రక్తపోటు నివారణకు --పానీయం 3-1-09.
అల్లం రసం ------- 2 టీ స్పూన్లు
ధనియాల రసం ------- " ""
నిమ్మ రసం ------- " "
నీళ్ళు ------- ఒక గ్లాసు
అన్నింటిని కలిపి ఒక పానీయం తయారు చెయ్యాలి.
ప్రతి రోజు ఆహారానికి ఒక గంట ముందు దీనిని తాగితే ఆకలి పుడుతుంది,సుఖ విరేచనమవుతుంది,
చర్మం పై మంటలు, చేతుల్లో చెమట,తల తిరగడం,అతి వాగుడు, అవతలి వాళ్ళను చిన్న చూపు చూడడం తగ్గి పోతాయి.
చిట్కా 31-12-10.
B . P. రోగులు తల స్నానం చేసేటపుడు తలకు నువ్వుల నూనెను మర్దన చేసుకుని తల స్నానం చెయ్యాలి. దీనితో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
రక్తపోటు ---నివారణ 16-6-11.
చెడు పదార్ధాలు రక్తనాళాలలో చేరడం వలన అవి గట్టిపడి రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వలన
ఈ సమస్య ఏర్పడుతుంది .
తియ్యని పెరుగు --- అరకప్పు
వెల్లుల్లి పాయలు --- రెండు లేక మూడు
వెల్లుల్లి పాయలను పెరుగులో నానబెట్టి తినాలి . దీని వలన B . P కంట్రోల్ లో వుంటుంది
కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తులసి, జిలకర లను సమాన భాగాలుగా తీసుకొని ఎండబెట్టి పొడి చేసి
కలిపి నిల్వ చెసుకొవాలి.
ప్రతిరోజు ఒక టీ స్పూను పొడి తిని నీళ్ళు తాగాలి .
రక్తపోటు --- నివారణ 14-7-11.
1 రాత్రి వేళ ఒక స్పూను మెంతులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి , ఉదయం వడకట్టి పరగడుపున ఆ నీటిని తాగాలి
ఈ విధంగా వారం రోజులు తాగితే బి . పీ కంట్రోల్ అవుతుంది
2. సొరకాయ రసం తాగితే ఎంతో ఎక్కువగా వున్న B .P కూడా బాగా తగ్గుతుంది .
విధానం సొరకాయ ముక్కను చెక్కు తియ్యకుండా ముక్కలు గా తరిగి అరలీటరు నీళ్ళు పోసి కుక్కర్ లో వేసి ఒక విజిల్
రానిచి దించాలి వ్హల్లారిన తరువాత వడకట్టి తాగాలి .ఈ విధంగా రోజుకొకసారి చొప్పున ఆహారానికి గంట ముందు 3 , 4 రోజులు తాగితే ఎంతో పై స్థాయి లో వున్న B . P . కూడా నియంత్రించబడుతుంది .
దీనితోబాటు త్రిఫల చూర్ణం కూడా వాడాలి .
రక్తపోటు 4-9-11
మానసిక ఆందోళన , శరీరం లో కొవ్వు చేరడం వలన రక్తపోటు సమస్య వస్తుంది . ఇది పక్షవాతం , గుండె జబ్బులకు
దారి తీస్తుంది . దీని వలన అధిక చెమట , తలతిరగడం , అధిక ఆవేశం , జుట్టు ఊడి పోవడం వంటి సమస్యలే కాక
చిరాకు , జుట్టు పీక్కోవడం , నీరసం వంటి చిన్న సమస్యలు కూడా ఏర్పడతాయి .
అల్ప రక్తపోటు
గోరువెచ్చని నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేయాలి . రెండు చెవుల్లో రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి .
మర్దన వలన రక్త ప్రసరణ మెరుగు పడుతుంది . ఒక గంట ఆగి తల స్నానం చేయాలి . సమస్య వున్నా వ్యక్తిని బోర్లా
పడుకోబెట్టి నూలు గుడ్డ ను మడత బెట్టి గోరువెచ్చని నీటిలో ముంచి వెన్ను పూస పొడవునా పరచాలి మెడ దగ్గర
నుండి నడుము వరకు పరచాలి . పది , పదిహేను నిమిషాలు ఉంచితే చాలు .వెంటనే అల్ప రక్తపోటు అదుపులోకి
వస్తుంది .

:--
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి