగా ఆరబెట్టి సీసాలో భద్రపరచుకోవాలి.
అవసరమైనపుడు దీనిని రాయి మీద ఆరగ దీసి తేలు కుట్టిన చోట గంధం లాగా పట్టు వెయ్యాలి.
తేలు, మండ్రగబ్బ కుడితే ---నివారణ 4-3-10.
1. కృష్ణతులసి వేరును నీటితో చాది గంధం తీసి దానిలో వెన్న కలిపి పట్టు వెయ్యాలి. 5, 10 నిమిషాలలో వెన్న నల్లగా మారిపోతుంది. గుడ్డతో తుడిచి మరలా గంధం, వెన్న కలిపి పూయాలి. ఈ విధంగా విషము యొక్క ప్రభావాన్ని బట్టి పట్టు వేస్తూ వుండాలి. ఈ గంధాన్ని నాలుక మీద కూడా రాయాలి.
2. తుమ్మి, తులసి ఆకులు కలిపి దంచి రసం తీసి మూడు, నాలుగు స్పూన్లు తాగించాలి. బట్టలో కొంత రసం తీసి గాయం పై పూయాలి.
తేలుకాటు నొప్పి నివారణకు చిట్కా 24-12-10.
జిలకర
సైంధవ లవణం
రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని నూరి నీటిలో కలుపుకొని తాగితే వెంటనే నొప్పి తగ్గుతుంది.
తేలుకాటు --- నివారణ 22-6-11 .
లక్షణాలు :--- ఈ సమస్యలో మంట , నొప్పి ఎక్కువగా వుండి పైకి పాకినట్లుగా వుంటుంది .
1. ఇంగువ ముక్కను నిమ్మరసం లో అరగదీసి పూయాలి .
2. ఉల్లిపాయ రసాన్ని తెలు కుట్టిన చోట పోసి బెల్లం ముక్కను నోట్లో వేయాలి .
3. ఒక గ్రాము సైంధవ లవణాన్ని ఒక టీ స్పూను నేతిలో కలిపి తీసుకుంటే విషం హరించబడుతుంది .
ప్రధమ చికిత్స :--- నొప్పి పై ఐస్ గడ్డను ఉంచాలి . గాయాన్ని సబ్బు నీళ్ళతో కడగాలి . రుద్దకూడదు .
గుండె ఆగితే గుండె మీద నొక్కాలి . స్పృహ లో లేకుంటే నోట్లో నోరు పెట్టి నురుగును ఊదాలి
చిట్కా 2-7-11.
నిమ్మ గింజల చూర్ణం
సైంధవ లవణం
రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని కలపాలి . కొద్దిగా కడుపులోకి , కొద్దిగా నీటిని కలిపి లేపనం లాగా చేసి
గాయం మీద పోయాలి .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి