పేగు పడడం

                                              పేగు పడి విరేచనాలు అవుతుంటే --నివారణ
 
      పేగు పడి ఎక్కువగా విరేచనాలు అవుతుంటే ఎడమ మోఅచేతి కింద పక్కకు తిప్పి ఆముదంతో తోమాలి.
తోమేటపుడు నరం చాలా నొప్పిగా వుంటుంది.  మూడు పూటలుగాని, ఐదు పూటలుగాని తోమితే తగ్గుతుంది.
 
పత్యం:-- తోమిన రోజులలో పులుపు తినకూడదు. మసాలాలు తినకూడదు. మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి