వడదెబ్బ ---- నివారణ 7-5-10.
చింత పండు --- 20 gr
నీళ్ళు --- ఒక గ్లాసు
చక్కెర --- ఒక టీ స్పూను
చింత పండులో నీళ్ళు పోసి మెత్తగా పిసికి వడకట్టాలి. దానిలో చక్కెర కలపాలి. చాలక పోతే ఇంకా ఎక్కువ కలుపుకోవచ్చు. దీనిని తాగాలి.
ఇది ఎంత వేడినైనా తగ్గిస్తుంది. అజీర్ణాన్ని తగ్గిస్తుంది. ప్లీహ వ్యాధులను నివారిస్తుంది. వడ దెబ్బ తగిలిన వాళ్లకు కొంచం కొంచం గా తాగిస్తూ వుంటే త్వరగా కోలుకుంటారు.
25-9-10
దోరగా వేయించిన బార్లీ గింజల పొడి
వట్టి వేర్ల పొడి
అత్తపత్తి
దొరికితే గంభారి (పెంగుమ్మడి ) అన్నింటిని నీటిలో వేసి నానబెట్టి అనగా శీత కషాయం తాగితే చాల ఉపశమనం కలుగుతుంది.
వడదెబ్బ నివారణకు గ్రీన్ మ్యాంగో జ్యూస్ 15-3-11.
ఆకుపచ్చని పచ్చిమామిడి కాయలు ---రెండు
నీళ్ళు --- మూడున్నర కప్పులు
దోరగా వేయించిన జీలకర్ర పొడి --- ఒక టీ స్పూను
ఎర్ర కారం --- అర టీ స్పూను
ఉప్పు --- ఒక టీ స్పూను
పంచదార --- మూడు టేబుల్ స్పూన్లు
తరిగిన పుదీనా ఆకులు --- " " "
ఐస్ ముక్కలు --- తగినన్ని
స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టి నీళ్ళు పోసి మామిడికాయలు వేసి ఉడికించాలి. చల్లారిన
తరువాత మామిడికాయను తొక్కతో సహా పెద్ద ముక్కలు కోసి స్పూనుతో గుజ్జును గీకి తీసి
గిన్నెలో వేసుకోవాలి.
ఈ గుజ్జును మిక్సిలో వేసి మూడున్నర కప్పుల నీళ్ళు, మిగిలిన పదార్ధాలను వేసి గ్రైండ్
చేయాలి. తరువాత జ్యూస్ లాగా చేసి ఐస్ ముక్కలను వేసుకుని తాగాలి.
దీనిలో తీపి, ఉప్పు, కారం, పులుపు మొదలైన రుచులన్నీ వున్నాయి.
ఉపయోగాలు :--
పచ్చిమామిడి కాయ వడదెబ్బ ను నియంత్రించడంలో గొప్పది.
ఎండాకాలంలో వచ్చే జ్వరాల నుండి కాపాడుతుంది.
రక్త హీనతను పోగొట్టి రక్తవృద్ధి ని కలుగజేస్తుంది.
చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.
దీర్ఘకాలపు విరేచానాల సమస్య నుండి రక్షిస్తుంది.
24-3-11
వడ దెబ్బకు కారణాలు :--
శరీరంలో సరిపడినంత నీరు లేకపోవడం, చెమట సరిగా బయటకు రాకపోవడం
వంటి కారణాల వలన వస్తుంది.
ఇంట్లో వున్నా వడ దెబ్బ సమస్య ఏర్పడుతుంది . దానికి కారణం బయటి వేడి
శరీరం మీద ప్రభావం చూపించడం, చెమట బయటకు రాక పోవడం.
ఎండలో తిరిగే వాళ్ళు ఎక్కువగా నీళ్ళు తాగాక పోవడం వలన, స్వేద రంధ్రాలు
పరిశుభ్రంగా లేకపోవడం,
వడ దెబ్బ వలన నోరు తడారి పోవడం, స్పృహ తప్పడం మెదడు సరిగా పనిచెయ్యక . కేకలు వేయడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వంటివి కూడా జరుగుతాయి.
జ్వరం కూడా వస్తుంది.
ముందుగా ప్రధమ చికిత్స చేయాలి :-- టెంపరేచర్ పెరిగిపోవడం, అతి దాహం వుంటుంది
సూచన :-- వెంటనే నీటిని తాగించకూడదు. ఫ్యాన్ కింద పడుకోబెట్టాలి. తడి గుడ్డతో తుడవాలి.
దూదిని నీటిలో ముంచి పెదాలను, నాలుకను కొద్ది కొద్దిగా తడపడం మాత్రమే చేయాలి.
కొంత సేపటి తరువాత మజ్జిగ, లేదా నిమ్మ రసం కలిపిన మజ్జిగ ఇవ్వాలి.
వట్టి వేర్ల చూర్ణం
సుగంధపాల వేర్ల చూర్ణం
రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని బరక చూర్ణాలుగా చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
రెండింటి చూర్ణం --- రెండు టీ స్పూన్లు
తులసి గింజల చూర్ణం గాని లేదా సబ్జా గింజల చూర్ణం గాని --- రెండు టీ స్పూన్లు
నీళ్ళు --- రెండు గ్లాసులు
మొదటి చూర్ణాన్ని నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించి వడ పోసి చల్లారిన తరువాత సబ్జా
గింజల పొడి గాని తులసి గింజల పొడి గాని వేసి చక్కర కలిపి తాగాలి.
. దీనిని ఎప్పటికప్పుడు కాచి తాగాలి. నిల్వ చేసిన కషాయాన్ని తాగ కూడదు.
వడదెబ్బ నివారణకు ---మహా శిశిర పానీయం 9-4-11.
కారణాలు, లక్షణాలు :-- శరీరంలో ఉష్ణోగ్రత లో తేడాలు, మెదడులో మార్పులు, అయోమయం,
పని తెమలక పోవడం, ఫిట్స్ , తెలివి తప్పడం, చర్మం పొడిగా వేడిగా, ఎర్రగా మారడం, చంకల్లో
కూడా వేడిగా వుండడం వంటి లక్షణాలు వుంటాయి.
బెల్లం --- 120 gr
చందనం పేస్ట్ --- 12 gr
నిమ్మ రసం --- 60 ml
శతావరి వేర్ల చూర్ణం --- 60 gr
సోంపు గింజల చూర్ణం --- 4 gr
నీళ్ళు --- 480 ml.
ఒక పెద్ద పాత్రలో నీళ్ళు పోసి బెల్లం పొడి వేసి కరిగించాలి. తరువాత దానిలో మిగిలిన
పదార్ధాలను కలపాలి. తరువాత వడ పోసుకుని ఆ నీటిని తాగాలి.
ఈ పానకాన్ని ఏ రోజుకారోజు తయారు చేసుకొని తాగాలి.
ఉపయోగాలు:-- వడదెబ్బ ప్రభావాన్ని నిరోధించి శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
ఇది వడదెబ్బ నివారణ కే కాక శరీరంలో సహజంగా ఎక్కువ వేడి వున్న వాళ్ళు కూడా ఈ
పానకాన్ని తాగవచ్చు.
వడదెబ్బ --- నివారణ 16-4-11.
కీరకాయ గుజ్జు --- ఒక టీ స్పూను
గులాబి రేకుల చూర్ణం --- పావు టీ స్పూను
ఎండిన పుదీనా ఆకుల పొడి --- పావు టీ స్పూను
నిమ్మనూనే --- 1, 2 చుక్కలు
చన్నీళ్ళు
ఒక పాత్ర తీసుకుని దానిలో అన్నింటిని వేసి గుజ్జుగా కలపాలి. తరువాత దానికి తగినన్ని నీళ్ళు
కలపాలి. రెండు కళ్ళకు సరి పడే దూది ప్యాడ్స్ తయారు చేసుకోవాలి. దూది ప్యాడ్స్ ను దీనిలో
ముంచి కళ్ళు మూసుకుని కళ్ళ మీద పెట్టుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటితో కడగాలి.
మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని పడుకోవాలి.
సూచనలు :-- ఫుడ్ అలర్జీ ని తగ్గించుకోవాలి. ఈ సమస్య వున్నపుడు నాడి వేగం పెరగడం,
ఆయాసం, కంటికింద వలయాలు వంటి సమస్యలు ఏర్పడతాయి.
ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కలబంద గుజ్జుకు ఒక చుక్క ఆవనూనె కలిపి వలయాల మీద పూసుకుంటే సన్ స్క్రీన్ లోషన్
లాగా పనిచేస్తుంది. అలాగే పిండ తైలం కూడా వాడవచ్చు.
ఘాటైన ఆహార పదార్ధాలను తగ్గించుకోవాలి. నీళ్ళు ఎక్కువగా తాగాలి.
ఒత్తిడిని తగ్గించుకోవాలి. మానసిక ప్రశాంతత తప్పని సరి.
.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి