భోజన సమయాలు

                                                    భోజన సమయాలు

                           ఆయుర్వేద  శాస్త్రం ప్రకారం భోజన నియమాలు                          28-3-11.

   1. మలమూత్రాలు విసర్జించకుండ  భోజనం చెయ్యకూడదు.

   2. ముందు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమై  ఆకలి వేసిన తరువాతనే  భుజించాలి.
 
   3. శోకంతో వున్నపుడు ఆహారం తీసుకోకూడదు. ఆ సమయంలో జీర్ణ రసాలు సరిగా ఉత్పత్తి కావు.

   4. ఏ పనిపాటా లేనివాళ్ళు ఒక పూట భోజజనం తిని  మిగిలిన రెండు పూటలు  ఉపాహారం
       తీసుకోవాలి.

       బాగా కష్టం చేసే వాళ్ళు రెండు లేక మూడు పూటలా భుజించాలి.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి