B -- విటమిన్ కొరత --నివారణ 27-6-10.
ఉడికించిన క్యారట్, బటాణి, బీన్స్, కాలిఫ్లవర్, వేరుశనగ పప్పు పేస్ట్, పెరుగు, ఉప్పు, అన్ని కలుపుకొని దానిలో కొత్తిమీర కలుపుకొని తింటే B -- విటమిన్ కొరత నివారింప బడుతుంది.

B -- విటమిన్ కొరత లక్షణాలు:--
వేళ్ళచివర్లలో తిమ్మిర్లు పట్టడం, సడన్ గా బరువు తగ్గడం, కండలు కరగడం, పక్షవాత లక్షణాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి