స్థనాలలో సమస్యల నివారణ 6-4-09.
చనుకుదురు (రొమ్ముల్లో గడ్డలు)
చనుకుదురు (రొమ్ముల్లో గడ్డలు)
గర్భాశయము,స్థనాలు తల్లి భాగానికి చెందినవి.బహిష్టు లో తేడాలోస్తే మలినాలు గర్భాశయము నుండి స్థ నాలకు చేరతాయి.దీని వలన గడ్డలు ఏర్పడతాయి.
నివారణా మార్గాలు --కలబంద ప్రయోగం :--
కలబంద గుజ్జు ------ 25 gr
నివారణా మార్గాలు --కలబంద ప్రయోగం :--
కలబంద గుజ్జు ------ 25 gr
పసుపు ------ 25 gr
రెండింటిని కలిపి నూరి ఆ ముద్దను పెనం మీద వేడి చెయ్యాలి.దానిని గోరు వెచ్చగా ఉన్నపుడు
ఆ గడ్డ పై వేసి దూది తో కప్పి కట్టు కట్టాలి.ఉఅదయం కట్టును తీసేయ్యాలి.

కడుపులోకి :--
కలబంద గుజ్జును 7 సార్లు నీటిలో బాగా కడగాలి.
3 చిటికెల జిలకర ,
3 చిటికెల పటికబెల్లం
కలిపి నూరాలి
.దానిని ఆ విధంగా కడుపులోకి 40 రోజులు వాడాలి.

నల్ల ఉమ్మెత్త వేర్లను పసుపు కలిపి నూరి రొమ్ము మీద గడ్డలున్న చోట వేసి కట్టు కడితే 10 రోజులలో నివారింప బడుతుంది.
రొమ్ముల్లో పుండ్లు
రెండు పిడికెళ్ళ వేపాకు తీసుకొని బాగా నలగగొట్టి రెండు చెంచాల పసుపు కలిపి నీళ్ళలో వేసి మరిగించాలి .మూడు వంతులకు నీళ్ళు తగ్గిన తరువాత ఆ కషాయాన్ని పుండ్లపై పూయాలి.తరువాత 2,3 దోసిళ్ళ వేపాకు తీసుకొని బాణలిలో వేసి బాగా మాడ్చి బూడిదలాగా చెయ్యాలి.ఆ బూడిదను పుండ్లపై అద్దాలి.
స్థన సౌందర్యము కొరకు
అశ్వగంధ దుంపలు ------- 100 gr
సుగంధ పాల వేళ్ళు ------ 100 gr
మెంతులు ------- 100 gr
కలకండ ----- 300 gr
అశ్వగంధ దుంపలను చిన్న ముక్కలుగా చేసి ఆవు పాలు పోసి పాలు ఇగిరిపోయ్యే వరకు
కాచి బాగా ఎండబెట్టాలి.వాటిని దంచి పొడి చెయ్యాలి. సుగంధ పాల వేర్లను దంచి వాని మధ్యలో ఉన్న పుల్లను తీసేయ్యాలి.ఆ బెరడును దంచి పొడి చెయ్యాలి.మెంతులను వేయించి పొడి చెయ్యాలి.కలకండను కూడా పొడి చేసుకోవాలి.

అన్ని పొడులను సీసాలో భద్రపరచాలి.
ప్రతి రోజు ఉదయం ఒక స్పూను పొడిని ఒక గ్లాసు పాలల్లో కలిపి దానికి ఒక స్పూను నెయ్యి
కలిపి తాగాలిసాయంత్రం పూట కూడా తాగవచ్చు. దీని వలన స్థాన సౌందర్యము పెరుఅగుతుంది.

జారిన చాతీ పెరుగుటకు 22-1-09
1. కుర్చీలో కూర్చొని రెండు చేతులను బార చాపి మళ్లీ వెనక్కు తెచ్చి గొంతు కింద పెట్టాలి.
2 కుర్చీ కూర్చొని చేతులను పూర్తిగా ముందుకు చాపాలి, పైకేత్తాలి.దీనిని గాలి పీలుస్తూ చెయ్యాలి.నెమ్మదిగా పీల్చి నెమ్మదిగా వదలాలి.రెండు చేతులను విదిలించాలి.
1,2,3,4,5 పలికేటపుడు నెమ్మదిగా ఓంకారంలాగా పలకాలి ఒక్కొక్క అంకె పలకాలి.

3. కుడి చేతిని పైకి చాపి ఎడమ వైపు కు తల మీదుగా వంచాలి. అదే విధంగా రెండవ వైపు చెయ్యాలి.
స్థనాలు చిన్నవి కాకుండా ఉండాలంటే 23-1- 09.
1. తవుడు వున్న బియ్యపు కడుగు ముక్కులో రెండు చుక్కల చొప్పున వేసుకోవాలి.
2. దానిమ్మ చెక్క ఎండబెట్టి పొడి చేసి ఆవ నూనె కలిపి పేస్టు లాగా కలిపి స్థనాలపై పూయాలి ,మధ్యలో బుడిపెకు ఏమాత్రం తగలకూడదు. (లేదా)
దానిమ్మ బెరడు పొడి --- 100 gr
ఆవాల నూనె --- 200 gr
నీళ్ళు ----200 gr
అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి తైలం మాత్రమే మిగిలి వరకు కాచి వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని స్థనాలపై రుద్దుతూ వుంటే పెద్దవవుతాయి.

వక్షోజ సౌందర్యము 6-2-09.
తామర పూల గింజల పొడి ----- 100 gr
అశ్వగంధ పొడి ----- 100 gr
దో. వే. మెంతుల పొడి ----- 100 gr
తెల్ల సుగంధ పాల వేర్ల పొడి ----- 100 gr
ఎర్ర సుగంధ పాల వేర్ల పొడి ----- 100 gr
కలకండ ----- 150 gr
తేనె ------150 gr
అన్ని పొడులను కలిపి వస్త్రగాయం పట్టి తేనె కలిపి ముద్దగా చేసి నిల్వ చేసుకోవాలి.ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 10 గ్రాముల చొప్పున తిని పాలు తాగుతూ వుంటే స్థాన సౌందర్య్హం పెరుగుతుంది.
మగ పిల్లలలో చాతీ పెరుగుదల -- నివారణ 2-6-09
నిటారుగా నిలబడి చేతులను చాచి పైకేత్తాలి. చేతులను గుండ్రంగా తిప్పాలి. ముందుగా తైల మర్దన చెయ్యాలి.
అర్ధ ధనురాసనం ;-- బోర్లా పడుకొని తలపైకెత్తి కుడి చేతితో కుడికాలును పైకెత్తాలి. అలాగే ఎడమ వైపు మరియు రెండు కాళ్ళను రెండు చేతులతో పట్టుకొని ఊగాలి.
సూర్య నమస్కారాలు:-- 12 భంగిమలలో 6 + 6 పై వ్యాయామాలను ప్రతి రోజు తప్పని సరిగా వేగంగా చెయ్యాలి. దీని వలన శరీరం లోని క్రొవ్వు పదార్ధాలు కరుగుతాయి.
పాలు, పెరుగు, మాంసం వాడకూడదు. కూరగాయల సూప్, గంజి, నిమ్మకాయ నీళ్ళు, రాగిజావ, గోధుమ జావ బియ్యపు జావ వాడాలి.
త్రిఫలాలు 100 + 100 + 100 gr
త్రికటుకాలు 100 + 100 + 100 gr (శొంటి,పిప్పళ్ళు, మిరియాలు)
సైంధవ లవణం ---100 gr
అన్నింటిని విడివిడిగా దోరగా వేయించి దంచి జల్లించి కలిపి , సైంధవ లవణం కూడా కలిపి భద్రపరచు కోవాలి. ఉదయం, సాయంత్రం 3 చిటికెల పొడిలో తేనె కలిపి సేవిస్తే అదనపు కొవ్వు కరుగుతుంది.
చాతీ ఎదుగుదల (వక్షోజ సౌన్దార్యము) 7-6-09.
దానిమ్మ పండ్ల పై తోలు యొక్క రసం --- 100 gr
నువ్వుల నూనె --- 200 gr
దానిమ్మ పండ్ల పై తోలులో కండను పెంచే శక్తి వున్నది.
రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి సన్న సెగ మీద రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలే
వరకు కాచాలి . చల్లార్చి వడ పోసుకొని తడి లేని గాజు సీసాలో భద్రపరచు కోవాలి.
రాత్రి నిద్రించే ముందు ఛాతీకి రాయాలి. కుడి వైపు రుద్దేటపుడు Clockwise గా, ఎడమ వైపు రుద్దేటపుడు Anti Clockwise గా రుద్దాలి. లోపలికి ఇంకిపోవునట్లు సున్నితంగా మర్దన చెయ్యాలి.
ముఖ్యంగా అజీర్ణం తగ్గించడానికి అల్లంరసం, నిమ్మరసం, తేనె కలిపి కడుపులోకి ఇవ్వాలి. తరివాతఆహారానికి గంట ముందు తైలంతో మర్దన చెయ్యాలి. అజీర్ణం తగ్గకపోతే చాతీ పెరగదు. తీపి పదార్ధాలను ఎక్కువగా తినిపించాలి.
రొమ్ముల్లో, చంకల్లో గడ్డలు --- నివారణ 4-4-10.
బహిష్టు సక్రమముగా రాకపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. స్త్రీలు నువ్వులు, పాతబెల్లం బియ్యపు జావా, కొబ్బరి వంటివి తింటూ వుండాలి. వీటి వలన ఇలాంటి సమలస్యలను
నివారించ గలవు. .
ఆవనూనె ---100 gr
కలబంద రసం --- 100 gr
మంచి పసుపు ---- 10 gr
గసాలు ---- 10 gr
కలబంద, పసుపు, గసాలను కల్వంలో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరాలి. దానిని
ఆవాల నూనెలో వేసి కాచాలి. ఆ నూనెను మామూలు గడ్డలపై మర్దన చెయ్యాలి.
ఇనుము లాగా గట్టిగా వున్న గడ్డలు కరగాలంటే
కలబంద గుజ్జు, ఉప్పు, పసుపు మెత్తగా నూరి మందంగా పట్టు వెయ్యాలి. Nipple మీద ఎంత మాత్రం తగల కూడదు. రాత్రి పూట పట్టు వేసి ఉదయం కడగాలి. దీంతోపాటు త్రిఫలం తీసుకోవాలి.
వ్యాయామం:-- చేతులను బార్లా చాపడం, పైకి లేపడం, బాగా తిప్పడం, కదిలించడం చెయ్యాలి.
చను కుదురు---రొమ్ముల్లో వచ్చే గడ్డలు --నివారణ 2-5-10.
బహిష్టు కు ముందు రొమ్ముల్లో నొప్పి వస్తుంది. దృష్టి దోషాల వలన కూడా నొప్పి వస్తుంది.
పురుషులలో కూడా వాపు కనిపిస్తుంది. రొమ్ముల్లో నీరు చేరి వాపువస్తుంది. ఆముదపు ఆకులను తొడిమలు తీసి కొద్దిగా నీటితో నూరి ముద్దగా చేసి వాపు మీద పట్టించాలి. దూది అంటించి ప్లాస్టర్ వెయ్యాలి. మధ్యలో తగల కూడదు, స్నానం చేసే ముందు గోరువెచ్చని నీటితో కడగాలి. దీని వలన పై సమస్యలన్నీ నివారింప బడతాయి.
గడ్డలు మరీ గట్టిగా వుంటే ఆముదపు ఆకుతోబాటు కలబంద గుజ్జును కూడా కలిపి నూరి లేపనం చెయ్యాలి

వక్షోజ సౌందర్యాన్ని పెంచడానికి -
దానిమ్మ పండు తొక్కలు
ఆవ నూనె
నీళ్ళు
దానిమ్మ పండు తొక్కలను నీటితో నూరి ముద్దగా చెయ్యాలి. దీనికి నాలుగు రెట్లు ఆవనూనె ను, పది రెట్లు నీ ళ్ళను కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి.

ప్రతి రోజు స్నానానికి ముందు ఈ నూనెతో వక్షోజాలపై మర్దన చెయ్యాలి.
2. కలబంద గుజ్జును స్నానానికి ముందు రుద్దాలి.
3. సొర ( అనప కాయ ) గింజలను ఎండబెట్టి పొడి చేసి గోధుమ గంజిలో కలిపి పేస్ట్ లాగా చేసి స్నానానికి ముందు రుద్దాలి
4. అత్తపత్తి సమూల చూర్ణం
అశ్వగంధ చూర్ణం
రెండింటిని కలిపి ముద్దగా నూరి మర్దన చెయ్యాలి.
వ్యాయామాలు :--
1. లాన్ కటింగ్ పద్ధతిలో చేతులను కదిలించాలి.
2. స్విమ్మింగ్ చేసినట్లుగా బెంచీ మీద పడుకుని చేతులను కదిలించాలి.
స్థనాలలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడడం 8-1-11.
ఇవి ఎక్కువగా 20 -- 30 సంవత్సరాల మధ్య వున్నా స్త్త్రీలలో ఏర్పడుతుంటాయి. ఈ సమస్యను
సాధారణంగా క్యాన్సర్ అని భయపడుతుంటారు. కాని ఇది హానికారకం కాదు. నొప్పి వుండదు,
హార్మోన్ల లోతేడాల వలన ఈ సమస్య ఏర్పడుతుంది. పీరియడ్స్ ప్రారంభమైన తరువాత సగం అర్ధభాగం నుండి కనపడడం ప్రారంభమై పూర్తయ్యే లోపల కరిగిపోతాయి. ఇవి రొమ్ముల్లో కదులుతూ వుంటాయి. స్వయంగా పరీక్ష చేసుకుని తేసుకుకోవచ్చు.

ఆముదాన్ని గోరువెచ్చగా చేసి స్థనం మీద ఫైబ్రాయిడ్స్ వున్నచోట చిన్నగా మర్దన చేసి
వేడి నీటిలో ముంచిన గుడ్డను కప్పి ఉంచాలి.

కాంచనార గుగ్గులు పై సమస్యను నివారించడానికి ఈ ఔషధం బాగా పనిచేస్తుంది.
ఒకటిన్నర గ్రాముల కాంచనార గుగ్గుల చూర్ణాన్ని 750 ml త్రిఫల కషాయం లో కలుపుకుని తాగాలి.
ఈ విధంగా సమస్యని బట్టి ఒక నెల నుండి మూడు నెలల వరకు వాడాలి.
రొమ్ములలో నొప్పి --- నివారణ 3-8-11.
కారణాలు :--- పీరియడ్స్ సమయంలో కొంతమందికి నొప్పి వుంటుంది . రొమ్ములలో నీరు చేరడం , దెబ్బ తగలడం ,
పాలిచ్చే తల్లుల్లో పాలు గడ్డ కట్టడం , బరువులెత్తడం , క్యాన్సర్ మొదలైన కారణాల వలన నొప్పి ఏర్పడే అవకాశం కలదు .
శొంటి కొమ్ముల గంధం --- ఒక టీ స్పూను
వస కొమ్ముల గంధం --- " "
సున్నం --- " "
బెల్లం --- " "
అన్నింటిని పేస్ట్ లాగా బాగా కలిపి గుడ్డమీద పరచాలి .దీనిని రొమ్ముల మీద నొప్పి వున్నచోట పరచాలి . ప్రక్కన
తగలకుండా జాగ్రత్త పడాలి . సున్నం వలన ఎర్రగా కందిపోవచ్చు .
ఆవాల పొడి ---ఒక టీ స్పూను
గసాల పొడి --- " "
కర్పూరం పొడి --- " "
పెరుగు --- తగినంత
అన్నింటిని బాగా కలిపి ఆయింట్మెంట్ లాగా కలిపి అరచెయ్యంత బ్యాండేజి గుడ్డ మీద పరచాలి . దాని మీద
వేరే గుడ్డను పరిచి దీనిని రొమ్ముల మీద నొప్పి వున్నచోట పరచాలి
సూచనలు:--- కాఫీ మానెయ్యాలి . దీనివలన శరీరంలో నీరు చేరుతుంది . ఉప్పు తగ్గించాలి ఒరిపిడి (జాగింగ్ ,స్కిప్పింగ్ ని తగ్గించాలి . మూత్రాన్ని సాఫీగా జారీ చేసే ఆహారాన్ని తీసుకోవాలి . బార్లీ , పల్చటి టీ , పచ్చని రంగులో వున్న ధనియాల
రెఅ . కొబ్బరి నీళ్ళు వాదాల్లి

.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి