సారాయి మాన్పించడానికి 3-12-10.
రెండు స్పూన్ల జామ ఆకుల రసాన్ని సారాయితో కలిపి తాగించాలి. వాంతి అవుతుంది. దీనితో అసహ్యం కలిగి మానేస్తారు.
ఆల్కహాలిజం నుండి ఉపశమనానికి 2-12-10.
ఒక గ్లాసు మజ్జిగలో మూడు స్పూన్ల కాకర ఆకు రసం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
మద్యపానం --- నివారణ 22-8-11
ఆదివారం ఉదయం సూర్యోదయం తో కూడా ఆముదపు ఆకును తెచ్చి రసం వచేట్లు నలపాలి . రోగిని పడుకోబెట్టి కుడి ముక్కులో రెండు చుక్కలు ,ఎడమముక్కులో రెండు చుక్కలు వేయాలి .
10 నిమిషాలు అలాగే వుంచాలి . ముక్కును అటు ఇటు కాసేపు కదిలించాలి .
ఈ విధంగా నాలుగు ఆదివారాలు చేయాలి .
ముఖ్య గమనిక :--- ముఖ్యంగా మద్యాన్ని మానేయ్యాలనే అభిప్రాయం గట్టిగా ఉంటేనే మందు పని చేస్తుంది
ఈ విధంగా 4 , 5 వారాలు చేయాలి . వారానికి ఒక్క రోజు మాత్రమె చేయాలి .
ఈ విధంగా చేస్తే తప్పక మానేస్తారు . జ్ఞానముద్ర వేస్తూ వుండాలి
ఆహారంలో తీసుకోవడం లో చేయవలసిన మార్పులు :---
చికిత్స ప్రారంభించిన రోజునుండి దీనిని పాటించాలి . సాయంకాలం అయ్యేటప్పటికి తాగాలనే కోరిక ఎక్కువవుతుంది .
ఆ సమయం లో ఒకటి గాని రెండు గాని ఆపిల్ పండ్లను తినాలి . వాము వాటర్ ( ఒమ అర్కము ) అరా కప్పు నీళ్ళలో
కలుపుకొని తాగాలి . ఇది కూడా మద్యం తాగాలనే కోరికను వెనక్కు లాగుతుంది .
మాద్యం సేవించే వారిలో నాడీ వ్యవస్థ బలహీనంగా వుంటుంది .---- దీని నివారణకు
అశ్వగంధ
అతిమధురం
నేలతాది దుంపలు
నేలగుమ్మడి
అన్ని దుంపలను సమానంగా తీసుకోవాలి రాత్రి అన్నింటిని ఒక పాత్రలో వేసి అవి పూర్తిగా మునిగే వరకు ఆవుపాలు
పోసి నానబెట్టాలి . ఉదయం ఎండబెట్టాలి . బాగా ఎండిన తరువాత దంచి జల్లించి చూర్ణం చేసి నిల్వ చేసుకోవాలి .
ప్రతి రోజు అర టీ స్పూను పొడిని పాలలో కలుపుకొని తాగాలి .
ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో గాని , లేదా మజ్జిగలో గాని కలిపి రాత్రి పూట తాగించాలి .
ఈ విధంగా పైన చెప్పబడిన విధంగా ఆచరిస్తూ నాలుగు ఆదివారాలు మందును నియమంగా వుంటే తప్పక మానేస్తారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి