పాముల బెడద ---నివారణ 28-5-10.
ఆవాలు
వస
నవాసాగరం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
దీనిని ఇసుకలో కలిపి చల్లితే ఆ ప్రాంతాల్లోకి పాములు రావు
.
.
ఇంట్లో పాము దూరితే ఒక మూకుడులో నిప్పులు తీసుకొని దానిలో ఈ పొడిని వేసి పాము వున్నా గదిలో ఉంచితే ఊపిరాడక పాము బయటకు రావడం గాని లేదా సొమ్మసిల్లి పడిపోవడం గాని జరుగుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి