రాచ పుండు -- నివారణ 10-4-10.
రాచ పుండును పుట్ట కురుపు అని కూడా అంటారు.
ఇది తొడలు, మోకాళ్ళ ప్రాంతంలో వస్తుంది. విష రసాయనిక పదార్ధాల వలన వస్తుంది.
కలబంద వేళ్ళను కడిగి ఎండబెట్టి పొడి చెయ్యాలి.
కలబంద వేర్ల పొడి
తిప్ప తీగ పొడి
రెండింటిని సమాన భాగాలు తీసుకోవాలి. కలిపి సీసాలో భద్రపరచాలి. పుట్ట కురుపు వున్నవాళ్ళు మూడు గ్రాముల నుండి ఐదు గ్రాముల వరకు పెంచాలి. దీనిని తేనెతో గాని, ఆవు నేతితో గాని, నీటితో గాని సేవించాలి.
ఇది వాడడం ప్రారంభించిన ఇరవై రోజుల తరువాత గడ్డలు కరగడం ప్రారభమవుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి