గ్రాహీ గుణం ---ఫలితం 11-3-10.
(తిన్నఆహారం వంటబట్టాలంటే)
నాగాకేసరాల పొడిని ఉదయం, సాయంత్రం అర టీ స్పూను పొడి చొప్పున మజ్జిగతో తీసుకుంటే తిన్న ఆహారం వంటబడుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తేనెతో చిన్న పిల్లలకు కొంచం పొడిని నాకిస్తే మంచి ఫలితం వుంటుంది. గ్రాహీ గుణము ద్వారా ఎలాంటి ఆహారం తిన్నా సులభంగా జీర్ణమవుతుంది.
శారీరక మానసిక ఎదుగుదల వుంటుంది.
ఒక సంవత్సరం లోపు పిల్లలకు --- చిటికెడు పొడి + తగినంత తేనె
5 నుండి 10 సంవత్సరాల పిల్లలకు --- అర గ్రాము + తేనె
యుక్త వయస్కులకు --- అర టీ స్పూను + ,మజ్జిగ

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి