జీర్ణకోశం
ఆహారం త్వరగా జీర్ణం కావడానికి 18-6-11.
శొంటి ----100 gr
వాము ---- 50 gr
ధనియాలు ---- 50 gr
సైంధవ లవణం ---- 50 gr
అన్నింటిని విడివిడిగా దంచి చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి .
భోజనానికి ముందు ఒక స్పూను పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు థాగాలి. లేదా భోజనం లో మొదటి ముద్దలో
ఒక టీ స్పూను పొడిని కలుపుకొని తినాలి
ఆహారం జీర్ణం కావడానికి ఆరోగ్య పచ్చడి 18-6-11.
దోరగా వేయించిన నువ్వుల పొడి
కారం
ఉప్పు
చింతపండు
కొద్దిగా బెల్లం
కలిపి పచ్చడి చేయాలి.
దీనిని అన్నం లో కలుపుకొని తినాలి

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి