చిన్న పిల్లలలో ఏలిక పాముల సమస్య-- నివారణ 4-6-10.
లంవంగాలను బెల్లంతో కలిపి నూరి ముద్దగా చేసి తినిపిస్తే పురుగులు అన్ని పడిపోతాయి.
కడుపులోని పురుగుల నివారణకు --చిట్కా 27-9-10.
కొబ్బరి పీచును తీసేటపుడు రాలే పొట్టును బెల్లపు పాకంలో కలిపి తింటూ వుంటే కడుపులో వున్నపురుగులు, బద్దె పురుగులు బయటకు వస్తాయి.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి