సైనసైటిస్ (పీనస వ్యాధి ) 21-11-08
వంట సోడా --- ఒక చిటికెడు
ఒక కప్పు వేడి నీటిని తీసుకోవాలి. దానిలో ఉప్పును కలపాలి. దానిలో మూడు వేళ్ళకు వచ్చినంత వంట సోడా కలపాలి. అన్నింటిని బాగా కరిగించాలి. ఇది కన్నీటి కంటే కొంచం ఉప్పగా వుంటుంది. ఈ నీటిని ముక్కులోకి చొప్పించాలి.
ఉపయోగాలు:-- బల్బ్ సిరంజి లోకి ఈ నీటిని తీసుకొని ముక్కులోకి ఎక్కించాలి. దొరకనపుడు చేతిలో పోసుకొని ముక్కుతో పీల్చాలి. వాష్ బేసిన్ దగ్గర 45 డిగ్రీ లలో వంగి బల్బ్ సిరంజి నిండా ద్రావణాన్ని తీసుకుని ఒక అంగుళం మాత్రమే లోనికి పోనిచ్చి నోటితో గాలిని పీలుస్తూ ఆ నీటిని మొదట ఒక ముక్కులోకి పంపి మరలా రెండవ ముక్కులోకి పంపించాలి. ఒక వేళ ఘాటు ఎక్కువైతే ఉప్పు తగ్గించుకోవాలి. వెనక్కి వంగకూడదు.
మేలురకమైన వేపనూనె (నీళ్ళ లాగా పల్చగా వుంటుంది).ఉదయం పళ్ళు తోముకున్న తరువాత రాత్రి భోజనానికి ముందు రెండు ముక్కుల్లో రెండేసి చుక్కలు వేసుకోవాలి. లేదా గులాబి తైలమైతే పెద్దలకు 6 చుక్కలు, పిల్లలకు 4 చుక్కలు వేసుకోవచ్చు.
గులాబి తైలం తయారు చేసే విధానం :---
గులాబి రేకులు ---------- 100 gr
నువ్వుల నూనె ---------- 100 gr
నువ్వుల నూనెను స్టవ్ మీద పెట్టి కాగుతుండగా గులాబి రేకులు కొంచం కొంచంగా వేస్తూ వుంటే రేకులు మాడి గులాబి తైలం తయారవుతుంది.
తులసి టీ
కృష్ణ తులసి ఆకులు ------- 10 (దంచాలి )
మిరియాలు ------- 10 (దంచాలి )
అల్లం -------- 2 కణుపులంత (దంచాలి)
నీళ్ళు -------- 2 కప్పులు
అన్నింటిని ఒక గిన్నెలో వేసి, నీళ్ళు పోసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు కాచాలి.దించి,వడపోసి కలకండ పొడి కలిపి పరగడుపున , స్నానం చెయ్యక ముందు తాగాలి. .
తులసి నశ్యం
లక్ష్మి తులసి ఆకులను నీడలో ఆరబెట్టి,దంచి,వస్త్రగాయం పట్టి,సీసాలో నిల్వ చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం చిటికెడు పొడిని ముక్కు దగ్గర పెట్టి ఒక ముక్కు మూసి రెండవ ముక్కుతో పీల్చాలి, అదే విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి.
శ్వాస ఆడనప్పుడు వేడిగావున్నఅన్నం పిడికెడు తీసుకొని అందులో చిటికెడు పసుపు కలిపి వేసి పిసికి ముక్కు మీద పట్టు వేయాలి.తరువాత ముక్కులో తైలం వేసుకోవాలి.

సైనసైటిస్ --ఎలర్జీ--ముక్కుకారడం 28-11-10.
నశ్యద్రావణం తయారీ
సముద్రపు ఉప్పు ----ఒక టీ స్పూనువంట సోడా --- ఒక చిటికెడు
ఒక కప్పు వేడి నీటిని తీసుకోవాలి. దానిలో ఉప్పును కలపాలి. దానిలో మూడు వేళ్ళకు వచ్చినంత వంట సోడా కలపాలి. అన్నింటిని బాగా కరిగించాలి. ఇది కన్నీటి కంటే కొంచం ఉప్పగా వుంటుంది. ఈ నీటిని ముక్కులోకి చొప్పించాలి.
ఉపయోగాలు:-- బల్బ్ సిరంజి లోకి ఈ నీటిని తీసుకొని ముక్కులోకి ఎక్కించాలి. దొరకనపుడు చేతిలో పోసుకొని ముక్కుతో పీల్చాలి. వాష్ బేసిన్ దగ్గర 45 డిగ్రీ లలో వంగి బల్బ్ సిరంజి నిండా ద్రావణాన్ని తీసుకుని ఒక అంగుళం మాత్రమే లోనికి పోనిచ్చి నోటితో గాలిని పీలుస్తూ ఆ నీటిని మొదట ఒక ముక్కులోకి పంపి మరలా రెండవ ముక్కులోకి పంపించాలి. ఒక వేళ ఘాటు ఎక్కువైతే ఉప్పు తగ్గించుకోవాలి. వెనక్కి వంగకూడదు.
ఈ విధంగా చెయ్యడం వలన ముక్కు దిబ్బడ తొలగించ బడుతుంది.
రోజుకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. తగ్గడం ప్రారంభమైన తరువాత వారానికి మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది
పీనస వ్యాధి --( సైనసైటిస్ ) లేదా అలర్జీ --నివారణ 11-9-10.
చెట్ల పుప్పొడి, దుమ్ము, ధూళి వలన అలర్జీ వస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తి లేకపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది.. దీని వలన ముక్కునుండి స్రావాలు కారడం జరుగుతుంది.
మిరియాల పొడి --- అర టీ స్పూను
బెల్లం పొడి --- ఒక టీ స్పూను
రెండింటిని కలిపి ముద్దగా నూరాలి. తాజాగా, తియ్యగా వున్న పెరుగులో ఈ ముద్దను కలుపుకొని తాగాలి.
దీనిని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. దీనితో మందులకు లొంగని పీనస వ్యాధి చాలా సులభంగా తగ్గుతుంది.
గోధుమ రవ్వను ఉడికించి తేనె కలుపుకొని తింటే చాలా మంచిది.
సైనస్ లేదా నాసా రోగము --ఆయుర్వేద పరిష్కార మార్గాలు 26-10-10.
శరీరం లోని కఫదోషాల వలన నాసికా సమస్యలు వస్తాయి.
వ్యోషాదివటి
తాళిసాది చూర్ణము
అభ్రక చూర్ణము
పైన చెప్పబడిన ఔషధాలలో ఏదైనా ఒక దానిని వాడాలి.
తైలం ముక్కులో ఉదయం, సాయంత్రం మూడు చుక్కల చొప్పున వేసుకోవాలి.
పిప్పళ్ళు --- 50 gr
శొంటి ----50 gr
మిరియాలు ---- 50 gr
దాల్చిన చెక్క ---- 25 gr
జిలకర ----25 gr
బిర్యాని ఆకు --- 25 gr
చింత పండు --- 25 gr
అన్నింటి చూర్ణాలను కల్వంలో వేసి బాగా కలిపి చింతపండు కలిపి నూరాలు. మాత్ర కట్టుకు రాకపోతే పాత బెల్లం కలిపి నూరి మాత్రలు కట్టాలి.
పిల్లలకు --- శనగ గింజంత
పెద్దలకు --- గోలీలంత
చప్పరించవచ్చు లేదా మింగవచ్చు.
పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు వాడాలి.
కఫసమస్యలు లేదా సైనసైటిస్ ---నివారణ 10-6-11.
ముక్కు నుండి నీరు కారడం చాలా మంది యొక్క సమస్య .
నాటు ఆవు నెయ్యి ___ 100 gr
సబ్జా ఆకులు ----- గుప్పెడు
రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి ఆకులు నల్లగా మారే వరకు కాచి వడపోసి చల్లారిన తరువాత సీసాలో పోసి భద్రపరచాలి.
ప్రతి రోజు మూడు పూటలా రెండేసి చుక్కల చొప్పున ముక్కులో వేసుకోవాలి.
2. రెండు టీ స్పూన్ల నల్ల జిలకరను దోరగా వేయించి పలుచని గుడ్డ లో వేసి వాసన పీలుస్తూ వుంటే ఎంతటి జలుబైనా తగ్గిపోతుంది.
3. జలసంహార ముద్రను వేయాలి. :--- పద్మాసనం లో కూర్చొని చేతులను చాపి మోకాళ్ళ మీద పెట్టుకొని చిటికెన వేళ్ళ మీద బొటన వేళ్ళ ను వుంచి కూర్చోవాలి.
సైనసైటిస్ ---- నివారణ 31-7-11
కారణాలు :-- శరీరం లో వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు ఈ వ్యాధి తీవ్రమవుతుంది .
కఫ సమస్యలతో బాధపడే వాళ్ళు సూర్యొదయానీకి పూర్వమే -- ఆవ నూనెను గోరువెచ్చగా చేసి లేవాలి .
మొదటి దశ :-ఆవ నూనెను గోరువెచ్చగా చేసి ఉదయం , మధ్యాహ్నం , రాత్రి రెండు చెవులలో మూడు చుక్కల చొప్పున
వేయాలి .దీని వలన శిరస్సు లో పేరుకు పోయిన కఫం కరుగుతుంది .
చాతీ మీద , గొంతు మీద , వీపు మీద , అరికాళ్ళ మీద ఈ నూనెతో బాగా ఇంకేటట్లు మర్దన చేయాలి . చెవులకు
రెండవ దశ :-- నీటి ఆవిరి పట్టడం బాగా మరిగిన నీటిలో ఒక టీ స్పూను పసుపు పొడి పది చుక్కల కర్పూర తైలం వేయాలి . కింద కూర్చొని దుప్పటిని తల మీద నుండి గాలి దూర కుండా కప్పుకొని నీటి ఆవిరిని నోటి ద్వారా ముక్కు ద్వారా పీల్చాలి చ్ద్వులకు , గొంత్జుకు పట్టించాలి . ఈ విధంగా 5 , 6 సార్లు చేయాలి .
మూడవ దశ :--- ముక్కును చిట్లించడం , బుగ్గలు పూరించడం , నోటిని తెరవడం, మూయడం చేయాలి . మరియు
మెడను గాలి పీలుస్తూ వెనక్కి తీసుకుపోవడం , ముందుకు వంగడం , పక్కలకు వంచడం , గుండ్రం గా ఎడమ నుండి కుడికి
కుడి నుండి ఎడమ కు తిప్పాలి .
నాల్గవ దశ :-- చేతులను గాలి పీలుస్తూ చాపాలి . బార్లా చాపాలి . పైకి లేపి ముందుకు తీసుకు రావాలి చేతులను
భుజాలల మీద పెట్టి గుండ్రంగా తిప్పాలి .
ఐదవ దశ :-- సూర్యభేదన , ఉజ్జాయి ప్రాణాయామము లను చేయాలి
ఆరవ దశ ;--- పద్మాసనం వేసుకొని రెండు చేతుల అన్ని వేళ్ళను ఒక దానికొకటి ఆనించి గట్టిగా నొక్కాలి అన్నింటిని ఒకేసారి నొక్కాలి . మరలా వదలడం , నొక్కడం ,వదలడం ,నొక్కడం చేయాలి . బొటనవేలు , చూపుడు వేలు మధ్య వున్న
చర్మాన్ని నొక్కాలి ఈ విధంగా రెండు చేతులకు చేయాలి .
సూచన :--- జలసంహార ముద్ర వేయాలి . దీనిని వేసేటపుడు శరీరం లో ఎక్కువ వేడి పుడుతుంది .కాబట్టి ఎక్కువ సేపు
వేయకూడదు .
రెండు చేతుల వేళ్ళను ఒకదానిలో ఒకటి దూర్చి గట్టిగా పట్టుకొని బొటన వేలును మాత్రం పైకి లెపాలి. ఇది చాలా
ముఖ్యమైనది .
జాగ్రత్తలు :-- దోస రకం కూర గాయాలను వాడకూడదు . వేడి నీటితో స్నానం చేయాలి . వేడిగా వున్న అన్నాన్ని
భుజిచాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి