చర్మ సౌందర్యము
సీమ అవిశ గింజలు ---------- 100 gr
మినప పప్పు ---------- 100 gr
గోధుమలు ---------- 100 gr
పిప్పళ్ళు ---------- 100 gr
నెయ్యి ---------- 100 gr
సీమ అవిశ గింజలను బాగా ఎండబెట్టి ,దంచి ,పోదిచేయ్యాలి.మిగిలిన వాటిని విడివిడిగా వేయించి అన్నింటిని కలిపి పొడిచేసి నేతిలో గాని, పాలలో కలిపి పూసుకోవాలి. చాలా బాగా పని చేస్తుంది.
2 పచ్చి పసుపును దంచి రసం తీయాలి.నల్ల నువ్వులను కొద్దిగా నెయ్యివేసి దంచి మెత్తగా పొడి చెయ్యాలి.
పసుపు రసంలో నువ్వుల పొడిని నాన బెట్టాలి.ఈ పేస్టు తో ముఖానికి పట్టించి కొంత సేపు ఉంచి కడగాలి.
ఈ విధంగా వారానికి రెండు మూడు సార్లు వాడాలి.
బాగా అందంగా వుండినల్లబారిన చర్మానికి ---నలుగు పిండి 30-12-08.
పసుపు -------- 20 gr
చిన్న పల్లేరు కాయల పొడి ------ 20 gr
దోరగా వేయించిన ఆవాల పొడి --- 20 gr
తుంగ గడ్డల పొడి -------20 gr
ముద్ద కర్పూరం -------20 gr
ఎర్ర చందనం పొడి -------40 gr
వేయించిన లవంగాల పొడి -------40 gr
" సార పప్పు పొడి ------ 40 gr
అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.వారానికి ఒకటి,రెండు సార్లు ఈ పిండిని తీసుకొనిదానిలో నువ్వుల నూనె కు బదులు పాలల్లో కూడా కలుపుకోవచ్చు. నువ్వుల నూనెకు బదులు పాలల్లో కూడా కలుపుకోవచ్చు.మచ్చలు, పుండ్లు, నల్ల చారలు,మరకలు మాయమవుతాయి.మంచి వర్చస్సు వస్తుంది.
చర్మ సౌందర్య కానుక 12-1-09.
నెయ్యి, నూనెలకు యోగ వాహిక శక్తి వున్నది. ఆహారం లో లోపలి పోయిన వెంటనే ధాతువులుగా రూపాంతరం చెంది శక్తి నిస్తుంది .
తానికాయల పొడి ------ 50 gr
బావంచాల పొడి -------50 gr
ఉసిరిక పొడి -------50 gr
బావంచాలను బాగా ఎండబెట్టి మళ్లీ మళ్లీ దంచి పొడి చెయ్యాలి. అన్ని పొడులను కలిపి నిల్వ చేసుకోవాలి.
నిద్రించే ముందు పావు టీ స్పూను పొడిని నీళ్ళలో కలిపి తాగితే చర్మం కాంతివంత మవుతుంది.
చర్మం మీది మచ్చలు 21-1-09.
చిన్న శనగలు (కొద్దిగా నెయ్యి వేసి కొద్ది సేపు వేయించి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.)
శనగ పిండి -------- తగినంత
పసుపు పొడి -------- అర టీ స్పూను
నిమ్మ రసం -------- ఒక టీ స్పూను
ఆవాల నూనె -------- అర టీ స్పూను
పాలు లేక నీళ్ళు ------- తగినన్ని
అన్నింటిని కలిపి పేస్ట్ లాగా చేసి చర్మం మీద మచ్చలున్న చోట పూస్తూ వుంటే క్రమేపి నల్ల మచ్చలు మాయమవుతాయి.
9-2-09
పచ్చి పసుపు దుంపల పొడి
దోరగా వేయించిన నల్ల నువ్వుల పొడి
రెండింటిని కలిపి నీటితో కలిపి శరీరమంతా లేపనం చేసుకోవాలి.ఒక గంట తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చెయ్యాలి. దీనితో శరీరానికి ఎంతో నిగారింపు వస్తుంది.
చర్మ సౌందర్యానికి -- బ్రహ్మ తైలం 13-3-09.
మర్రి చెట్టు బెరడు ----- ఒక కిలో
రావి చెట్టు బెరడు ----- ఒక కిలో
మామిడి చెట్టు బెరడు ------ ఒక కిలో
అతిమధురం ------ ఒక కిలో
పచ్చి ఉసిరి ముక్కలు ------ ఒక కిలో
నీళ్ళు ------ 20 లీటర్లు
నువ్వుల నూనె ------ 5 కిలోలు
పచ్చ కర్పూరం ------ 20 గ్రాములు
అన్నింటిని చిన్న చిన్న ముక్కలు గా చేసి బాగా కడిగి 48 గంటలు నీటిలో నానబెట్టాలి. తరువాత స్టవ్ మీద పెట్టి 5 లీటర్ల కషాయం మిగిలే వరకు మరిగించాలి. దీనిని వడపోసి 5 కిలోల నువ్వుల నూనె ను దానిలో పోసి నీరంతా ఆవిరై నూనె మాత్రం మిగిలే వరకు మరిగించాలి. దించి గోరువెచ్చగా వున్నపుడు 20 గ్రాముల పచ్చ కర్పూరం కలపాలి.
దీనిని ప్రతి రోజు సూర్యోదయానికి ముందు శరీరమంతా మర్దన చెయ్యాలి. ఒక గంట తరువాత సున్నిపిండి తో స్నానం చెయ్యాలి.
దీనిని జుట్టుకు పట్టించినా వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
చర్మ సౌందర్యానికి 18-3-09.
సీమ అవిశ గింజలు
వేయించిన మినప్పప్పు
" గోధుమలు
" పిప్పళ్ళు
ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి.
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని దంచి జల్లించి పొడి చేసి కలిపి పెట్టుకోవాలి.
స్నానానికి గంట ముందు కొద్దిగా పొడి తీసుకొని దానికి తగినంత నెయ్యి గాని, పాలు గాని కలిపి శరీరానికి పట్టించాలి. గంట తరువాత స్నానం చెయ్యాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చెయ్యాలి.

చర్మ సౌందర్యానికి ---దేహ సుగంధిని 24-5-10.
ఉసిరి ముక్కల పొడి --- 50 gr
తుంగ గడ్డల పొడి --- 50 gr
కరక్కాయల పొడి --- 50 gr
జటామాంసి పొడి ----50 gr
నాగ కేసరాల పొడి --- 50 gr
అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
అవసరమైనంత పొడిని తీసుకొని దానికి కాచి చల్లార్చిన పాలను కలిపి శరీరానికి పూసుకొని ఒక గంట తరువాత
స్నానం చేయాలి.
దీనితో చర్మ సౌందర్యం ఎంతో ఇనుమడిస్తుంది.
24-3-09
బొప్పాయి పండు గుజ్జు
పైనాపిల్ రసం
తేనె
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని బాగా కలిపి గంధం లాగా తయారు చెయ్యాలి.
దీనిని ముఖానికి, చర్మానికి లేపనం చేయాలి.
సూచన :-- దీనిని రాసుకునే ముందు కొద్దిగా పూసి దానిని శరీరం అంగీకరిస్తుందా లేదా గమనించాలి.
దీనిని పూసుకున్న తరువాత అర గంట ఆగి స్నానం చేయాలి

పొడిబారిన చర్మ సమస్య --నివారణ 4-1-11.
సబ్బు చర్మాన్ని పొడి బారెట్లు చేయడం వలన, చాలా వేడిగా వున్ననీటితో ఎక్కువసేపు స్నానం చేయడం వలన వృద్ధాప్యం వలన చర్మం పోదిబారినట్లుగా అవుతుంది.
అశ్వగంధ --- అర టీ స్పూన్
అతిమధురం --- "
ఎండిన గులాబిరేకుల పొడి --- "
బాదం పప్పుల పొడి ---- "
మంజిష్ఠ వేర్ల పొడి ----పావు టీ స్పూన్ ( ఇది మంచి రంగునిస్తుంది )
అన్నింటిని కలిపి దానిలో తాజా పాల మీగడ, ఆవనూనె కలిపి పేస్ట్ లాగా చెయ్యాలి. దీనిని శరీరం మీద ప్యాక్ లాగా వెయ్యాలి. దీని వలన శరీరం ఎంతో మృదువుగా తయారవుతుంది.
2. ముప్పావు కప్పు శనగలను నానబెట్టి మెత్తగా నూరి ముఖానికి పూసుకుంటే చర్మం ఎంతో మృదుగా తయారవుతుంది.
స్నానానికి అర గంట ముందు శరీరానికి నువ్వుల నూనె తో మర్దన చేయాలి . అర గంట తరువాత పై సున్ని పిండి ని
నీటితో కలిపి పూయాలి
బూరుగు బంక చూర్ణము
సముద్ర ఫీన చూర్ణము
రెండింటిని నీటితో కలిపి పేస్టు లాగా చేసి శరీరానికి పట్టిస్తే చర్మం ఆరోగ్యంగా నునుపుగాను తయారవుతుంది
Antiseptic నలుగుపిండి 15-9-11.
వాతావరణ కాలుష్యంతో పనిచేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది .
శీకాయ చూర్ణం --- 20 gr ( ఇది సబ్బు లాగా పని చేస్తుంది )
పెసర పిండి --- 20 gr
నిమ్మ కాయల చూర్ణం --- 20 gr
సుగంధపాల వేర్ల చూర్ణం --- 20 gr
ఏ రోజుకారోజు పాలు --- తగినన్ని
ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
మొదట శరీరాన్ని నీటితో తడపాలి . తరువాత తగినంత పిండి ని తీసుకొని దానికి తగినన్ని పాలు కలిపి పేస్టు లాగా
కలిపి శరీరానికి పట్టించాలి . పచ్చిపాలైతే మరీ మంచిది . పాలు కలిపిన పిండితో శరీరాన్ని రుద్దుకోవాలి , దీనివలన
మృత కణాలు తొలగించబడతాయి . తరువాత మామూలు నీళ్లతో స్నానం చేయాలి .
జిడ్డు చర్మం 6-1-11.
ముఖ్య కారణం వంశ పారంపర్యం
అంతే కాక ప్రధాన కారణం ఆహారం. తైల సంబంధమైన పదార్ధాలు, నూనెలు, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా వాడడం, హార్మోన్లలో తేడాలు, లోపాలు, గర్భధారణ సమయం సంతాన నిరోధక మాత్రలు వాడడం మొదలైనవి.
బొప్పాయి ఆకుల చూర్ణం --- 50 gr
వేప ఆకుల చూర్ణం --- 50 gr
అతి మధురం చూర్ణం ---- 50 gr
ముల్తాని మట్టి ---- 50 gr
గంధ కచ్చూరాల చూర్ణం -----50 gr
అన్నింటిని విడివిడిగా దంచి చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
3 టీ స్పూన్ల పొడిని నీటితో కలీ చర్మానికి ముఖానికి పూసి ఒక గంట తరువాత కడగాలి. ఈ విధంగా వారానికిరెండు సార్లు చేస్తే జిడ్డు సులభంగా తొలగింప బడుతుంది.
ఎండ తాకిడికి చర్మంనల్లబడితే 13-1-11.
SUNBURN
SUNBURN
సౌశీల్యానికి సౌందర్యం తోడైతే బంగారానికి సువాసన అబ్బినట్లు వుంటుంది.
"చలి కాలమే ఎక్కువగా ఎండకు చర్మం నల్లబడుతుంది"
ఎండలో మెలనిన్ ఎక్కువై పైకి లేవడం వలన చర్మం నల్లగా కనబడుతుంది.
ఎలా గుర్తించాలి :-- ముందు చర్మం ఎర్రబారి, తరువాత పోలుసుల్లాగా రావడం మొదలగు లక్షణాలు కనిపిస్తాయి.
SUN SCREEN LOTION
SUN SCREEN LOTION
బాదం నూనె --- 100 gr
ఛిరోంజి గింజలు --- 100 gr
తేనె మైనం --- 100 gr
పాలు --- 100 ml
వెలిగారం --- 10 gr
చిరాంజీ గింజల పప్పును రాత్రి పాలు గాని, నీళ్ళు గాని పోసి నానబెట్టాలి, ఉదయం పాలు పోసి ఉడికించి బాగా ఉడికిన తరువాత తేనె మైనం కలపాలి. చివరలో వేలిగారం కలపాలి.
దీనిని చర్మం పై ప్రయోగిస్తూ వుంటే ఎందవలన కలిగే చర్మ సమస్యలను నివారించవచ్చు.
చర్మ సౌందర్యానికి నలుగు పిండి 15-1-11.
చిరి శనగల పిండి
ఎర్ర కందిపప్పు పిండి
పసుపు
త్రిఫల చూర్ణం
పాలు
అన్ని పొడులను జల్లించి మెత్తని చూర్ణం తయారు చెయ్యాలి. కొద్దిగా బరకగా వుండాలి. దీనితో రుద్దడం వలనమృత కణాలు తొలగింప బడతాయి.
శరీరం రుద్దుకోవడానికి అవసరమైనంత పిండిని తీసుకుని దానిని పాలతో రుద్దుకోవడానికి తగిన విధంగా కలుపుకోవాలి. దీనిని స్నానానికి ముందు రోమాలకు వ్యతిరేక దిశలో రుద్దుకోవాలి. దీని వలన రక్తప్రసరణ పెరుగుతుంది
శనగ పిండి ------ అధికంగా వున్న జిడ్డును తొలగిస్తుంది.
మసూరి దాల్ ------ శరీరానికి కాంతిని ఇస్తుంది
పసుపు ------ కాంతిని ఇస్తుంది, ఇన్ఫెక్షన్ ను తొలగిస్తుంది.
త్రిఫల ------ స్వేదాదిక్యత ను నివారిస్తుంది.
పాలు ------ శరీరానికి నిగారింపు ను ఇస్తుంది.
జిడ్డు చర్మ నివారణకు బాడీ లోషన్ 24-3-11.
హార్మోన్లలో తేడాలు, గర్భధారణ, సంతాన నిరోధక మాత్రలు వాడే కాలం, వంశపారంపర్య,
జంక్ ఫుడ్ వాడడం మొదలైన కారణాల వలన ఈ సమస్య ఏర్పడుతుంది.
ఆలివ్ నూనె --- 10 ml
కలబంద గుజ్జు --- 10 ml
చింతపండు రసం --- 5 ml
ఆపిల్ సిడర్ వెనిగర్ --- 5 ml
ఒక బౌల్ తీసుకుని దానిలో అన్ని పదార్ధాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలపాలి. ఒక జెల్
లాగా తయారవుతుంది.
దీనిని శరీరానికంతటికి బాగా పట్టించాలి. ఒక గంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. తరువాత మెత్తటి టవల్ తో తుడుచుకోవాలి.
దీని వలన కేశ కుహరాలు తెరుచుకుంటాయి. చర్మపు PH రక్షింప బడుతుంది.
ఆహారం విషయంలో జాగ్రత్తగా వుండాలి. విటమిన్ B--12, B--5 ఎక్కువగా వున్న
పదార్ధాలను వాడాలి. చాలా బిగుతుగా వున్న దుస్తులు వాడకూడదు. జంక్ ఫుడ్స్ వాడకూడదు

ఎండ వేడిమికి చర్మం నల్లబడడం -- నివారణ 26-3-11.
మంజిష్టాది లేపనం
సూర్య కిరణాల వలన హాని కలగకుండా మొలాసిస్ అనే పదార్ధం చర్మాన్ని రక్షిస్తుంది.
సంతాన నిరోధక మాత్రలు వాడడం, సోరియాసిస్, HIV సమస్య మధుమేహం వంటి
సమస్యలున్న వాళ్ళను ఈ వ్యాధి ఎక్కువగా బాధిస్తుంది.
మంజిష్ఠ వేర్ల చూర్ణం --- 10 gr
ఎర్ర చందనం చూర్ణం --- 10 gr
కాచు చూర్ణం --- 10 gr
వెన్న --- తగినంత
ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలపాలి. దానికి తగినంత వెన్న కలిపి పేస్ట్
లాగా తయారు చేయాలి.
దీనిని చర్మం మీద పూసి రెండు, మూడు గంటలు వుంచి తరువాత చల్లటి నీళ్ళతో కడగాలి
తరువాత మెత్తటి టవల్ తో అద్దుకోవాలి. రుద్దకూడదు.
ఈ సమస్య ఏర్పడకుండా సూచనలు :-- దీనిని క్రమం తప్పకుండా 40 రోజులు వాడితే మంచి
ఫలితం వుంటుంది.
ఎండ తగలకుండా జాగ్రత్త వహించాలి. అన్ని వైపులా అంచులు వున్న టోపీ ధరించాలి.
స్కార్ఫ్ గాని, తలపాగా గాని ధరించవచ్చు.
గాగుల్స్, పొడవు చేతులు వున్న చొక్కా ధరించాలి
తెల్లని దుస్తులను దరించ కూడదు. లేత రంగులున్న మెత్తని దుస్తులను ధరించాలి.
చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి.
చల్లని నేలమాళిగల వంటి గదుల లో వుండాలి. నీళ్ళుఎక్కువగా తాగాలి. అంటే మూత్రం తెల్లగా వచ్చే వరకు మాత్రమ
ఒత్తిడి తగ్గించుకోవాలి
ప్రశాంతంగా వుండాలి.
చర్మం బిగిని కోల్పోయి వేలాడుతుంటే --నివారణకు 5-4-11.
టోనర్ లోషన్
హఠాత్తుగా బరువు కోల్పోవడం వలన చర్మం వేలాడుతుంది. ఒకసారి వేలాడితే మళ్లీ
గట్టిపడడం కష్టం . శారీరక ఒత్తిడి వలన కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు.
నిమ్మరసం ---- ఒక టీ స్పూను
చింతపండు రసం ---- ఒక టీ స్పూను
వెనిగర్ ---- ఒక టీ స్పూను
ఒక గిన్నెలో పై పదార్దాలన్నింటిని వేసి బాగా కలపాలి. దీనిని చేతిలో వేసుకుని చర్మం పై
రుద్దాలి. లేదా దూది ఉండను ముంచి రుద్దవచ్చు.
జాగ్రత్తలు :-- మూత్రం తెల్లగా వచ్చే వరకు నీళ్ళు బాగా తాగాలి. బాగా విశ్రాంతి ( 8 గం. నిద్ర)
తీసుకోవాలి. అర్ధ శక్తిగా వ్యాయామం చేయాలి--దీనికి గుర్తు నుదుటి మీద చెమట పట్టడం
పోషకాహారం బాగా తీసుకోవాలి.
చర్మం నల్లబడితే నివారణకు-- కాంతి కారిణి 7-4-11.
ఎండబెట్టిన వేపాకుల పొడి --- 50 gr
కరక్కాయల పొడి --- 50 gr
లోద్దుగ చెక్క పొడి --- 50 gr
దానిమ్మ పండ్ల బెరడు పొడి --- 50 gr
మామిడి చెట్టు బెరడు పొడి --- 50 gr
పచ్చకర్పూరం
అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
దీనిని శరీరానికి లేపనం చేసుకోవచ్చు. ముఖానికి పూసుకోవచ్చు.
నీటితో గాని, పాలతో గాని కలిపి పేస్ట్ చేసి పూసుకోవాలి. మర్దన చేసి రుద్దాలి.
చర్మపు నలుపును తగ్గించే కాంతి వర్ధన లేపనం 15-4-11.
వంశ పారంపర్యత, హైపర్ పిగ్మెన్టేషన్, అతి నీలలోహిత కిరణాల ప్రభావం, ఎగ్జిమా, సోరియాసిస్
సూర్యకాంతి నేరుగా శరీరం మీద పడడం, జీర్ణాశయ, కాలేయ సమస్యలు, A, C విటమిన్ల
లోపం మొదలైన కారణాల వలన మెడ మీద, చర్మం మీద, ముఖం మీద చర్మం నల్లబడుతుంది.
బాదం పప్పులు --- 5
తులసి ఆకులు --- 5
బొప్పాయి పండు ముక్కలు --- ఒక కప్పు
నిమ్మ రసం --- అర టీ స్పూను
మూడింటిని కలిపి మిక్సిలో వేసి గ్రైండ్ చేయాలి. దానిని ఒక గిన్నెలోకి తీసుకుని దానికి నిమ్మ
రసం కలపాలి.
చర్మం పై నలుపు ఎక్కువగా వున్న ప్రదేశంలో ఈ పేస్ట్ ను బాగా పూయాలి. 15 నిమిషాలు
అలాగే వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ఈ విధంగా చేయడం వలన అప్పటికప్పుడు మృదుత్వం తెలుస్తుంది. ఈ విధంగా 40 రోజులు
చేస్తే నలుపుదనం పూర్తిగా తొలగి కాంతి పోకుండా నిలబడుతుంది.
శరీరం మీద ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి.
చర్మం మీది జిడ్డును తొలగించే నలుగుపిండి--చర్మ రంజని 17-4-11.
కారణాలు :-- వంశపారంపర్యత, ఆందోళన, చెమట, ఘాటైన పదార్ధాలు, మసాలాల వాడకం,
సౌందర్య సాధనాలను వాడడం, వాతావరణం లో తేమ పెరగడం మొదలైనవి.
నల్లగా వున్న చర్మం తెల్లగా మారడానికి 2-7-11.
తెల్ల ఆవాలు
అతిమధురం
బార్లీ గింజలు
లోద్దుగ చెక్క
అన్నింటి యొక్క చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకొని బాగా కలిపి సీసాలో భద్రపరచాలి .
తగినంత పొడిని తీసుకొని దానికి తగినన్ని పాలు కలిపి బాగా మెత్తగా కలిపి శరీరానికి , మ్ముఖానికి పట్టించాలి
దీనిలో ఆవాల వలన శరీరం కొద్దిగా చిమచిమ లాడుతుంది .
రాత్రి రాగి చెంబులో తులసి ఆకులు వేసి అవి మునిగే వరకు నీళ్ళు పోసి మూతపెట్టాలి . ఉదయాన్నే
లేచిన వెంటనే మూడు ఉద్దరిణ ల నీటిని సేవించాలి
వర్షాకాలము లో చర్మము నల్లబడడం --- నివారణ 15-7-11
టమాటో లేపనం
కారణాలు :-- అల్ట్రా వయలేట్ కిరణాల వలన ఈ సమస్య ఏర్పదుతుంది .
నిమ్మ రసం --- ఒక కాయ రసం
చక్కెర --- ఒక టేబుల్ స్పూను
గ్లిజరిన్ --- " " "
టమాటా గుజ్జు --- అరకప్పు ( తొక్కతో సహా )
ఒక గిన్నెలో అన్ని పదార్ధాలను ఒక దాని తరువాత ఒకటి వేస్తూ బాగా కలపాలి .
స్నానానికి ముందు ఈ గుజ్జును చేతిలోకి తీసుకొని శరీరం మీద బాగా రుద్దాలి
నిమ్మ రసం జిడ్డును తొలగిస్తుంది .
చక్కెర చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది .
సూచనలు :-- సాధ్యమైనంత వరకు వర్షంలో తడవకూడదు .
చర్మాన్ని రుద్దకూడదు , తుడవాలి .
వర్షాకాలంలో చర్మం జిడ్డుగా తయారవడం ---- నివారణ 16-7-11.
చందన లేపనం
ముల్తాని మట్టి --- 50 gr
కమలా పండ్ల తొక్కల చూర్ణం --- 50 gr
తెల్ల చందనం --- 50 gr
టమాటా గుజ్జు --- తగినంత
అన్ని చూర్ణాలను బాగా కలిపి నిల్వ చేసుకోవాలి .
అవసరమైనపుడు ఒక టీ స్పూను పొడిని తీసుకొని దానికి తగినంత టమాటా గుజ్జును గట్టి పేస్ట్ లాగా కలిపి
ముఖం మీద కారకుండా పూయాలి .
ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తూ వుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది .
చర్మ సౌందర్యానికి --- సున్నిపిండి 22-7-11.
తెల్ల ఉలవ పిండి ---- 500 gr
జటామాంసి ---- 100 gr
చంగల్వ కోష్టు ---- 100 gr
చందనం ---- 100 gr
ఆకుపత్రి ---- 100 gr
వట్టి వెళ్ళు ---- 100 gr
అన్నింటి చూర్ణాలను బాగా కలిపి డబ్బాలో నిల్వ చేసుకోవాలి .
స్నానానికి ఒక గంట ముందు తగినంత చూర్ణాన్ని తీసుకొని దానికి తగినన్ని పాలు కలిపి శరీరానికి పట్టించాలి
తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి
స్త్రీలలో 20 --30 సంవత్సరాల మధ్య వయసులో సౌందర్య సమస్యలు ---నివారణ 19-8-11.
కారణాలు :--- హార్మోన్ల లో తేడాలు , మొటిమలు రావడం , శరీరంలో క్రొవ్వు తయారవడం , ఈస్త్రొజెన్ లో తేడాలు మొదలైనవి . వీటి వలన జిడ్డు చర్మం , జుట్టు రాలడం వంటి సమస్యలు ఏర్పడతాయి .
జిడ్డు చర్మం ---నివారణ
పెరుగు --- ఒక టేబుల్ స్పూను
నిమ్మ రసం --- ఒక టేబుల్ స్పూను
రెండింటిని బాగా కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి . ఒక దూది ఉండను తీసుకొని ఈ మిశ్రమం లో ముంచి
ముఖం మీద , చర్మం మీద పూయాలి . . అరగంట వుంచి కడగాలి . ఈ విధంగా తరచుగా చేస్తూ వుంటే చర్మం కాంతివంతం
అవుతుంది .
PERIODS TIME లో ముఖం అలసినట్లుగా వుంటే
కోడిగుడ్డు తెల్లసోన --- ఒకటి
తేనె --- అర టీ స్పూను
బాదం నూనె --- ఒక టీ స్పూను
పెరుగు --- ఒక టీ స్పూను
ఓట్స్ పొడి --- అర టీ స్పూను
అరటిపండు గుజ్జు --- అర టీ స్పూను
అన్నింటిని బాగా కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి . కొంతసేపటి తరువాత చేతి గుడ్దను
వేడి నీటిలో ముంచి ముఖం మీద కప్పుకోవాలి . ఎంతో ఫ్రెష్ గా వుంటుంది .
గోధుమ రంగు మచ్చల నివారణకు
పసుపు పచ్చని ఆవాల పొడి --- అర టీ స్పూను
పసుపు పొడి --- అర టీ స్పూను
నువ్వుల పొడి --- అర టీ స్పూను
పాలు --- తగినన్ని
అన్నింటిని గిన్నెలో వేసి తగినన్ని పాలు కలిపి పేస్ట్ లాగా కలిపి గోధుమ రంగు మచ్చల మీద పూయాలి
ఈ వయసులో సైక్లింగ్ , ఈత , కొబ్బరి నీళ్ళ వాడకం మంచిది .
జ్జిడ్డు చర్మము --- నివారణ 24-8-11.
జిడ్డు వలన మొటిమలు , మచ్చలు , ముదురు రంగు మచ్చలు వస్తాయి . జిడ్డు అనేది టెన్షన్ వలన మరియు
చెమట ఎకువగా పట్టడం వలన ఏర్పడుతుంది .
వెన్న లేని పెరుగు ----ఒక టీ స్పూను
తేనె ---- ఒక టీ స్పూను
రెండింటిని కలిపి జిడ్డు చర్మం మీద పోసి అరగంట తరువాత కడగాలి .
దీనిని మోచేతుల మీది నలుపు మచ్చల మీద , గరకు చర్మం మీద పూస్తే ఆ సమస్యలు నివారింపబడతాయి .
ఎండలో తిరిగితే వచ్చే గోధుమ రంగు మచ్చలు --- నివారణ
నిమ్మ రసం --- ఒక టీ స్పూను
పాల మీగడ --- ఒక టేబుల్ స్పూను
Vitamin E --Capsule --- 1
ఒక గిన్నెలో మీగడ వేసి దానికి నిమ్మరసం , కాప్స్యుల్ లోని దరం కలపాలి .దీనిని బాగా కలపాలి . రాత్రి పడుకునే
ముందు గోధుమ రంగు మచ్చల మీద పూయాలి .ఉదయమ్ కడగాలి .
వారానికి ఒక సారి ఆవిరి చికిత్స ( Steam Therapy ) తీసుకుంటే మంచిది
చర్మ సౌందర్యాన్ని పెంచే సున్ని పిండి 14-9-11
శనగ పిండి --- ఒక కప్పు
పెసర పిండి --- ఒక కప్పు
బియ్యపు పిండి --- ఒక కప్పు
కచూరాల పొడి --- ఒక కప్పు
కస్తూరి పసుపు పొడి --- ఒక కప్పు
చందనం పొడి --- ఒక కప్పు
అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి నిల్వ చేసుకోవాలి
మంజిష్టాది లేపనం
సూర్య కిరణాల వలన హాని కలగకుండా మొలాసిస్ అనే పదార్ధం చర్మాన్ని రక్షిస్తుంది.
సంతాన నిరోధక మాత్రలు వాడడం, సోరియాసిస్, HIV సమస్య మధుమేహం వంటి
సమస్యలున్న వాళ్ళను ఈ వ్యాధి ఎక్కువగా బాధిస్తుంది.
మంజిష్ఠ వేర్ల చూర్ణం --- 10 gr
ఎర్ర చందనం చూర్ణం --- 10 gr
కాచు చూర్ణం --- 10 gr
వెన్న --- తగినంత
ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలపాలి. దానికి తగినంత వెన్న కలిపి పేస్ట్
లాగా తయారు చేయాలి.
దీనిని చర్మం మీద పూసి రెండు, మూడు గంటలు వుంచి తరువాత చల్లటి నీళ్ళతో కడగాలి
తరువాత మెత్తటి టవల్ తో అద్దుకోవాలి. రుద్దకూడదు.
ఈ సమస్య ఏర్పడకుండా సూచనలు :-- దీనిని క్రమం తప్పకుండా 40 రోజులు వాడితే మంచి
ఫలితం వుంటుంది.
ఎండ తగలకుండా జాగ్రత్త వహించాలి. అన్ని వైపులా అంచులు వున్న టోపీ ధరించాలి.
స్కార్ఫ్ గాని, తలపాగా గాని ధరించవచ్చు.
గాగుల్స్, పొడవు చేతులు వున్న చొక్కా ధరించాలి
తెల్లని దుస్తులను దరించ కూడదు. లేత రంగులున్న మెత్తని దుస్తులను ధరించాలి.
చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి.
చల్లని నేలమాళిగల వంటి గదుల లో వుండాలి. నీళ్ళుఎక్కువగా తాగాలి. అంటే మూత్రం తెల్లగా వచ్చే వరకు మాత్రమ
ఒత్తిడి తగ్గించుకోవాలి
ప్రశాంతంగా వుండాలి.
చర్మం బిగిని కోల్పోయి వేలాడుతుంటే --నివారణకు 5-4-11.
టోనర్ లోషన్
హఠాత్తుగా బరువు కోల్పోవడం వలన చర్మం వేలాడుతుంది. ఒకసారి వేలాడితే మళ్లీ
గట్టిపడడం కష్టం . శారీరక ఒత్తిడి వలన కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు.
నిమ్మరసం ---- ఒక టీ స్పూను
చింతపండు రసం ---- ఒక టీ స్పూను
వెనిగర్ ---- ఒక టీ స్పూను
ఒక గిన్నెలో పై పదార్దాలన్నింటిని వేసి బాగా కలపాలి. దీనిని చేతిలో వేసుకుని చర్మం పై
రుద్దాలి. లేదా దూది ఉండను ముంచి రుద్దవచ్చు.
జాగ్రత్తలు :-- మూత్రం తెల్లగా వచ్చే వరకు నీళ్ళు బాగా తాగాలి. బాగా విశ్రాంతి ( 8 గం. నిద్ర)
తీసుకోవాలి. అర్ధ శక్తిగా వ్యాయామం చేయాలి--దీనికి గుర్తు నుదుటి మీద చెమట పట్టడం
పోషకాహారం బాగా తీసుకోవాలి.
చర్మం నల్లబడితే నివారణకు-- కాంతి కారిణి 7-4-11.
ఎండబెట్టిన వేపాకుల పొడి --- 50 gr
కరక్కాయల పొడి --- 50 gr
లోద్దుగ చెక్క పొడి --- 50 gr
దానిమ్మ పండ్ల బెరడు పొడి --- 50 gr
మామిడి చెట్టు బెరడు పొడి --- 50 gr
పచ్చకర్పూరం
అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
దీనిని శరీరానికి లేపనం చేసుకోవచ్చు. ముఖానికి పూసుకోవచ్చు.
నీటితో గాని, పాలతో గాని కలిపి పేస్ట్ చేసి పూసుకోవాలి. మర్దన చేసి రుద్దాలి.
చర్మపు నలుపును తగ్గించే కాంతి వర్ధన లేపనం 15-4-11.
వంశ పారంపర్యత, హైపర్ పిగ్మెన్టేషన్, అతి నీలలోహిత కిరణాల ప్రభావం, ఎగ్జిమా, సోరియాసిస్
సూర్యకాంతి నేరుగా శరీరం మీద పడడం, జీర్ణాశయ, కాలేయ సమస్యలు, A, C విటమిన్ల
లోపం మొదలైన కారణాల వలన మెడ మీద, చర్మం మీద, ముఖం మీద చర్మం నల్లబడుతుంది.
బాదం పప్పులు --- 5
తులసి ఆకులు --- 5
బొప్పాయి పండు ముక్కలు --- ఒక కప్పు
నిమ్మ రసం --- అర టీ స్పూను
మూడింటిని కలిపి మిక్సిలో వేసి గ్రైండ్ చేయాలి. దానిని ఒక గిన్నెలోకి తీసుకుని దానికి నిమ్మ
రసం కలపాలి.
చర్మం పై నలుపు ఎక్కువగా వున్న ప్రదేశంలో ఈ పేస్ట్ ను బాగా పూయాలి. 15 నిమిషాలు
అలాగే వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ఈ విధంగా చేయడం వలన అప్పటికప్పుడు మృదుత్వం తెలుస్తుంది. ఈ విధంగా 40 రోజులు
చేస్తే నలుపుదనం పూర్తిగా తొలగి కాంతి పోకుండా నిలబడుతుంది.
శరీరం మీద ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి.
చర్మం మీది జిడ్డును తొలగించే నలుగుపిండి--చర్మ రంజని 17-4-11.
కారణాలు :-- వంశపారంపర్యత, ఆందోళన, చెమట, ఘాటైన పదార్ధాలు, మసాలాల వాడకం,
సౌందర్య సాధనాలను వాడడం, వాతావరణం లో తేమ పెరగడం మొదలైనవి.
నల్లగా వున్న చర్మం తెల్లగా మారడానికి 2-7-11.
తెల్ల ఆవాలు
అతిమధురం
బార్లీ గింజలు
లోద్దుగ చెక్క
అన్నింటి యొక్క చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకొని బాగా కలిపి సీసాలో భద్రపరచాలి .
తగినంత పొడిని తీసుకొని దానికి తగినన్ని పాలు కలిపి బాగా మెత్తగా కలిపి శరీరానికి , మ్ముఖానికి పట్టించాలి
దీనిలో ఆవాల వలన శరీరం కొద్దిగా చిమచిమ లాడుతుంది .
రాత్రి రాగి చెంబులో తులసి ఆకులు వేసి అవి మునిగే వరకు నీళ్ళు పోసి మూతపెట్టాలి . ఉదయాన్నే
లేచిన వెంటనే మూడు ఉద్దరిణ ల నీటిని సేవించాలి
వర్షాకాలము లో చర్మము నల్లబడడం --- నివారణ 15-7-11
టమాటో లేపనం
కారణాలు :-- అల్ట్రా వయలేట్ కిరణాల వలన ఈ సమస్య ఏర్పదుతుంది .
నిమ్మ రసం --- ఒక కాయ రసం
చక్కెర --- ఒక టేబుల్ స్పూను
గ్లిజరిన్ --- " " "
టమాటా గుజ్జు --- అరకప్పు ( తొక్కతో సహా )
ఒక గిన్నెలో అన్ని పదార్ధాలను ఒక దాని తరువాత ఒకటి వేస్తూ బాగా కలపాలి .
స్నానానికి ముందు ఈ గుజ్జును చేతిలోకి తీసుకొని శరీరం మీద బాగా రుద్దాలి
నిమ్మ రసం జిడ్డును తొలగిస్తుంది .
చక్కెర చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది .
సూచనలు :-- సాధ్యమైనంత వరకు వర్షంలో తడవకూడదు .
చర్మాన్ని రుద్దకూడదు , తుడవాలి .
వర్షాకాలంలో చర్మం జిడ్డుగా తయారవడం ---- నివారణ 16-7-11.
చందన లేపనం
ముల్తాని మట్టి --- 50 gr
కమలా పండ్ల తొక్కల చూర్ణం --- 50 gr
తెల్ల చందనం --- 50 gr
టమాటా గుజ్జు --- తగినంత
అన్ని చూర్ణాలను బాగా కలిపి నిల్వ చేసుకోవాలి .
అవసరమైనపుడు ఒక టీ స్పూను పొడిని తీసుకొని దానికి తగినంత టమాటా గుజ్జును గట్టి పేస్ట్ లాగా కలిపి
ముఖం మీద కారకుండా పూయాలి .
ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తూ వుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది .
చర్మ సౌందర్యానికి --- సున్నిపిండి 22-7-11.
తెల్ల ఉలవ పిండి ---- 500 gr
జటామాంసి ---- 100 gr
చంగల్వ కోష్టు ---- 100 gr
చందనం ---- 100 gr
ఆకుపత్రి ---- 100 gr
వట్టి వెళ్ళు ---- 100 gr
అన్నింటి చూర్ణాలను బాగా కలిపి డబ్బాలో నిల్వ చేసుకోవాలి .
స్నానానికి ఒక గంట ముందు తగినంత చూర్ణాన్ని తీసుకొని దానికి తగినన్ని పాలు కలిపి శరీరానికి పట్టించాలి
తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి
స్త్రీలలో 20 --30 సంవత్సరాల మధ్య వయసులో సౌందర్య సమస్యలు ---నివారణ 19-8-11.
కారణాలు :--- హార్మోన్ల లో తేడాలు , మొటిమలు రావడం , శరీరంలో క్రొవ్వు తయారవడం , ఈస్త్రొజెన్ లో తేడాలు మొదలైనవి . వీటి వలన జిడ్డు చర్మం , జుట్టు రాలడం వంటి సమస్యలు ఏర్పడతాయి .
జిడ్డు చర్మం ---నివారణ
పెరుగు --- ఒక టేబుల్ స్పూను
నిమ్మ రసం --- ఒక టేబుల్ స్పూను
రెండింటిని బాగా కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి . ఒక దూది ఉండను తీసుకొని ఈ మిశ్రమం లో ముంచి
ముఖం మీద , చర్మం మీద పూయాలి . . అరగంట వుంచి కడగాలి . ఈ విధంగా తరచుగా చేస్తూ వుంటే చర్మం కాంతివంతం
అవుతుంది .
PERIODS TIME లో ముఖం అలసినట్లుగా వుంటే
కోడిగుడ్డు తెల్లసోన --- ఒకటి
తేనె --- అర టీ స్పూను
బాదం నూనె --- ఒక టీ స్పూను
పెరుగు --- ఒక టీ స్పూను
ఓట్స్ పొడి --- అర టీ స్పూను
అరటిపండు గుజ్జు --- అర టీ స్పూను
అన్నింటిని బాగా కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి . కొంతసేపటి తరువాత చేతి గుడ్దను
వేడి నీటిలో ముంచి ముఖం మీద కప్పుకోవాలి . ఎంతో ఫ్రెష్ గా వుంటుంది .
గోధుమ రంగు మచ్చల నివారణకు
పసుపు పచ్చని ఆవాల పొడి --- అర టీ స్పూను
పసుపు పొడి --- అర టీ స్పూను
నువ్వుల పొడి --- అర టీ స్పూను
పాలు --- తగినన్ని
అన్నింటిని గిన్నెలో వేసి తగినన్ని పాలు కలిపి పేస్ట్ లాగా కలిపి గోధుమ రంగు మచ్చల మీద పూయాలి
ఈ వయసులో సైక్లింగ్ , ఈత , కొబ్బరి నీళ్ళ వాడకం మంచిది .
జ్జిడ్డు చర్మము --- నివారణ 24-8-11.
జిడ్డు వలన మొటిమలు , మచ్చలు , ముదురు రంగు మచ్చలు వస్తాయి . జిడ్డు అనేది టెన్షన్ వలన మరియు
చెమట ఎకువగా పట్టడం వలన ఏర్పడుతుంది .
వెన్న లేని పెరుగు ----ఒక టీ స్పూను
తేనె ---- ఒక టీ స్పూను
రెండింటిని కలిపి జిడ్డు చర్మం మీద పోసి అరగంట తరువాత కడగాలి .
దీనిని మోచేతుల మీది నలుపు మచ్చల మీద , గరకు చర్మం మీద పూస్తే ఆ సమస్యలు నివారింపబడతాయి .
ఎండలో తిరిగితే వచ్చే గోధుమ రంగు మచ్చలు --- నివారణ
నిమ్మ రసం --- ఒక టీ స్పూను
పాల మీగడ --- ఒక టేబుల్ స్పూను
Vitamin E --Capsule --- 1
ఒక గిన్నెలో మీగడ వేసి దానికి నిమ్మరసం , కాప్స్యుల్ లోని దరం కలపాలి .దీనిని బాగా కలపాలి . రాత్రి పడుకునే
ముందు గోధుమ రంగు మచ్చల మీద పూయాలి .ఉదయమ్ కడగాలి .
వారానికి ఒక సారి ఆవిరి చికిత్స ( Steam Therapy ) తీసుకుంటే మంచిది
చర్మ సౌందర్యాన్ని పెంచే సున్ని పిండి 14-9-11
శనగ పిండి --- ఒక కప్పు
పెసర పిండి --- ఒక కప్పు
బియ్యపు పిండి --- ఒక కప్పు
కచూరాల పొడి --- ఒక కప్పు
కస్తూరి పసుపు పొడి --- ఒక కప్పు
చందనం పొడి --- ఒక కప్పు
అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి నిల్వ చేసుకోవాలి
స్నానానికి అర గంట ముందు శరీరానికి నువ్వుల నూనె తో మర్దన చేయాలి . అర గంట తరువాత పై సున్ని పిండి ని
నీటితో కలిపి పూయాలి
బూరుగు బంక చూర్ణము
సముద్ర ఫీన చూర్ణము
రెండింటిని నీటితో కలిపి పేస్టు లాగా చేసి శరీరానికి పట్టిస్తే చర్మం ఆరోగ్యంగా నునుపుగాను తయారవుతుంది
Antiseptic నలుగుపిండి 15-9-11.
వాతావరణ కాలుష్యంతో పనిచేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది .
శీకాయ చూర్ణం --- 20 gr ( ఇది సబ్బు లాగా పని చేస్తుంది )
పెసర పిండి --- 20 gr
నిమ్మ కాయల చూర్ణం --- 20 gr
సుగంధపాల వేర్ల చూర్ణం --- 20 gr
ఏ రోజుకారోజు పాలు --- తగినన్ని
ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
మొదట శరీరాన్ని నీటితో తడపాలి . తరువాత తగినంత పిండి ని తీసుకొని దానికి తగినన్ని పాలు కలిపి పేస్టు లాగా
కలిపి శరీరానికి పట్టించాలి . పచ్చిపాలైతే మరీ మంచిది . పాలు కలిపిన పిండితో శరీరాన్ని రుద్దుకోవాలి , దీనివలన
మృత కణాలు తొలగించబడతాయి . తరువాత మామూలు నీళ్లతో స్నానం చేయాలి .
.
0
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి