దాంపత్యము 1-11-08.
సన్న జాజి పూల తైలం ------ 100 gr
నువ్వుల నూనె ------ 50 gr
రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద కాచాలి.దానిని పొడిగా ఉన్న సీసాలో భద్రపరచాలి. దూదితో ముంచి దాంపత్యానికి ముందు ఉపయోగించాలి.
దాంపత్య రహస్యాలు --- ధర్మాలు 19-11-08
స్త్రీలకు బట్టంటు రోగం, మూత్ర రోగం, బహిష్టు లో నొప్పి వుంటే యోగాసనాలు చెయ్యాలి.క్రొవ్వు తగ్గించడానికి వ్యాయామం చెయ్యాలి.1. ఉత్థానపాదవక్ర వ్యాయామం 2. వజ్రాసనం
ఆహారం :-----
1. చక్కెరకేళి అరటిపండు మధ్యలో వేలితో రంధ్రం చేసి, దానిలో ఉసిరిక పొడి పోయాలి. అరటిపండును రెండు అర చేతుల మధ్య వుంచుకొని పొడి లోపలి వెళ్ళేటట్లు పండును నలపాలి.కొద్దిగా తేనెను అరచేతిలో వేసుకొని పండును అద్దుకొని తినాలి.ఈ విధంగా ఉదయం పరగడుపున, రాత్రి భోజనానికి ఒక గంట ముందు వాడాలి.
2. దూసరితీగ (చిబ్బి తీగ ) తెచ్చి రాత్రిపూట పొత్తి కడుపు మీద ఆకులు పరచి బట్ట కట్టుకొని ఉదయం తీసి వెయ్యాలి. ఆకు చర్మం మీద ఉండడం వలన లోపలి క్రిములు నశిస్తాయి. ఈ విధంగా
3 నుండి 7 రోజులు చేయడం వలన భార్యాభర్తలు అందంగా లేకపోయినా బిడ్డలు అందంగా పుడతారు.
3 నుండి 7 రోజులు చేయడం వలన భార్యాభర్తలు అందంగా లేకపోయినా బిడ్డలు అందంగా పుడతారు.
చంద్ర సౌందర్య చూర్ణము
నీడలో ఎండబెట్టిన కలువపూల రేకుల పొడి ----- 100 gr
తామర పూల గింజలలోని పప్పు పొడి ----- 20 gr
కలకండ ----- 120 gr
పొడులను వస్త్రగాయం పట్టి సీసాలో భద్రపరచుకోవాలి.
స్త్రీ గర్భం ధరించిన 3 నెల ప్రారంభం నుండి పావు చెంచా పొడి నాటు ఆవు పాలతో కలిపి తాగాలి.గేదె
పాలు పనికి రావు. ఉదయం,సాయంత్రం వాడాలి.
లైంగిక బలహీనత -- నివారణ 3-3-11.
ప్రతి రోజు తాంబూలం లో పెసర బద్దంతా జాజికాయ పొడిని కలిపి వేసుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి