పేగు పడి విరేచనాలు అవుతుంటే --నివారణ
పేగు పడి ఎక్కువగా విరేచనాలు అవుతుంటే ఎడమ మోఅచేతి కింద పక్కకు తిప్పి ఆముదంతో తోమాలి.
తోమేటపుడు నరం చాలా నొప్పిగా వుంటుంది. మూడు పూటలుగాని, ఐదు పూటలుగాని తోమితే తగ్గుతుంది.
పత్యం:-- తోమిన రోజులలో పులుపు తినకూడదు. మసాలాలు తినకూడదు. మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి