బెణుకులు

                                       బెణుకులు--- నివారణ                        1-12-10.
వాము
ఉప్పు
పసుపు
నువ్వులనూనె
గోధుమ పిండి
 
     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కల్వంలో వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా నూరి పట్టు వేస్తే వెంటనే తగ్గుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి