1. పొట్ట తగ్గడానికి ఉదర సౌందర్య చూర్ణము
కొవ్వు విపరీతంగా పేరుకుంటే సంతానం కలగదు.పొట్టలో నాభి ముఖ్య స్థానం.దీనిని బ్రహ్మ అంటారు
బిడ్డలను పుట్టించేది. పొట్ట పెరిగితే ధాతు నిర్మాణం ధ్వంసం అవుతుంది.పురుషులలో వీర్య కణాల శక్తి నశిస్తుంది.
పిప్పళ్ళను చిన్న మంట మీద నిదానంగా వేయించి పొడిచేసి వస్త్ర గాయం పట్టాలి.దీనిని సీసాలో నిల్వ చేసుకోవాలి. మూడు చిటికెల పొడిని ఒక స్పూను తేనె తో కలుపుకొని నిద్రించేముందు నాలుకపై వేసుకొని చప్పరించాలి.కొంచం ఘాటనిపిస్తుంది. అయినా చప్పరించాలి.మూడు చిటికెలతో ప్రారంభించి నాలుగైదు రోజుల తరువాత ఉదయం కూడా ఆహారానికి ఒకగంట ముందు మూడు చిటికెల పొడిని తేనెతో తీసుకోవాలి.
పొట్టంతా నువ్వుల నూనె తో బాగా మర్దన చెయ్యాలి.తరువాత హస్త పాదాసనం ,హస్తోత్తాపనాసనం.
2. లావు పొట్ట తగ్గడానికి 15-10-08.
వాము (ఓమ) ------100 gr
కలబంద రసం ------ తగినంత
వామును ఒక మట్టి మూకుడులో వేసి వాము మునిగే వరకు కలబంద రసం పోసి రాత్రంతా నానబెట్టాలి మధ్యలో కలియ బెట్టాలి .ఈ విధంగా మూడు రోజులు నాన బెట్టాలి. తరువాత తడి లేకుండా ఎండబెట్టి, దంచి పొడి చెయ్యాలి.
ఆహారానికి ముందు అర టీ స్పూను పొడిని ఉదయం, సాయంత్రం వాడాలి.
ఆహారంగా ఉదయం,సాయంత్రం చపాతి తినాలి.దానిలోకి ముల్లంగి కూరగాని,పుదీనా పచ్చడి గాని
తినాలి. ఈ విధంగా 40 రోజులు వాడాలి.నూనె,నెయ్యి వాడకూడదు.
౩ 9-1-09. యోగాసనం :--
మోకాళ్ళ మీద కూర్చొని (పెద్ద వాళ్ళు కూర్చోలేకపోతే సోఫా లో కూర్చోవచ్చు ) పొట్ట మీద
నూనెతో అన్ని వైపులా రెండు చేతులతో బాగా మర్దన చెయ్యాలి.
వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు చాపి పొట్టను గాలితో వుబ్బించాలి, గాలి వదలాలి ప్రారంభ దశ
లో 10,12 సార్లు చెయ్యాలి. ఖాళి కడుపుతో చెయ్యాలి.
వజ్రాసనం :-- (మోకాళ్ళ మీద కూర్చోవడం ) ఉడ్యానబంధము:-- గాలిని పూర్తిగా పీల్చి పొట్టలో ఎంతసేపు వుంచగలిగితే అంత సేపు వుంచి, తరువాత పొట్ట లోపలి పోయేటట్లు వదలాలి. ఆ విధంగా ఎంత సేపు ఆప గలిగితే అంత సేపు ఆపాలి.
నౌకాసనం :-- వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు చాచాలి. తరువాత రెండు కాళ్ళు, రెండు చేతులను ఒకేసారిపైకెత్తాలి. నడుము పూర్తిగా నేల మీద ఆనాలి. గాలిని పీలుస్తూ వదుల్తూ ఈ విధంగా చెయ్యాలి. 5,6 సార్లతో మొదలు పెట్టి చెయ్యాలి.మెడను పైకెత్తి, చేతులను చాపి పైకెత్తాలి. పొట్టకు గుడ్డ కట్టుకోవాలి.పొట్ట లోపలి వుండి రొమ్ము భాగం పైకుంటే రోగాలు లేనట్లు లెక్క .పొట్ట పెరిగితే రోగాలు వున్నట్లు లెక్క.
"అకాల భోజనం అనారోగ్య మూలం"
పొట్టలోని అగ్నిని మండించడానికి అవసరమైన నూనె,నెయ్యి వాడితే అది ధాతువులుగా మారుతుంది. తగినంత పని వున్నపుడు అవి వాడవచ్చు.
పొట్ట బాగా పెరిగిన వాళ్ళు, ఒకరకంగా పెరిగిన వాళ్ళు, ఇపుడే ప్రారంభమైన వాళ్ళు అని 3 రకాలు.
ఉదయం పళ్ళు తోముకున్న తరువాత సగం దబ్బ నిమ్మ రసం + ఒక స్పూను తేనె లను గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. దానికి గంట ముందు గంట వెనుక ఏమి తినరాదు.
మొదలు పెట్టిన రోజు ఒక పూట మాత్రమే తీసుకోవాలి. రెండవ రోజు ఉదయం,రాత్రీ తీసుకోవాలి..
మూడవ రోజు ఉదయం, సాయంత్రం, రాత్రి తీసుకోవాలి తరువాత దానిని అలాగే కొనసాగించాలి. తరువాత పరిస్థితిని బట్టి మోతాదు పెంచవచ్చు.
" ఆహారం తోనే అందం,ఆరోగ్యం, ఆయువు ఆధారపడి వున్నాయి"
సౌందర్య వినాశనానికి కూడా పొట్టే కారణం.
ఆవు మూత్రం ------ 20 gr
త్రిఫల చూర్ణం ------ 10 gr
తేనె ------ 10 gr
కలిపి సేవించడం వలన పొట్ట లోని సమస్త దోషాలు నివారించ బడతాయి.
1. బోర్లా పడుకొని నమస్కార భంగిమలో చేతులు ముందుకు చాపి, చేతులు, కాళ్ళు పైకి లేపుతూ గాలి వదలాలి.
2 బోర్లా పడుకొని నమస్కార భంగిమలోచేతులు మాత్రమే లేపి గాలి వదులుతూ చేతులు దించాలి.
3. బోర్లా పడుకొని నమస్కార భంగిమలో కాళ్ళు మాత్రమే లేపి, గాలి వదులుతూ కాళ్ళు దించాలి;
4 బోర్లా పడుకొని నమస్కార భంగిమలో కాళ్ళు, చేతులు చాపి పొర్లు దండాల లాగ 180 సార్లు దోర్లాలి.
5. ఉత్థాన పాదాసనం :-- వెల్లకిలా పడుకొని ఒక కాలు పైకి లేపుతూ గాలి వదులుతూ కాలు దించాలి ,అలాగే రెండవ కాలు కూడా పైకి లేపుతూ దించాలి.ఈ విధంగా 5 సార్లు చేయాలి.తరువాత రెండు కాళ్ళు లేపి దించాలి చేతులను మాత్రం చాపి ఉంచాలి.
6. వజ్రాసనం -- మోకాళ్ళ మీద కూర్చొని పొట్టను చాలా వేగంగా లోపలి, బయటికి కదిలించాలి.(ఉదరచాలనం)
ఉలవలు ------- 50 gr
నీళ్ళు ------ 10 రెట్లు
అల్లం ------- 1 గ్రాము
వాము ------- "
జిలకర ------- "
మిరియాల పొడి ----- "
సైంధవ లవణం ---- 2,3 చిటికెలు
ఉలవలను కడిగి నీళ్ళలో నానబెట్టి ఉడికించేటపుడు మిగిలిన పదార్ధాలను వేసి బాగా మెత్తగా గంజి లాగా అయ్యేట్లు ఉడికించాలి.దీనిని ఉదయం, సాయంత్రం తాగాలి.
అతిగా, అల్పంగా కాకుండా సమంగా తిన్న వాళ్ళే ఆరోగ్యంగా వుంటారు.
యోగాసనం :- సూర్య నమస్కారాలు :--సూర్యుని వైపు తిరిగి, రెండు చేతులు పైకెత్తి తల, చేతులు పూర్తిగావెనక్కి వంచాలి.ఒక కాలు వెనక్కి, ఒక కాలు ముందుకు పెట్టి చేతులు ముందుకు చాపి వంగాలి. ఈ విధంగా గాలి పీలుస్తూ, వదులుతూ చెయ్యాలి.
కరక్కాయలు
తానికాయలు
ఉసిరికకాయలు
శొంటి
పిప్పళ్ళు
మిరియాలుమోకాళ్ళ మీద కూర్చొని (పెద్ద వాళ్ళు కూర్చోలేకపోతే సోఫా లో కూర్చోవచ్చు ) పొట్ట మీద
నూనెతో అన్ని వైపులా రెండు చేతులతో బాగా మర్దన చెయ్యాలి.
వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు చాపి పొట్టను గాలితో వుబ్బించాలి, గాలి వదలాలి ప్రారంభ దశ
లో 10,12 సార్లు చెయ్యాలి. ఖాళి కడుపుతో చెయ్యాలి.
వజ్రాసనం :-- (మోకాళ్ళ మీద కూర్చోవడం ) ఉడ్యానబంధము:-- గాలిని పూర్తిగా పీల్చి పొట్టలో ఎంతసేపు వుంచగలిగితే అంత సేపు వుంచి, తరువాత పొట్ట లోపలి పోయేటట్లు వదలాలి. ఆ విధంగా ఎంత సేపు ఆప గలిగితే అంత సేపు ఆపాలి.
నౌకాసనం :-- వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు చాచాలి. తరువాత రెండు కాళ్ళు, రెండు చేతులను ఒకేసారిపైకెత్తాలి. నడుము పూర్తిగా నేల మీద ఆనాలి. గాలిని పీలుస్తూ వదుల్తూ ఈ విధంగా చెయ్యాలి. 5,6 సార్లతో మొదలు పెట్టి చెయ్యాలి.మెడను పైకెత్తి, చేతులను చాపి పైకెత్తాలి. పొట్టకు గుడ్డ కట్టుకోవాలి.పొట్ట లోపలి వుండి రొమ్ము భాగం పైకుంటే రోగాలు లేనట్లు లెక్క .పొట్ట పెరిగితే రోగాలు వున్నట్లు లెక్క.
"అకాల భోజనం అనారోగ్య మూలం"
పొట్టలోని అగ్నిని మండించడానికి అవసరమైన నూనె,నెయ్యి వాడితే అది ధాతువులుగా మారుతుంది. తగినంత పని వున్నపుడు అవి వాడవచ్చు.
పొట్ట బాగా పెరిగిన వాళ్ళు, ఒకరకంగా పెరిగిన వాళ్ళు, ఇపుడే ప్రారంభమైన వాళ్ళు అని 3 రకాలు.
ఉదయం పళ్ళు తోముకున్న తరువాత సగం దబ్బ నిమ్మ రసం + ఒక స్పూను తేనె లను గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. దానికి గంట ముందు గంట వెనుక ఏమి తినరాదు.
మొదలు పెట్టిన రోజు ఒక పూట మాత్రమే తీసుకోవాలి. రెండవ రోజు ఉదయం,రాత్రీ తీసుకోవాలి..
మూడవ రోజు ఉదయం, సాయంత్రం, రాత్రి తీసుకోవాలి తరువాత దానిని అలాగే కొనసాగించాలి. తరువాత పరిస్థితిని బట్టి మోతాదు పెంచవచ్చు.
" ఆహారం తోనే అందం,ఆరోగ్యం, ఆయువు ఆధారపడి వున్నాయి"
సౌందర్య వినాశనానికి కూడా పొట్టే కారణం.
ఆవు మూత్రం ------ 20 gr
త్రిఫల చూర్ణం ------ 10 gr
తేనె ------ 10 gr
కలిపి సేవించడం వలన పొట్ట లోని సమస్త దోషాలు నివారించ బడతాయి.
12-1-09.
వ్యాయామం :-- 1. బోర్లా పడుకొని నమస్కార భంగిమలో చేతులు ముందుకు చాపి, చేతులు, కాళ్ళు పైకి లేపుతూ గాలి వదలాలి.
2 బోర్లా పడుకొని నమస్కార భంగిమలోచేతులు మాత్రమే లేపి గాలి వదులుతూ చేతులు దించాలి.
3. బోర్లా పడుకొని నమస్కార భంగిమలో కాళ్ళు మాత్రమే లేపి, గాలి వదులుతూ కాళ్ళు దించాలి;
4 బోర్లా పడుకొని నమస్కార భంగిమలో కాళ్ళు, చేతులు చాపి పొర్లు దండాల లాగ 180 సార్లు దోర్లాలి.
5. ఉత్థాన పాదాసనం :-- వెల్లకిలా పడుకొని ఒక కాలు పైకి లేపుతూ గాలి వదులుతూ కాలు దించాలి ,అలాగే రెండవ కాలు కూడా పైకి లేపుతూ దించాలి.ఈ విధంగా 5 సార్లు చేయాలి.తరువాత రెండు కాళ్ళు లేపి దించాలి చేతులను మాత్రం చాపి ఉంచాలి.
6. వజ్రాసనం -- మోకాళ్ళ మీద కూర్చొని పొట్టను చాలా వేగంగా లోపలి, బయటికి కదిలించాలి.(ఉదరచాలనం)
పొట్ట తగ్గడానికి ఆహారం --ఉలవ గంజి :--
ఉలవలు ------- 50 gr
నీళ్ళు ------ 10 రెట్లు
అల్లం ------- 1 గ్రాము
వాము ------- "
జిలకర ------- "
మిరియాల పొడి ----- "
సైంధవ లవణం ---- 2,3 చిటికెలు
ఉలవలను కడిగి నీళ్ళలో నానబెట్టి ఉడికించేటపుడు మిగిలిన పదార్ధాలను వేసి బాగా మెత్తగా గంజి లాగా అయ్యేట్లు ఉడికించాలి.దీనిని ఉదయం, సాయంత్రం తాగాలి.
పొట్ట తగ్గడానికి వ్యాయామం 13-1-09.
అతిగా, అల్పంగా కాకుండా సమంగా తిన్న వాళ్ళే ఆరోగ్యంగా వుంటారు.
యోగాసనం :- సూర్య నమస్కారాలు :--సూర్యుని వైపు తిరిగి, రెండు చేతులు పైకెత్తి తల, చేతులు పూర్తిగావెనక్కి వంచాలి.ఒక కాలు వెనక్కి, ఒక కాలు ముందుకు పెట్టి చేతులు ముందుకు చాపి వంగాలి. ఈ విధంగా గాలి పీలుస్తూ, వదులుతూ చెయ్యాలి.
ఆహార నియమాలు పాటించినంత మాత్రాన పొట్టతగ్గదు . శారీరక శ్రమ వుండాలి. పగటి నిద్ర
పనికి రాదు.
పనికి రాదు.
కరక్కాయలు
తానికాయలు
ఉసిరికకాయలు
శొంటి
పిప్పళ్ళు
సైంధవ లవణం
అన్నింటిని దోరగా విడివిడిగా దోరగా వేయించి, దంచి, పొడి చెయ్యాలి.ఇది పూర్తిగా కొవ్వును కరిగిస్తుంది.
పావు టీ స్పూను తోనే ప్రారంభించాలి.వేడి శరీరం వున్న వాళ్ళు పలుచని తియ్యని మజ్జిగతో తీసుకోవాలి.
క్రమంగా అర టీ స్పూను నుండి ప్రారంభించి ఒక స్పూను వరకు పెంచుకోవచ్చు పిల్లలకు మూడు చిటికెల తో ప్రారంభించాలి.
పొట్టలో కొవ్వు తగ్గడానికి --హరీతకీ తైలం
కరక్కాయల బెరడు ------ 100 gr
మామిడి చెట్టు బెరడు ------ 100 gr
దానిమ్మ పండ్ల తొక్కలు ------ 100 gr
వేపాకు చిగుళ్ళు ------ 100 gr
లొద్దుగ చెట్టు బెరడు ------- 100 gr
నువ్వుల నూనె ----- 500 gr
అన్ని పదార్ధాలను కచ్చా పచ్చాగా నలగగొట్టి నువ్వుల నూనెలో వేసి స్టవ్ మీద పెట్టి కలియ
బెడుతూ వుండాలి. పదార్ధాలు నల్లగా మారేవరకు కాచాలి.నూనె నల్లబడకూడదు. వడపోసి సీసాలో నిల్వ చేసుకోవాలి.
నూనెను గోరువెచ్చగా చేసి అదనంగా కొవ్వు పెరుకున్నచోట పూసి బాగా మర్దన చెయ్యాలి.బాగా రెండు చేతులతో రుద్దాలి.
పొట్టలో చెడు కొవ్వును కరిగించడానికి ఉత్తరేణి తైలం 26-1-09.
ఉత్తరేణి ఆకు కడిగి దంచి తీసిన రసం
నువ్వుల నూనె
రెండింటిని సమానంగా తీసుకొని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి ఈ తైలం తో పొట్ట మీద మర్దన చెయ్యాలి
ఈ తైలం పొట్టలోని చెడు కొవ్వును కరిగిస్తుంది.
పొట్ట తగ్గడానికి సున్నిపిండి --అంగ రాగము
కరక్కాయ బెరడు
వేప చిగుళ్ళు
మామిడి బెరడు
దానిమ్మ పండు తొక్కలు
లొద్దుగ చెక్క
అన్నింటిని సమాన భాగాలు గా తీసుకొని ఎండబెట్టి దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. దీనిని తగినంత తీసుకొని పాలు కలిపి లేపనం తయారు చేసి పొట్టకు పట్టిస్తే లావు తగ్గుతుంది, మరియు మచ్చలు, మరకలు తగ్గుతాయి.
అధికంగా వున్న పొట్ట తగ్గడానికి ఔషధ కానుక 5-3-09.
కరక్కాయ పొడి
తానికాయ పొడి
ఉసిరికాయ పొడి
శొంటి పొడి
పిప్పళ్ళు పొడి
మిరియాల పొడి
సైంధవ లవణం
శొంటి, పిప్పళ్ళు, మిరియాలను దోరగా వేయించాలి. అన్నింటిని సమాన భాగాలు తీసుకొని
బాగా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ప్రతి రోజు సాయంత్రం పావు టీ స్పూను పొడిని ఒక స్పూను నెయ్యితో కలిపి తినాలి లేదా ఉదయం, సాయంత్రం రెండు పూటలా వాడవచ్చు.
పొట్ట తగ్గడానికి తైలం 29-3-09.
చాతీ కంటే పొట్ట లోపలికి వుండాలి.
పొట్ట తగ్గితే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
ఆవాల నూనె ------ పావు కిలో
ముద్ద కర్పూరం ------ 25 గ్రాములు
ఒక గిన్నెలో ఆవాల నూనెను పోసి స్టవ్ మీద పెట్టి వేడి చెయ్యాలి. తరువాత దించి
గోరు వెచ్చగవున్నపుడు ముద్ద కర్పూరం కలపాలి.
ఉపయోగించే విధానం :--
మొదట ఈ నూనెను పొట్ట మీద బాగా పూయాలి దీనితో పొట్ట మెత్త బడుతుంది. తరువాత మర్దన చేయాలి.
1. ముందు బొడ్డు చుట్టూ గుండ్రంగా రుద్దాలి. అదే విధంగా అణిచినట్లు గా నెమ్మదిగా గుడ్రంగా రుద్దాలి.
2. తరువాత రెండు చేతులతో అటు ఇటు రుద్దాలి.
3. పొట్ట పై భాగమునుండి కింది వరకు జారుస్తూ రుద్దాలి.
యోగాసనాలు:--
1. ఉత్థానపాదాసనం:-- వెల్లకిలా పడుకొని గాలి పీలుస్తూ కుడి కాలును పూర్తిగా పైకెత్తాలి. గాలిని కాసేపు ఆపాలి. నెమ్మదిగా వదులుతూ కాలు దించాలి. అదే విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి. తరువాత రెండు కాళ్ళను ఒకే సారి పైకెత్తుతూ దించాలి. అయిదారు సార్లు ఈ విధంగా చెయ్యాలి.
2. పవనముక్తాసనం :-- వెల్లకిలా పడుకొని మోకాలును పైకెత్తి రెండు చేతులతో చుట్టి గడ్డానికి ఆనించాలి, తల
పైకెత్తాలి. ఈ విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి. అదే విధంగా రెండు మోకాళ్లను పైకి లేపుతూ గాలి పీల్చాలి.
కాళ్ళను దించుతూ నెమ్మదిగా గాలిని వదలాలి.
3. నౌకాసనం :-- బోర్లా పడుకొని చేతులను పూర్తిగా చాపి కాళ్ళను పైకెత్తి అటు ఇటు ఊగాలి. అదే విధంగాపక్కలకు దోర్లాలి.
4. భుజంగాసనం :--
5. శలభాసనం :-- బోర్లా పడుకొని గడ్డాన్ని నేలకు ఆనించి ఒక కాలును పైకి లేపాలి. అదే విధంగా రెండవ కాలును కూడా లేపాలి.
3-8-09
వ్యాయామం:-- పొట్టమీద తైలంతో మర్దన తప్పని సరిగా చెయ్యాలి. పొట్ట ఖాళీగా వున్నపుడు ప్రాణాయామం చేయాలి.
.
పవనముక్తాసనం:-- వెల్లికిలా పడుకొని రెండు కాళ్ళు చాచి ఒక కాలును పైకి మడిచి రెండు చేతులతో లాగి గడ్డానికి ఆనించాలి, రెండవ కాలును బాగా చాపి ఉంచాలి. అదే విధంగా రెండవ కాలుతో కూడా చేయాలి, తరువాత రెండు కాళ్ళతోనూ చెయ్యాలి. పిల్లలను కాళ్ళ మీద ఉయ్యాల వూపినట్లుగా రెండు చేతులతో మోకాళ్లను పట్టుకొని ఊగాలి.
2. కూర్చొని కాళ్ళు చాపి రెండు కాళ్ళ బొటన వ్రేళ్ళను రెండు చేతులతో తాకాలి.
3. కింద కూర్చొని భోజనం చెయ్యాలి. వంగి ముద్ద నోట్లో పెట్టుకోవాలి. తల వంచకుండా ముద్ద పైకి పోరాదు
త్రిఫలాలు
త్రికటుకాలు (శొంటి, పిప్పళ్ళు, మిరియాలు)
చిత్ర మూలం
జిలకర
పొంగించిన ఇంగువ పొడి (ఇంగువ గిట్టక పోతే సైంధవ లవణం వాడుకోవచ్చు)
అన్ని పొడులను కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
పావు టీ స్పూను తో ప్రారంభించాలి.
నువ్వులనూనె లో ఉత్తరేణి ఆకులను వేసి మరిగించి దించి వడకట్టాలి. ఆకులు మాడాలి. బట్టలో వడకడితే కొంత సేపు అలా ఉంచితే చివరి బొట్టు వరకు కారుతుంది.
శరీరంలో ఎక్కడ కొవ్వు పెరిగి వుంటే అక్కడ పైతైలంతో మర్దన చెయ్యాలి. గంట తరువాత స్నానం చెయ్యాలి.
పొట్టను కరిగించడానికి ---ఆహార ఔషధం 5-4-10
కలబంద గుజ్జు ---30----40 గ్రాములు
కరక్కాయ బెరడు పొడి --- పావు టీ స్పూను---అర టీ స్పూను
పసుపు పొడి ---- " " " " " "
నీళ్ళు ---- అర కప్పు
అన్నింటిని గ్లాసులో పోసుకుని బాగా గిలకొట్టి ఉదయం, సాయంత్రం తాగాలి .
బియ్యపు జావ తాగాలి.
ఒక గంట నెమ్మదిగా వ్యాయామం చెయ్యాలి.
పద్మాసనం వేసుకొని బొటన వ్రేలు, ఉంగరపు వ్రేలు పట్టుకొని కూర్చుంటే పొట్ట కరిగిపోతుంది.
" వ్యాయామానికి ముందు అర గ్లాసు నీళ్ళు తాగి కూర్చోవాలి ".
పొట్టలో అతిగా వున్న కొవ్వును అతి త్వరగా తగ్గించడానికి 6-12-10.
అశ్వనీ చూర్ణం
దోరగా వేయించిన పిప్పళ్ల చూర్ణం ----20 gr
తెగడ పొడి ----100 gr
కలకండ ---- 100 gr
విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి సీసాలో భద్ర పరచాలి.
పావు టీ స్పూను చొప్పున మొదలుపెట్టి ఒక స్పూను వరకు పెంచాలి. దానికి తేనె కలిపి వాడాలి. ఈ విధంగా రోజుకు రెండు సార్లు వాడాలి.
ఈ విధంగా వాడడం వలన పొట్టలోని మలినాలు విరేచనం ద్వారా తొలగించబడి పొట్ట తగ్గుతుంది.
పొట్ట లోపలి కొవ్వు తగ్గడానికి 9-12-10.
కరక్కాయల బెరడు చూర్ణం --- 100 gr
తాని కాయల " " ---- "
ఉసిరి కాయల " " ---- "
తిప్ప తీగ తీగ " ---- "
విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ప్రతి రోజు ఆహారానికి ముందు అర టీ స్పూను పొడిని ఒక టీ స్పూను తేనె తో తీసుకుంటూ
వుంటే కొవ్వు తగ్గడమే కాదు, భవిష్యత్తులో దానివలన రాబోయే మధుమేహం నివారింప బడుతుంది.
ఉదరంలో కొవ్వు పెరుకోకుండా ఉండాలంటే 13-12-10.
అతిమధురం
వాయువిడంగాలు
పసుపు
పల్లేరు కాయలు
శొంటి
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. విడివిడిగా దంచి జల్లించి కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పొడిని వేసి స్టవ్ మీద పెట్టి కాచి అరగ్లాసుకు రానివ్వాలి. గోరువెచ్చగా వున్నపుడు ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి. ఈ విధంగా రోజుకు రెండు సార్లు చేయాలి. దీని వలన పొట్టలో అదనంగా వున్నకొవ్వు నివారించ బడడమే కాక, మేహరోగాలు, అతి మూత్ర సమస్య నివారించ బడతాయి.

పొట్ట తగ్గడానికి 28-1-11.
1. చిత్రమూలం వేరు బెరడు పొడి --- అర లేదా ఒక గ్రాము
తేనె --- ఒక టీ స్పూను
రెండు కలిపి నాకాలి. ఈ విధంగా రోజుకు మూడు సార్లు చేయాలి. ఇది వేడి చేస్తుంది. కొవ్వు ఎక్కడికక్కడ కరిగిపోతుంది. అరుగుదల, ఆకలి సజావుగా వుంటాయి.
2. త్రిఫలాది యోగం :--
త్రిఫల చూర్ణం ---- 500 mg
శుద్ధ గుగ్గులు ---- 500 mg
శుద్ధ శిలాజతు ---- 500 m
అన్నింటిని కలపాలి.
ఒకటిన్నర గ్రాము పొడిని నీళ్ళలో కలుపుకుని తాగాలి. ఈ విధంగా మూడు పూటలా తీసుకోవాలి. దీనితో వేలాడే కొవ్వు, స్ట్రెచ్ మార్క్స్ తొలగింప బడతాయి. బడలిక, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు :-- భోజనానికి ముందు రెండున్నర గ్లాసుల నీటిని తాగాలి. నూనెలు వాడ
కూడదు. ఆశావహ దృక్పధం తో వుండాలి.
పొట్టలో కొవ్వు కరగడానికి 25-3-11.
కలబంద గుజ్జు --- 30 gr
జిలకర పొడి --- 3 gr
కరక్కాయ పొడి --- 3 gr
తిప్పతీగ పొడి --- 3 gr
ఉసిరిక పొడి --- 3 gr
పసుపు --- చిటికెడు
నీళ్ళు --- అరకప్పు
అన్నింటిని నీళ్ళలో కలుపుకుని తాగితే కొవ్వు కరుగుతుంది.
దీనితోబాటు రాత్రి పూట త్రిఫల చూర్ణం వాడాలి.
వ్యాయామం చేయాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి