నత్తి --- నివారణ 17-7-11.
1 . వసకొమ్ము --- చిన్న ముక్క
తేనె
గంధపు సాన మీద నీళ్ళు చిలకరించి వస కొమ్మును చాది గంధం తీయాలి . దానికి తేనె కలిపి నత్తి వున్నవాళ్లకు
రోజుకు 3 , 4 సార్లు నాలుక పై రాయాలి . ఈ విధంగా కొంత కాలం చేస్తే ఎంత కఠిన మైన పదాలనైన సులభంగా పలకగలరు .
పసుపు
2. పసుపుకొమ్ము కాల్చిన పొడి
పొంగించిన పటిక పొడి
పసుపు పొడిని పటిక పొడి లో అద్దుకొని చప్పరించాలి
నత్తి --- నివారణ --- మాటలు స్పష్టం గా రావాలంటే 10-8-11.
సరస్వతి సమూల చూర్ణం ---- 50 gr
నానబెట్టి , ఎండబెట్టిన వస చూర్ణం ---- 50 gr
నేతిలో వేయించిన శొంటి చూర్ణం ---- 50 gr
దొరగాయించిన పిప్పళ్ళ చూర్ణం ---- 50 gr
పటికబెల్లం ---- 50 gr
అన్నింటిని విడివిడిగా వస్త్రఘాలితం చేసి , కలిపి నిల్వ చేసుకోవాలి .
ఉదయం , సాయంత్రం పరగడుపున తీసుకోవాలి .
చిన్న పిల్లలకు చిటికెడు , పెద్ద పిల్లలకు పాటు టీ స్పూను , పెద్దవాళ్ళకు అర టీ స్పూను తేనె తో ఇవ్వాలి .
జ్ఞాన ముద్ర లేదా సరస్వతి ముద్రను వేయాలి . 10 రోజుల లోపే ఎంతో మార్పు కనబడుతుంది .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి