పాలు తాగే పిల్లలలో సంగ్రహ ణి 25-8-10.
కృష్ణాది చూర్ణం
ఈ వ్యాధి చనుబాలు తాగే పిల్లలలో వస్తుంది. తల్లి పాలలో దోషముంటే ఆ పాల ద్వారా పిల్లలకు ఈ సమస్య ఏర్పడుతుంది. ఇది ఒక రకమైన విరేచన సమస్య ( Decentry )
ఈ వ్యాధి వలన పిల్లలలో మలము సాఫీగా రాదు, ఆకలి సరిగా వుండదు, పొట్ట ఉబ్బరింపు వుండి మాటిమాటికి ఏడుస్తూ వుంటారు. దీని వలన పిల్లలు శుష్కించి బలహీన పడుతుంటారు. చర్మం శరీరానికి అంటుకు పోతుంది.
పి ప్పళ్ళు (కృష్ణ) ( ఎండబెట్టి దోరగా వేయించి దంచి జల్లించి పొడి చేయాలి )
తుంగ ముస్థలు
మారేడు పండు గుజ్జు
వాము
శొంటి
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. అన్నింటిని విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి
3 నుండి 6 గురిగింజలంత పొడిని తేనె తో కలిపి కొద్దికొద్దిగా నాకించాలి.
దీని వలన చాల త్వరగా జీర్ణశక్తి, ఆకలి బాగా పెరుగుతుంది.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి