అధిక ఋతు రక్త స్రావం ---నివారణ 4-11-08.
1. 4 వ రోజు ఉదయం రక్త స్రావం ఆగకపోతే మెత్తగా మగ్గిన అరటి పండు ఒకటి,నాటు ఆవు లేదా గేదె నెయ్యి50 గ్రాములు కలిపి బాగా పిసికి బహిష్టు అయిన యువతిని పడుకోబెట్టి తలను పైకి లేపి కొంచెం కొంచెం గా మెల్లగా తినిపించాలి.ఆ విధంగా మూడు పూటలా భోజనానికి
ఒక గంట ముందు ఇవ్వాలి.
ఒక గంట ముందు ఇవ్వాలి.
2. రెండు కప్పుల నీటిలో ఒక స్పూను దంచిన ధనియాలను వేసి మరిగించి అరకప్పుకు తగ్గించి ఆహారానికి ముందు మూడు పూటలా ఇవ్వాలి.
3. పిరుదుల కింద దిండు పెట్టుకొని కాళ్ళు కొంచం పైకి ఉండేట్లు పడుకో బెట్టాలి.
4.పలుచని నూలు గుడ్డ నీళ్ళలో పిండి నాలుగు మడతలు వేసి పొత్తి కడుపు మీద వెయ్యాలి..తడి గుడ్డను గోచీగా పెట్టాలి.15 నిమిషాలు మాత్రమే ఉంచాలి ఈ విధంగా రోజుకు మూడు సార్లు చెయ్యాలి.ఆ విధంగా చేసినపుడు దుప్పటి కప్పాలి.
అల్ప ఋతు రక్త స్రావం -- నివారణ 30-4-09.
1. TableLampకుబ్లూకలర్ పలుచని కాగితాన్నిచుట్టి లైట్ వెలిగించాలి. ఆ నీలి రంగు కిరణాలు
పొట్ట మీద పడేటట్లు చేయాలి.
2. ఒక గ్లాసు నిండా నీళ్ళు పోసి దానికి నీలి రంగు కాగితాన్ని చుట్టి ఎండలో పెట్టాలి. కొంతసేపు అలాగే వుంచి ఆ నీటిని తాగాలి. ఈ విధంగా 4,5 గ్లాసుల నీటిని తాగాలి.
3. ఉదరాకర్షణ ఆసనం వెయ్యాలి.
సక్రమమైన ఋతు స్రావానికి
1. నాలుగైదు కిలోల పాత బియ్యాన్ని రాత్రి నానబెట్టి ఉదయం నీళ్ళు వంచేసి బాగా ఎండబెట్టాలి.బాణలి స్టవ్ మీద పెట్టి కొంచం కొంచంగా బియ్యం వేస్తూ వేయించాలి . తరువాత రవ్వ పట్టించాలి. ఆ రవ్వతో ఉప్మా గాని అన్నం గాని వండుకొని తినాలి.
అధిక ఋతుస్రావం సమస్య --నివారణ 8-6-09.
1. అరటి పువ్వు దంచి తీసిన రసం --- 5 gr
పెరుగు --- తగినంత
రెండింటిని కలిపి ఉదయం, సాయంత్రం తాగాలి. తప్పకుండ ఆగిపోతుంది.
2. బూడిదగుమ్మడి రసం --- 100 gr
పచ్చి పాలు --- 100 gr
రెండింటిని కలిపి ఉదయం, సాయంత్రం తాగితే తగ్గుతుంది.
3. రాత్రి పూట చంద్రుడు ఉదయించిన తరువాత వికసించిన కలువపూలను తెచ్చి ఎండబెట్టి దంచి పొడితయారు చేసుకోవాలి.
కలువపూల పొడి ---- 100 gr
జిలకర పొడి ---- 100 gr
రెండింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని 50 గ్రాముల వెన్నతో కలిపి సేవించాలి. ఇది అతివేదిని అణచివేస్తుంది.
అధిక ఋతు శ్రావ సమయంలోఎక్కువగా నడవ కూడదు తూర్పుకు ఎదురుగా కూర్చోవాలి. కుడిముక్కుమూసి ఎడమ ముక్కుతో గాలి పీల్చి తరువాత ఎడమ ముక్కును మూసి కుడి ముక్కుతోవాలి వదలాలి.
శీతలీ ప్రాణాయామం, శీత్కారి ప్రాణాయామం, శాంతిశయనాసనం చెయ్యాలి.

2. 32 ఎండు ద్రాక్ష పండ్లను రాత్రి నీళ్ళలో వేసి నానబెట్టి ఉదయం వాటిని తిని ఆ నీళ్ళు తాగాలి. లేదా
3. ఎండుద్రాక్షను పేస్ట్ చేసి ప్రతి రోజు ఉదయం పది గ్రాముల ముద్ద తినాలి.అధిక ఋతుస్రావం సమస్య --నివారణ 8-6-09.
1. అరటి పువ్వు దంచి తీసిన రసం --- 5 gr
పెరుగు --- తగినంత
రెండింటిని కలిపి ఉదయం, సాయంత్రం తాగాలి. తప్పకుండ ఆగిపోతుంది.
2. బూడిదగుమ్మడి రసం --- 100 gr
పచ్చి పాలు --- 100 gr
రెండింటిని కలిపి ఉదయం, సాయంత్రం తాగితే తగ్గుతుంది.
3. రాత్రి పూట చంద్రుడు ఉదయించిన తరువాత వికసించిన కలువపూలను తెచ్చి ఎండబెట్టి దంచి పొడితయారు చేసుకోవాలి.
కలువపూల పొడి ---- 100 gr
జిలకర పొడి ---- 100 gr
రెండింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని 50 గ్రాముల వెన్నతో కలిపి సేవించాలి. ఇది అతివేదిని అణచివేస్తుంది.
అధిక ఋతు శ్రావ సమయంలోఎక్కువగా నడవ కూడదు తూర్పుకు ఎదురుగా కూర్చోవాలి. కుడిముక్కుమూసి ఎడమ ముక్కుతో గాలి పీల్చి తరువాత ఎడమ ముక్కును మూసి కుడి ముక్కుతోవాలి వదలాలి.
శీతలీ ప్రాణాయామం, శీత్కారి ప్రాణాయామం, శాంతిశయనాసనం చెయ్యాలి.
అధిక ఋతు రక్త స్రావం --- నివారణ 2-6-10.
మూడు రోజులకు మించి అదియు అధికంగా రక్త స్రావం జరుగుతుంటే దానిని అధిక ఋతు స్రావం అంటారు.
కారణాలు;-- మానసిక మైన కారణాలు, బహిష్టు ముందుగా రావడానికి, ఆలస్యంగా రావడానికి ముందుగా మాత్రలు వాడడం మొదలైనవి. దీని వలన అధిక ఋతు స్రావం, నడుము నొప్పి, మొదలైన సమస్యలు ఏర్పడతాయి.
బోలా ( రక్త bolaa ) :--- దీని కాండం మీద గాటు పెడితే వచ్చే రసాన్ని ఎండబెట్టి చూర్ణం చేయాలి.
ప్రతి రోజు రెండు, మూడు గ్రాముల పొడిని మజ్జిగతో తీసుకోవాలి.
దీనిని వాడడం వలన 35, 40 సంవత్సరాల వాళ్లకు ఎలాంటి సమస్యలు రావు. ప్రతి నిత్యం వాడుకోవచ్చు. సాధారణమైన జీవితం గడుపుకోవచ్చు.
మేనోరేజియా (అధిక ఋతు రక్త స్రావం) --చికిత్స 4-6--10.
లక్షణాలు:-- 3 నుండి 7 రోజుల వరకు ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ వుండడం, 15 రోజుల వరకు ఆగకుండా వుండడం, నెల మధ్యలోనే బహిష్టు రావడం, మొదలైన లక్షణాలను మేనోరేజియా
అంటారు.
అంటారు.
కారణాలు:--
ఇది హార్మోన్లలో తేడాల వలన, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం, రక్తం పలుచబడడం మొదలైనవి.

ఈ వ్యాధికి యూనాని వైద్యంలో మంచి ఔషధాలు వున్నాయి.
స్త్రీ ప్రసవించిన తరువాత, అబార్షన్ తరువాత ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశాలున్నాయి.
ఒక్కో సారి అది కొనసాగుతూ వుంటుంది(కంటిన్యు అవుతుంది) దీని వలన శరీరంలోరక్తం తగ్గి ఎనీమిక్ గా తయారవుతారు.

దీనిని యోగా, మెడిటేషన్, వేకువ జామున నడక మొదలైనవి చెయ్యడం వలన కొంత వరకు కంట్రోల్ చెయ్య
వచ్చు.
వేడి చేసే పదార్ధాలను మానెయ్యాలి. , కారం, పులుపుల వాడకం బాగా తగ్గించాలి.
దానిమ్మ పూల పొడి
మాజో
ధనియాల పొడి
అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
పూటకు ఒక టీ స్పూను చొప్పున మూడు పూటలా తేనెతో వాడాలి.
మార్సె బందిష ఫూలో అనే ఔషధాన్ని వాడాలి.
జీర్ణ శక్తిని కంట్రోల్ చేసుకుంటూ వుండాలి.
అధిక ఋతుస్రావ నివారణకు --లాక్షా( లక్క ) చూర్ణము 11-12-10.
దీని వలన బహిష్టు సమయంలో అధిక ఋతుస్రావం నివారింప బడుతుంది.
అధిక ఋతుస్రావం వలన రక్త హీనత, ఆయాసం, తిమ్మిర్లు, మాటి మాటికి ఇన్ఫెక్షన్ రావడం, జుట్టు ఊడిపోవడం మొదలగు సమస్యలు వస్తాయి.
ఈ సమస్యలన్నింటిని ఈ చూర్ణం నివారిస్తుంది.
100 గ్రాముల లక్కను తెచ్చి బాగా ఎండబెట్టాలి. మెత్తగా నూరి చూర్ణం చేయాలి. ( రాతి కల్వంలో గాని లేదారోట్లో గాని) మెత్తగా దంచి వష్టఘాలితం పట్టాలి దీనిని పరిశుభ్రమైన సీసాలో నిల్వ చేసుకోవాలి.
మోతాదు --- ఒక గ్రాము నుండి మూడు గ్రాములు
ఒక టీ స్పూను = 5 గ్రాములు
తీవ్రతను బట్టి రోజుకు మూడు సార్లు ఎనిమిది గంటల తేడాతో ఆహారానికి అరగంట ముందు గాని లేకతర్వాత గాని వాడాలి.

అధిక ఋతుస్రావం -- ఆయుర్వేద చికిత్స 8-9-10.
కొంత శారీరక, ఎక్కువగా మానసిక కారణాల వలన ఈ సమస్య వస్తుంది.
పిట్యూటరీ గ్రంధి నుండి వచ్చే హార్మోన్ల వలన ఎక్కువగా సమస్య ఏర్పడుతూ వుంటుంది.
నెలసరి సమయంలో విశ్రాంతి తీసుకోక పోవడం కూడా ఒక కారణం. బహిష్టు ముందుగా రావడానికి ఆలస్యంగా రావడానికి మాత్రలు వాడడం వలన పిట్యూటరీ గ్రంధిలో నెల వారీగా విడుదలయ్యే హార్మోన్ల పని ఆగిపోవడం వలన కూడా ఋతుక్రమంలో మార్పులు వస్తాయి. దీని వలన రక్తహీనత, ఆకలి లేకపోవడం జరుగుతుంది. దీనికి ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తొలగించడం సరైన పని కాదు. దీని వలన చాలా సమస్యలు ఏర్పడతాయి.
బోలా ( రక్త బోలా) --- దీని పై గాటు పెడితే రసం వస్తుంది. దీనిని ఎండబెట్టాలి. దీనిని రోజుకు 500 మిల్లి గ్రాముల చొప్పున మజ్జిగలో కలుపుకుని తాగాలి. దీని వలన అధిక ఋతుస్రావం నివారింప బడుతుంది.
అధిక ఋతుస్రావం -- పరిష్కార మార్గాలు 23-12-10.
రక్తం అంటుకున్న గుడ్డను ఉతికినపుడు మరక పూర్తిగా తొలగింప బడితే ఆరోగ్యకరమని అర్ధము. మిగిలితే ఏదో సమస్య వున్నట్లు లెక్క.
అధిక ఋతుస్రావం వలన నిస్సత్తువ, రక్త హీనత, కళ్ళు తిరగడం, సన్నబడడం, జరుగుతుంది. సంతానం మీద కూడా ఈ ప్రభావం వుంటుంది.
అశోకారిష్ట
లోదారిష్ట
వీనిలో ఏదైనా వాడుకోవచ్చు.
గరిక తక్షణ పరిష్కారాన్ని ఇస్తుంది. ఆరోగ్యంగా పెరిగిన గరిక మొక్క రసాన్ని 60 ml కి తగ్గకుండా తాగితే వెంటనే తగ్గుతుంది. 5, 6 రోజుల తరువాత కూడా ఋతుస్రావం ఆగకుండా అవుతూ వుంటే ఈ గరికరసం తాగడంవలన వెంటనే ఫలితం కనబడుతుంది.
అశోక చెట్టు యొక్క బెరడు దంచి కషాయంగా గాని లేదా క్షీర పాకంగా గాని తాగవచ్చు.
అశోక బెరడు చూర్ణం --- 100 gr
కోడిశపాల గింజల చూర్ణం ----100 gr
అతిమధురం ---- 100 gr
అన్నింటిని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి పెట్టుకోవాలి.
ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని పాలలో కలుపుకొని ఉదయం, సాయంత్రం తాగాలి. ఈ విధంగా రెండు, మూడునెలల పాటు చేస్తే మంచి ఫలితం వుంటుంది. దీనితో పూర్తిగా అధిక ఋతుస్రావం నివారింప బడుతుంది.
పాల పదార్ధాలను, మాంస పదార్ధాలను వాడకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలను వాడాలి.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి