మంగు మచ్చల నివారణ 19-12-10
ఎర్రని మంగు, నల్లని మంగు అని ఇది రెండు రకాలు.
1. పచ్చి పాలు ----- అర టీ స్పూను
నిమ్మ రసం ---- అర టీ స్పూను
ఇవి రెండు బాగా కలపాలి.నిద్రించే ముందు దీనిని మచ్చల మీద లేపనం చెయ్యాలి. తరువాత బాగా ఇంకి పోయేట్లు మర్దన చెయ్యాలి.
2 తాజా ఆవు పేడ రసం కొద్దిగా తీసుకొని మచ్చలపై పూసి గోరువెచ్చని నీటితో కడగాలి.ఈ విధంగా చేస్తూ వుంటే మచ్చలు పోతాయి.
3. 9-2-09
23-11-10.
నాటు గేదెల పాలు కాచి, తోడుబెట్టిన స్వచ్చమైన వెన్నను మంగు మచ్చలపై రాత్రి నిద్రించే ముందు సున్నితంగా మర్దన చేసి వదిలెయ్యాలి. ఉదయం నీటితో కడగాలి.
మంగు మచ్చల నివారణ 2-3-09.
దొరికినన్ని మర్రి చిగుళ్ళను తెచ్చి ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. అర టీ స్పూను పొడిలో తగినన్నిపాలు కలిపి రాత్రి పూట ముఖం మీద మంగు మచ్చల మీద మర్దన చెయ్యాలి. ఉదయం ముఖాన్ని కుంకుడురసం తో కడుక్కోవాలి. తరువాత మంచి నీటితో కడుక్కోవాలి.
16-9-10
తలలో కఫం ఎక్కువైతే వచ్చే ముఖ్యమైన సమస్యలలో మంగు ఒకటి .
1. వేడి నీటి ఆవిరిని ముఖానికి పట్టాలి. ( పసుపు కూడా వేసుకోవచ్చు)
2. బాదం నూనె ( Almond Oil ) 10 చుక్కలు మంగు మచ్చల పైన, కంటికింద మచ్చల పైన మృదువుగా,గుండ్రంగా మర్దన చెయ్యాలి.
3. బుగ్గలను పూరించడం, వదలడం చెయ్యాలి. బుగ్గలను రెండు వైపులా సాగ దీయాలి. ముఖ కండరాలుకదిలేటట్లు ముఖాన్ని ముడుచుకోవాలి.
ఉష్ట్రాసనం , సర్వాంగాసనం వెయ్యాలి. మనసును ప్రశాంతంగా వుంచుకోవాలి.
చిరి శనగలు
మర్రి లేత చిగుళ్ళు
రెండింటిని పాలతో గాని, నీళ్ళతో గాని నూరి పగటి పూట మంగు మచ్చలపై దట్టంగా పట్టించాలి. ఒకటి,రెండు గంటల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. క్రమేపి మాయమవుతాయి.
21-2-10
తులసి ఆకులు
వసకోమ్ములు
కుంకుమ పువ్వు
కస్తూరి పువ్వు
తెల్ల చందనం
ఎర్ర చందనం
చెంగల్వకోష్టు
బావంచాలు
గంధకచ్చూరాలు
మంజిష్ఠ
తుంగ గడ్డలు
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. దీనికి నాలుగు రెట్లు ఆవు పాలు కలిపి మెత్తగా గుజ్జుగానూరాలి. పై పదార్ధాలకు రెండు రెట్లు నువ్వులనూనె కలిపి స్టవ్ మీద పెట్టి తేమ ఇగిరిపోయి నూనె మాత్రమేమిగిలేట్లు కాచాలి. వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ప్రతిరోజు రాత్రి నిద్రించేముందు రెండు చుక్కలను మంగు మచ్చలపై వేసి సున్నితంగా మర్దన చెయ్యాలి.దీని వలన మంగు మచ్చలు, కళ్ళకింద నలుపు నివారింప బడతాయి.

2-6-10
మంచి పోషకాహారం తీసుకోవాలి. ఎక్కువ ఎండలో, ఎక్కువ చలిలో తిరగ కూడదు. ముఖానికి
బ్లీచింగ్ వంటివి చెయ్యకూడదు.
మహా మంజిష్ఠ వాడాలి
సోయా సంబంధిత పదార్ధాలు వాడాలి.
మర్రి వూడలకు పాల మీగడ, కుంకుమ కలిపి పూసుకోవాలి.
23-11-10.
1. మంజిష్ఠ పొడిలో తేనె కలిపి ముఖానికి పూసుకుంటే మంగు మచ్చలు నివారింప బడతాయి.
2. తులసి ఆకులు ----గుప్పెడు
ముద్దకర్పూరం ---- రెండు గ్రాములు
ముద్దకర్పూరం ---- రెండు గ్రాములు
రెండు కలిపి నూరి రాత్రి పూట పూసి ఉదయాన్నే కడిగితే మంగు మచ్చలు నివారింప బడతాయి.
3. జటామాంసి చూర్ణము --- ఒక టీ స్పూను
పచ్చి పసుపు పొడి ---- ఒక టీ స్పూను
రెండింటిని కొద్దిగా నీరు కలిపి ముఖానికి పట్టించాలి. దీనిని మంగు మచ్చల పై దట్టంగా లేపనం
చెయ్యాలి. ప్రతి రోజు రాత్రి వేల నిద్రించే ముందు పూసుకొని ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి.
6-12-10
ముఖం పై మంగు మచ్చలున్నపుడు నేరుగా ఎండలో తిరగ కూడదు. సూర్య కాంతికి గురి కాకూడదు.అలా వీలు కాదు కాబట్టి సూర్య కాంతిలో మొదట పది నిమిషాలు వుండి నీడలోకి వచ్చెయ్యాలి. తరువాత పదహైదు నిమిషాలు వుండాలి. అలా టైం ని పెంచుకుంటూ తిరగాలి అంతే కాని ఒకే సారి ఎక్కువ సేపు ఎండలోతిరగ కూడదు.
1. దూదిని ఆముదంలో ముంచి మచ్చలపై రుద్దుతూ వుండాలి. ఈ విధంగా మూడు నుండి ఆరు నెలలు చేయాలి.
2. కలబంద గుజ్జును నేరుగా మచ్చల పై రుద్దాలి.
3. బావంచాలను నీటిలో నానబెట్టి మెత్తగా నూరి తేనె కలిపి మచ్చలపై పూయాలి, మసాజ్ చేయాలి. కొంత సేపు అలాగే వుంచి తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ఈ విధంగా చేయడం వలన బ్లీచ్ చేసినట్లు గా పోతాయి.
4. మజ్జిగను మచ్చలపై రుద్దాలి.
5. నిమ్మ రసం పూయాలి.
6. ఉల్లి రసం పూస్తే తీవ్రత తగ్గుతుంది.
చిట్కా 23-11-10
వరుణ చెక్కను మేక పాలతో నూరి పూస్తే తగ్గుతుంది.

3-3-11
భావ ప్రకాశికలో చెప్పబడినది,
జాపత్రి చూర్ణం --- 5 gr
తేనె --- ఒక టీ స్పూను
రెండింటిని బాగా కలిపి మంగు మచ్చల మీద పట్టించి గంట తరువాత స్నానం చేయాలి,
ఈ విధంగా కొంత కాలం చేస్తే మచ్చలు నివారింప బడతాయి.
మంగు --నివారణ 13-3-11.
1. తెల్ల మద్ది చెక్క --- అర చేయంత
మేక పాలు లేదా ఏ పాలైనా పనికొస్తాయి.
పాలను గంధపు రాయి మీద వేసి చెక్కతో చాది గంధం తీయాలి. ప్రతి రోజు రాత్రి
ఈ విధంగా గంధం తీసి మచ్చల పై [పూయాలి. వెంటనే తగ్గుతుంది కాని మరలా వస్తుంది.
కాబట్టి 3. 4 నెలలు వాడాలి.
2. చిట్టా ముట్టి ( బలామూలం) వేరు చూర్ణం --- 10 gr
తుత్తురు బెండ ( అతిబల) వేరు చూర్ణం --- 10 gr
అతిమధురం " --- 10 gr
పసుపు గుండ --- 10 gr
అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని నీటితో కలిపి మచ్చలపై పూసి గంట తరువాత కడుక్కోవాలి.
3. మర్రి చెట్టు పట్ట --- 250 gr ( నీడలో ఆరబెట్టాలి)
ఇది బాగా ఎండిన తరువాత పొడి చేసి నిల్వ చేసుకోవాలి.
ఈ పొడిని నీటితో కలిపి ప్రతి రోజు పూస్తే ఖంచితంగా మంగు మచ్చలు తగ్గుతాయి.
ఇది తిరుగు లేని ఔషధం .

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి