సాంబారు పొడి ( ఆయుర్వేద) 18-1-09
శొంటి పొడి
పిప్పళ్ళ పొడి
ఉసిరిక పొడి
సోంపు గింజల పొడి
మిరియాల పొడి
జిలకర పొడి
వాము పొడి
సైంధవ లవణం
ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకుని కలిపి నిల్వ చేసుకోవాలి.
దీనిని చారులో. పప్పులో సాంబారులో వాడుకోవచ్చు.
దీనిని వాడడం వలన జీర్ణ శక్తి పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది. కఫ సమస్యలు తొలగింప బడతాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి