మూర్చ వ్యాధి ---- నివారణ 14-6-09.
వెల్లుల్లి రేకల ముద్ద ---- 20 grనల్ల నువ్వుల పొడి ---- 20 gr
రెండింటిని కల్వంలో వేసి మెత్తగా మాత్ర కట్టుకు వచ్చేట్లు నూరాలి.
చిన్న పిల్లలకు ---- జొన్న గింజంత
పెద్ద పిల్లలకు ---- శనగ గింజంత
పెద్దలకు ---- బటాణి గింజంత
ఇవి ఎంత కాలమైనా నిల్వ వుంటాయి. ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వాడాలి
సమస్య ఎక్కువగా వుంటే పూటకు రెండు మాత్రలు వాడవచ్చు. ఎండా కాలంలో ఒకటి, వర్షా కాలంలో రెండు చొప్పున వాడవచ్చు.
21 జాజి కాయలు తెచ్చి మధ్యలో రంధ్రం చేసి దారం గుచ్చి రోగి మేడలో వేయాలి. ఈ వాసన పీలుస్తూ వుంటే మూర్చ వ్యాధి రాదు.
ఉత్తరేణి గింజల పొడిని నశ్యం లాగా పీల్చాలి. బొటన వేళ్ళను నొక్కి ఉంచాలి.
కఫం పెంచే పదార్ధాలు,, ఫ్రిజ్‌లోని పదార్ధాలు, పాలు,పెరుగు అసలే పనికి రావు.పాలు తాగవలసిన తప్పని పరిస్థితులలో పాలలో అల్లం, కలకండ కలుపుకొని తాగాలి. మజ్జిగలో అల్లం వేసి వాడుకోవచ్చు.
నువ్వుల నూనె మర్దన ముఖ్యముగా అరికాళ్ళకు ప్రతి రోజు తప్పనిసరి.
మూర్చ --Fits -- నివారణ 28-7-10.
ప్రతి రోజు రెండు గ్రాముల వస పొడిని పాలల్తో గాని, తేనెతో గాని , నెయ్యితో గాని ఇస్తే రెండు నెలలలో మంచి అద్భుతమైన ఫలితం కనిపిస్తుది.
కూష్మాండ స్వరాసాన్ని తాగించాలి. శరీరం మీద వాపుల మీద గంధం పూస్తే తగ్గుతాయి.
చిట్కా 28-9-10.
నాలుగైదు చుక్కల మునగాకు రసాన్ని ముక్కులో వేస్తే వెంటనే కోలుకుంటారు.
16-10-10
మీగడ తీసిన నాటు ఆవు పెరుగు
చిక్కని ఆవు పాలు
గోమూత్రం
గోమయ రసం
ఆవు నెయ్యి
ఒక్కొక్క పదార్ధాన్ని ఐదేసి గ్రాముల చొప్పున తీసుకుని గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఉదయం, సాయంత్రం ఆహారానికి ముందు సేవించాలి. ప్రతి రోజు ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు :-- నిప్పుకు నీటికి దూరంగా వుండాలి. ప్రక్కన ఎవరో ఒకరు తోడుండాలి. నిప్పును, నీటిని చూచినపుడు వాళ్ళ మెదడులో నాడులు ప్రకోపించి ప్రమాదాలు జరగవచ్చు.
చిట్కా 8-1-11.
ప్రతి రోజు వస చూర్ణాన్ని తేనెతో తింటూ పాలు, పెరుగు ఎక్కువగా వాడుకుంటూ వుంటే క్రమేపి తగ్గిపోతుంది.
మూర్చ వచ్చి పడిపోతే వెంటనే స్పృహ రావాలంటే 26-3-11.
రెండేసి చుక్కల ఉల్లిపాయల రసాన్ని ముక్కుల్లో వేయాలి.
మూర్చ వ్యాధి --- నివారణ 26-5-11.
దోరగా వేయించిన శొంటి పొడి ---- చిటికెడు
" " జిలకర పొడి ---- "
నిమ్మ రసం ---- 5 టీ స్పూన్లు
కలిపి తీ సుకొవాలి.
2. పది, పదిహేను తులసి ఆకుల తో రసం తీయాలి. దానికి చిటికెడు సైంధవ లవణం కలపాలి.
దీనిని రెండు చుక్కలు ముక్కులో వేస్తే వెంటనే లేచి కూర్చుంటారు
3. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని కలిపి కషాయం కాచి
దానికి బెల్లం కలుపుకొని తాగాలి .
4. త్రిఫల చూర్ణం --- అర టీ స్పూను
అతి మధురం చూర్ణం --- అర టీ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
పై మోతాదు చొప్పున ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు సేవించాలి .
5. సర్వాంగాసనం, మత్స్యాసనం వేయాలి.
మూర్చ రోగాలు ---నివారణ 16-7-11
ఉత్తరేణి గింజల బియ్యం ---- 100 gr
ఈ బియ్యాన్ని గోమూత్రం లో నానబెట్టాలి . ఉదయం ఎండబెట్టాలి . బాగా ఎండిన తరువాత దంచి వస్త్రగాయం
పట్టి నిల్వ చేసుకోవాలి . దీనిని చిటికెడు పొడిని ముక్కు పొడి ( నశ్యం ) లాగా పీల్చాలి . తరువాత రెండవ ముక్కుతో
కూడా పీల్చాలి .
ఉపయోగాలు :-- ఉన్మాదం , పిచ్చి , పళ్ళు కొరకడం , వస్తువులు విసిరికోట్టడం వంటివి నివారింపబడతాయి .
27-7-11
వసకోమ్ముల పొడి --- 100 gr
దీనిని బాణలి లో వేసి స్టవ్ మీద పెట్టి నల్లగా , బూడిదలాగా మారేవరకు వేయించాలి . చల్లారిన తరువాత జల్లించి
పొడిగా వున్న సీసాలో నిల్వ చేసుకోవాలి .
వయసును బట్టి
పిల్లలకు ---- ఒకటి నుండి నాలుగైదు చిటికెలు
పెద్దలకు ---- ఐదు చిటికెల నుండి ఒక టీ స్పూను
వరకు వాడాలి . దీనిని నీటిలో కలుపుకొని తాగావచ్చును లేదా తేనెతో కలిపి సేవించవచ్చును .
ఉపయోగాలు :--- దీనివలన సడన్ గా పడిపోవడం , పళ్ళు కొరకడం వంటి మూర్చ లక్షణాలు నివారింపబడతాయి .
మూర్ఛ వ్యాధి నివారణకు 16-9-11
. ఫిట్సు వచ్చి పడిపోయి , నోటినుండి నురుగు కారుతూ , పళ్ళు కోరుకుతూ , కింద పది గిలగిలా కొట్టుకుంటూ ఉంటే
సీతాఫలం చెట్టు యొక్క ఆకులను నలిపి వాసన చూపిస్తే సమస్య నివారింపబడుతుంది .
వాత ప్రభావం వలన అవయవాలు పట్టుకు పోవడం నరాలు బలహీన పడినపుడు
మిరియాలను నానబెట్టి బాగా మెత్తగా నూరి చచ్చుబడిన భాగం పై రుద్దితే యధాప్రకారము తయారవుతుంది . ఈ
విధంగా కొంతకాలం చేయాలి .

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి