నీటిని శుద్ధి చేసే విధానం

                                             నీటిని శుద్ధి చేసే విధానం
 
                                        ఫ్లోరైడ్ నీటిని శుద్ధి చేసే విధానం
 
     నీటిని స్టవ్ మీద పెట్టి, కాచి, చల్లార్చాలి.నిదానంగా పై నీటిని జాగ్రత్తగా వేరే పాత్రలోకి వంచాలి. చిల్ల గింజను చాది,గంధం తీయాలి.(2 గ్రాములు ) ,

      అతిమధురం (యష్టిమధుకం ) చిన్న ముక్క నీటిలో వేసి కదిలించకుండా  ఉంచాలి.నీటిని
బాగా తెరుకోనివ్వాలి.   ఆ తరువాత పై నీటిని వంచుకొని వాడుకోవాలి.ఈ విధంగా చెయ్యడం వలన  నీటిలోని ఫ్లోరైడ్ మలినాలు తొలగించబడతాయి.
 
                                                  తాగు నీటి i శుద్ధి                             13-9-10.

నీరు                            -----  20 లీటర్లు
నిమ్మ రసం                 -----  20 గ్రాములు
తులసి ఆకులు            -----  20

     నీటిలో నిమ్మరసం, తులసి ఆకులు వేసి కొంతసేపు వుంచి వడకడితే నీరు శుద్ధి చేయబడుతుంది.
                                                                15-10-10

     ఆరు లీట్లర్ల నీటిని మరిగించి ఒక లీటరుకు రానిస్తే  నీరు  శుద్ధి చేయబడుతుంది.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి