ఆకలి తగ్గించడానికి

                        అతిగా వున్న ఆకలిని తగ్గించడానికి -- చిట్కా                                  26-10-10.

       ఉత్తరేణి గింజల లోని పప్పుతో పాయసం వండుకొని తింటే వారం రోజుల వరకు ఆకలి కాదు.

                        అతిగా వున్న ఆకలిని తగ్గించే అగ్నిహర చూర్ణం                                8-4-11.

       ఈ సమస్య  మహిళలలో ఎక్కువ.  మధుమేహం ఒక కారణం. రక్తంలోని చక్కర మొత్తాలు
    తగ్గడం వలన ఆకలి ఎక్కువై చిరాకు కలుగుతుంది.  నులిపురుగుల కారణంగా మనం తిన్న
    ఆహారం అవి తినేస్తాయి. ఈ కారణం వలన కూడా అతిగా  ఆకలి ఎక్కువవుతుంది.

                               నేలగుమ్మడి  చూర్ణం           --  50 gr
                                         తినే జిగురు             --  50 gr
                        ఈసఫ్ గోల్ గింజల చూర్ణం           --  50 gr

         అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.

         పూటకు ఒక టీ స్పూను చొప్పున మూడు పూటలా ఆహారానికి ముందు ఒక గ్లాసు నీటిలో
   కలుపుకోని తాగాలి.

         మినుములు, అరటిపళ్ళు, నూనె పదార్ధాలు వాడితే ఆకలి తగ్గుతుంది. ( గురుపదార్ధాలు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి