గుట్కాల సమస్య
వక్కపొడి, కారాకిళ్లి, గుట్కాలు అతిగా వాడే వాళ్లకు విరుగుడు
అతిమధురం వేళ్ళ యొక్క చిన్న ముక్కలను నోట్లో వేసుకొని నములుతూ లేదా చప్పరిస్తూ, రసం మింగుతూ ఉండాలి.అందువలన దురలవాట్లు పోతాయి. 2,3 పచ్చి ఉల్లిగడ్డలను అన్నం తినేటపుడు వాడాలి.
మూడు పూటలా భోజనం తరువాత తాంబూలం సేవించాలి.
గుట్కాలు నమలడం వలన కలిగే సమస్యలు ---నివారణ 3-9-09.
వేపచెక్క కషాయాన్ని సాయంత్రం పూట నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మేయ్యాలి. ఉదయం నువ్వుల నూనెనునోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మేయ్యాలి.
అన్నం తినేటపుడు పచ్చి ఉల్లి గడ్డలను పక్కన పెట్టుకొని వాటి మీద నిమ్మరసం చల్లుకొని మధ్య మధ్యలో తింటూ వుండాలి. ఉల్లిగడ్డ శరీరంలోని వేడిని, B.P. ని తగ్గిస్తుంది.
అతిమధురం వేరు యొక్క ముక్కను నోట్లో వేసుకొని, బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ వుండాలి. ఈ విధంగా 40 రోజులు చేస్తే శరీరంలో గుట్కాలు, తాంబూలాల వలన చేరిన విష అవశేషాలు నిర్మూలించ బడతాయి.
గుట్కాలు మానడానికి 17-3-11.
వక్కపొడి ముక్కల సైజు లో ఉసిరిక ముక్కలు --- 100 gr
దోరగా వేయించిన సోంపు గింజలు --- 25 gr
" " జిలకర --- 25 gr
" " వాము --- 25 gr
అల్లం రసం --- తగినంత
నిమ్మ రసం --- తగినంత
సైంధవ లవణం --- కొద్దిగా
ఒక గిన్నెలో అన్ని ముక్కలను వేసి అవి పీల్చుకునేట్లు నిమ్మరసం, అల్లం రసం కలపాలి.
చివరగా సైంధవ లవణం చల్లి ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఇది ఎంత కాలమైనా నిల్వ ఉంటుంది.
ఈ ముక్కలను కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకుని నములుతూ, చప్పరిస్తూరసం మింగుతూ
వుండాలి. దీని వలన ఈ అలవాటు క్రమేపి నివారింప బడుతుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి