పెదవుల సమస్యలు --నివారణ 19-12-08.
పాలు,వెన్న, నెయ్యి ఎక్కువగా తీసుకుంటూ వుంటే పెదవులు మృదువుగా వుంటాయి.
యోగాసనం :-- రెండు పెదవులను "మ" పలికినట్లు శబ్దం రాకుండా ఆనించాలి.
(2). నాలుకతో రెండు పెదవులను తడపాలి
.(3). రెండు పెదవులను కలిపి చిన్న పిల్లలు చేసినట్లు "బుర్" మని శబ్దం వచ్చేట్లు పలకాలి

(4). ఉదయం, సాయంత్రం నువ్వుల నూనెతో గాని,వెన్నతో గాని ,నెయ్యితో గాని పెదవుల మీద మర్దన చెయ్యాలి
దంత ధావన చూర్ణాలను వాడాలి.
పెదవులపై చర్మం వూడకుండా , పుండ్లు పడకుండా ఉండాలంటే
జీర్ణ శక్తి సరిగా లేకపోయినపుడు, పైత్య రసం ఎక్కువైనపుడు వ్యాధులు వస్తాయి.
జాజికాయల పొడి ----- 50 gr
కొమ్ములు దంచిన పసుపు ----- 50 gr
పాలు ----- తగినన్ని
గిన్నెలో పాలు పోసి గుడ్డ కట్టి గుడ్డ మీద జాజి కాయ ముక్కలను పెట్టాలి. పాలను వేడి చెయ్యడం వలన పాల ఆవిరి జాజి కాయ ముక్కలకు తగులుతుంది. ఆ ముక్కలను ఆరబెట్టి పొడి చెయ్యాలి.మంచి బలమైన పసుపు కొమ్ములను దంచి పొడి చెయ్యాలి.రెండు విడివిడిగా వస్త్రగాయం పట్టి రెండు కలపాలి. ఈ పొడిని రెండు చిటికెలు తీసుకొని తగినంత నెయ్యి కలిపి రంగరించి పెదవులపై లేపనం చెయ్యాలి.మృదువుగా మర్దన చెయ్యాలి
ఇది నోట్లోకి వెళ్ళినా ఏమి కాదు.రాత్రి పూట ఒక్క సారి మాత్రమే పూయాలి.నల్లగా వున్నపెదవుల నలుపు పోతుంది .పెదవులు ఎంతో మృదువుగా తయారవుతాయి.
అధర సౌందర్య లేపనం 24-1-09.
మెత్తని జాజికాయల పొడి ---------10 gr
పసుపు పొడి ---------10 gr
మంచి నెయ్యి ---------10 gr
తేనె మైనం -------- 20 gr
ఒక గిన్నెలో తేనేమైనం,నెయ్యి వేసి చిన్న మంట మీద మాడకుండా కాచి వదపోయ్యాలి. దానిలో జాజికాయ పొడి,పసుపు పొడి కలపాలి. వెడల్పు మూత వున్న సీసాలో పోయాలి .కొంతసేపటికి అది గడ్డ కడుతుంది.
ఎక్కువ గడ్డ కడితే కొద్దిగా నెయ్యి కలుపుకోవచ్చు.
దీనిని పెదవులపై లేపనం చేస్తే పెదవులు అందంగా తయారవుతాయి.పెదవుల చివర వచ్చే పగుళ్ళు కూడా నివారింప బడతాయి.
పెదవుల పగుళ్ళు -- నివారణ 30-11-10.
వాక్క చెట్టు వెళ్ళాను మరిగించి చిక్కని కషాయాన్ని పెదవులపై ప్రయోగిస్తే పగుళ్ళు తగ్గుతాయి
.
3-12-10
.
3-12-10
వాతావరణం లోని మార్పుల వలన ఈ సమస్య వస్తుంది.
పెదవులను నాలుకతో తడప కూడదు.
మన శరీరంలో తయారైన నూనె చర్మం మీద నుండి తీసి దానిని పెదవుల మీద రాయాలి.
ఎక్కువగా నీటిని తాగుతూ వుండాలి.
చండ్ర చెట్టు పట్ట --- 10 gr
గోరింట ఆకు --- 10 gr
రెండింటిని కలిపి నూరి పెదవులపై పట్టించాలి.
తేనె, ఆవు నెయ్యి లను సమాన భాగాలుగా తీసుకొని కలిపి పూయాలి.
మేడి చెట్టి పాలు --- పావు టీ స్పూను
తేనె --- పావు టీ స్పూను
కలిపి ప్రతి రోజు రాత్రి పూట పడుకునే ముందు పూస్తుంటే తగ్గుతాయి.
పెదవులపై పుండ్లు ---ఫీవర్ సోర్ 22-9-10.
పెదవులపై సన్న గుల్లలు, పుండ్లు ఏర్పడడాన్ని ఫీవర్ సోర్ అంటారు. ఇది అంటువ్యాధి. వారి లాలాజలంఇతరులకు తగిలితే చాలా సులభంగా వ్యాపిస్తుంది. కొంత కాలానికి తగ్గి పోక్కుకట్టి
రాలుతుంది. కాని శరీరంపై వైరస్ మిగిలే వుంటుంది. పై పెదవి మీద, పెదవుల ;మూలలలో
ఎక్కువగా వుంటుంది. మంటగా వుంటుంది.
సన్నని ఆవాల పరిమాణంలో సన్నని గుల్లలు ఏర్పడి వాటిలో చిక్కని ద్రవం వుంటుంది.
కానుగ నూనె
వేప నూనె
రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. ఈ తైలాన్ని
మూడు పూటలా పెదవి పై పూయాలి. తేలికగా, ఒత్తిడి లేకుండా పూయాలి.
మూడు, నాలుగు రోజులలో తగ్గి పోతుంది.
పెదవుల సౌందర్యానికి 2-6-11.
నిర్జలీయత వలన పెదవులు ఎండిపోయినట్లు వుంటాయి. పెదవులకు చెమట పట్టదు
పెదవులు నల్లగా ఉండడానికి అతి ముఖ్య కారణం వంశపారంపర్యం .
తేనేమైనం --- ఒక టేబుల్ స్పూను
బాదం నూనె --- ఒక టేబుల్ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
గులాబి జలం --- కొన్ని చుక్కలు
తేనేమైనాన్ని చిన్న గిన్నెలో వేసి మరిగే నీరున్న పెద్ద గిన్నెలో ఉంచాలి. కరిగిన మైనాన్ని
వడకట్టాలి . అది ద్రవ రూపంలో ఉండగానే మిగిలిన పదార్ధాలను కలపాలి. బాగా కలిపి ద్రవ రూపం లో వుండగాని ఒక చిన్న డబ్బాలో పోసి నిల్వ చేసుకోవాలి .
దీనిని చూపుడు వేలుతో తీసుకొని పెదవులపై పూయాలి. ఎండలోకి వెళ్ళే ముందు పూసుకొని
వెళ్ళాలి. ఇది సూర్యరశ్మి లోని అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది.
పెదవులు పగలకుండా నీళ్ళు ఎక్కువగా తాగుతూ వుండాలి.
ముక్కు మీద వున్న తైలాన్ని వేలితో తుడిచి పెదవులపై పూస్తూ వుంటే పెదవులు ఆరిపోవు.
పెదవులపై నల్లదనాన్ని పోగొట్టడానికి కాంతి వర్ధన తైలం 29-6-11.
కారణాలు :--- రక్తహీనత , మందులు ఎక్కువగా వాడడం , సిగేరెట్లు ఎక్కువగా తాగే వారిలో తగినంత ఆక్సిజన్ అందక
పోవడం , ఒత్తిడి , కాలేయ సమస్యలు , ప్రత్యక్ష మరియు పరోక్ష ధూమపాణం , సూర్య కిరణాల తాకిడి , సౌందర్య సాధనాలు
గిట్టకపోవడం , మొదలైనవి .
తాజా నిమ్మ పండ్ల రసం --- ఒక టీ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
రెండింటిని కలిపి పరోక్షంగా వేడి చేయాలి . పెద్ద గిన్నెలో నీళ్ళు వేడి చేసి దానిలో మిశ్రమం వున్న చిన్న గిన్నెను పెట్టి
వేడి చేయాలి . దీనిని చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు .
వాడవలసిన విధానం :-- కళ్ళ చుట్టు వున్న , పెదవుల చుట్టూ వున్న , ముఖం మీద వున్న, పెదవుల మీద వున్న మూతి చుట్టూ వున్న నల్లని మచ్చల పై ఈ మిశ్రమాన్ని ఉపయోగించాలి . దూది ఉండను ఈ మిశ్రమం లో ముంచిమచ్చల మీద పూయాలి . దీనిని రాత్రి పడుకునే ముందు మచ్చల పై పూసి ఉదయం కడిగేయాలి . 5, 6 రోజులలోనే ఫలితం కనబడుతుంది . వంశపారంపర్యంగా వచ్చే మచ్చలు కూడా నివారింపబడతాయి . బుగ్గల మీద దీనిని మర్దన చేస్తూ వుంటే
మంచి మెరుపు వస్తుంది .
పెదవుల సమస్య నివారణకు లేపనం 3-7-11.
దీని వలన పెదవుల లావు ,తడారిపోవడం , పుండ్లు , గాయాలు , పగుళ్ళు నివారింపబడతాయి .
చలిగాలుల వలన పెదవులు పగులుతాయి , ఈదురు గాలుల వలన చిట్లుతాయి .
తేనె ----10 gr
గ్లిజరీన్ ---- 10 gr
యశద భస్మం ---- 10 gr
వేలిగారం ---- 10 gr
కర్పూరం ---- 1 gr
అన్ని పదార్ధాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలిపితే లేపనం తయారవుతుంది . దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి .
రాత్రి పడుకునే ముందు వేలితే తీసుకొని పెదవుల మీద సున్నితంగా పూయాలి . ఉదయం కడగాలి ఈ విధంగా
నెల రోజులు చేస్తే పెదవులు ఎంతో ఆరోగ్యవంతంగా , మృదువు గా తయారవుతాయి .
సూచనలు ;-- నీళ్ళు బాగా తాగాలి . B - complex వున్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి టీ లు , కాఫీ లు
తగ్గించాలి పాలు తాగాలి . చలిగాలి , ఈదురు గాలులకు గురి కాకూడదు
పెదవుల పగుళ్ళు --- నివారణ 30-8-11.
1. పరోక్ష ధూమపానం వలన ఏర్పడితే :---
చండ్ర చెక్క బెరడు చూర్ణం ---- చిటికెడు
తేనె ---- అర టీ స్పూను
రెండింటిని కలిపి రాత్రి పడుకునే ముందు పెదవులకు పోసి ఉదయం కడగాలి .
2. గోరింటాకు పొడి ---- పావు టీ స్పూను పొడి
వెన్న ---- తగినంత

3. గింజలు పట్టని లేత తుమ్మ కాయలు ___ 100 gr
తేనె మైనం ----- తగినంత
తుమ్మ కాయలను ముక్కలుగా తుంచి దానికి 16 రెట్లు నీళ్ళు కలిపి మెత్తగా పేస్ట్ లాగా ఉడికించాలి . తరువాత
దానిని వడకట్టాలి . దీనికి కరిగించిన తేనేమైనం కలపాలి . ఆయింట్మెంట్ తయారవుతుంది .
దీనిని పెదవులకు పూయడం వలన త్వరగా పగుళ్ళు తగ్గుతుంది . చల్లగా వుంటుంది .
సూచనలు :--- సాత్వికాహారం భుజించాలి . నీళ్ళు బాగా తాగాలి . బాగా నిద్రించాలి .

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి