స్త్రీలలో హార్మోన్ల సమస్య --- ఆనందిని చూర్ణం 13-7-11.
లక్షణాలు :--- శరీరంలో సెగలు , పోగలుగా వుండడం , రాత్రి పూట విపరీతమైన చెమట, నెలసరి సక్రమముగా లేకపోవడం , రొమ్ములలో నొప్పి , శరీరంలో షాక్ కొట్టినట్లుగా వుండడం , తిమ్మిర్లు , దురదలు , ఎముకలు విరగడం , సెక్స్ లో అనాసక్తి ,
మొదలైన లక్షణాలు వుంటాయి .
అతిమధురం చూర్ణం --- 10 gr
నేలగుమ్ముడు వేరు చూర్ణం --- 10 gr
శతావరి వేర్ల చూర్ణం --- 10 gr
జీలకర్ర చూర్ణం --- 10 gr .
అన్ని చూర్ణాలను బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి ప్రతి రోజు ఉదయం ఒక టీ స్పూను చూర్ణం (5 gr )
తేనె కలిపి తీసుకోవాలి . తేనె కలిపిన పాలను తాగాలి .
ఇది హార్మోన్ల సమస్యను నివారిస్తుంది .
సంతాన లేమి , అండాశయ , గర్భాశయ సమస్యలు నివారింపబడతాయి .
స్త్రీలలో 30 --40 సవత్సరాల మధ్య వచ్చే సమస్యలు ---నివారణ 22-8-11
కారణాలు :--- ఎముకలలో శక్తి తగ్గడం , కొలెస్ట్రాల్ నిల్వలు పెరగడం , బరువు పెరగడం , స్థూల కాయం , అనీమియా
(రక్త హీనత ) , ఎసిడిటి , సౌందర్య సమస్యలు , హార్మోన్లలో తేడాలు , కుంగుబాటు ( డిప్రెషన్) , ప్రాధాన్యత మారడం ,
నిరాశ , బాధ్యతలు పెరగడం , ముఖ్యంగా కంటి కింది వలయాలు మొదలైనవి .
కంటి కింది వలయాలు
టీ పొడి --- ఒక టేబుల్ స్పూను
నీళ్ళు --- ఒక కప్పు
నీళ్ళను స్టవ్ మీద పెట్టి పొడి వేసి మరిగించి , వడ పోసుకోవాలి ఈ డికాషన్ లో దూది ఉండను ముంచి కళ్ళ
కింద నెమ్మదిగా కాపడం పెట్టాలి .
సూచన :--- మానసిక సమస్యలను తగ్గించుకోవాలి .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి