ఫ్లూ జ్వరం

                                 ఫ్లూ జ్వరం ---నివారణ                               2-10-10.

దాల్చిన చెక్క పొడి             --- మూడున్నర గ్రాములు
లవంగా నూనె                   ---  600  ml
శొంటి పొడి                        ---- రెండు మిల్లి గ్రాములు

     అర కప్పు వేడి నీటిలో అన్ని కలుపుకొని ఒక్కొక పూటకు చొప్పున తాగుతూ వుంటే ఫ్లూ,  స్వైన్ ఫ్లూ వంటి   జ్వరాలు నివారింప బడతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి