చాతీ సౌందర్యము 1-6-09.
నిటారుగా నిలబడి చేతులను ముందుకు చాచి తరువాత ప్రక్కలకు చాపాలి. తరువాత చేతులను ముందుకు చాచి పైకి లేపాలి. ముందుకు చాచి వెనక్కు పోనివ్వాలి.
చాతీని గుండ్రంగా మర్దన చెయ్యాలి.
దీనివలన చాతీ భాగంలో కండరాలు గట్టి పడతాయి.
వేడి శరీరం వాళ్లకు చాతీ సరిగా పెరగదు. వేడి తగ్గి రక్తవృద్ధి జరిగినపుడు చాతీ బాగా పెరుగుతుంది.
తామర గింజలు
కలకండ
ఆవు నెయ్యి
గేదె నెయ్యి
నువ్వుల నూనె
అన్నింటిని ఒక్కొక్క టీ స్పూను చొప్పున తీసుకొని అర కప్పు పాలల్లో గాని నీళ్ళలో గాని కలుపుకొని తాగితే శరీరం ఎంతో పుష్టి వంతంగా తయారవుతుంది.
అశ్వగంధ చూర్ణం ---- 100 gr
శతావరి " ---- 100 gr
జటామాంసి ---- 100 gr
పుష్కర మూలం ---- 100 gr
వాకుడు పండ్లు ---- 100 gr
అన్నింటిని విడివిడిగా దంచి జల్లించి చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని నీటితో కలిపి రాత్రి నిద్రించే ముందు రొమ్ము పై గుండ్రంగా పట్టు వెయ్యాలి. మధ్యలో ఉన్న నిప్పల్ కి తగలకూడదు. బ్రా వేసుకొని పడుకోవాలి. ఉదయం కడిగి స్నానం చెయ్యాలి.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి